ఫస్ట్ నుంచి చివరిదాకా అంతా గ్రాఫిక్సే !

Written By:

బాలీవుడ్ సినిమాలంటే గ్రాఫిక్స్ మాయాజాలానికి పెట్టింది పేరు. వారు సినిమా మొదలైనప్పటి నుంచి అయిపోయేదాకా మొత్తం కంప్యూటర్ మీదనే మాయచేస్తారు. సీన్లను నార్మల్ గా తీసి దానికి కంప్యూటర్లో మెరుగులద్ది నిజంగా అక్కడ తీసారా అనే భ్రమను కలిగిస్తారు. సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా గ్రాఫిక్స్ మాయాజాలంతో నడిచిన కొన్ని సినిమాలను మీకందిస్తున్నాం చూడండి.

Read more : గ్రాఫిక్స్ మాయాజాలం: సీన్‌కు ముందు.. సీన్‌కు తర్వాత

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Dawn of the Planet of the Apes

ఫస్ట్ నుంచి చివరిదాకా అంతా గ్రాఫిక్సే !

ఈ సినిమా మొత్తం కోతులతో ఉన్నట్లు కనిపిస్తుంటుంది. కాని అవి నిజంగా కోతులు కావు. మనుషులే.కాని అచ్చం కోతుల మీదనే సీన్ నడిచినట్లు ఉంటుంది.

Pacific Rim

ఫస్ట్ నుంచి చివరిదాకా అంతా గ్రాఫిక్సే !

ఈ సినిమా కూడా అంతా రోబోల మీదనే నడుస్తుంది. ఒరిజినల్ గా తీసిన సీన్లకు సినిమాలో తీసిన సీన్లకు అసలు సంబంధమే ఉండదు. కాని సినిమాలో మాత్రం అన్నీ సీన్లు అత్యధ్భుతంగా కనిపిస్తాయి.

Gravity

ఫస్ట్ నుంచి చివరిదాకా అంతా గ్రాఫిక్సే !

సాంకేతిక విభాగంలో గ్రావిటి చిత్రానికి 5 అవార్డులు. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, ఫిల్మ్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, సౌండ్మిక్సింగ్, సౌండ్ ఎడిటింగ్ విభాగాల్లో 'గ్రావిటీ' చిత్రం ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుందంటే గ్రాఫిక్స్ ఏ స్థాయిలో వాడోరో అర్థం చేసుకోవచ్చు.

Avengers: Age of Ultron

ఫస్ట్ నుంచి చివరిదాకా అంతా గ్రాఫిక్సే !

ఈ సినిమా ట్రైలరే దుమ్మురేపింది. ఈ మూవీ ట్రైలర్ ఆన్ లైన్ లో దుమ్మురేపుతోంది. రిలైజైన మూడు రోజుల్లోనే దాదాపు నాలుగుకోట్ల హిట్స్ సంపాదించింది. 2012 లో రిలీజై .. హాలీవుడ్ లో కలెక్షన్ల వర్షం కురిపించిన అవెంజర్స్ మూవీకి ఇది సీక్వెల్. ప్రతి సీన్ గ్రాఫిక్స్ తో సాగుతుంది.

The Matrix

ఫస్ట్ నుంచి చివరిదాకా అంతా గ్రాఫిక్సే !

1999లో రిలీజయి బాక్సాఫీస్ ను షేక్ చేసిన సినిమా. గ్రీన్ మ్యాట్ మీద అన్నీ సీన్లు షూట్ చేసి సినిమాలో మాత్రం ఆకాశ హర్మ్యాల మీద ఫైట్ చేస్తున్నట్లుగా చూపిస్తారు.

Interstellar

ఫస్ట్ నుంచి చివరిదాకా అంతా గ్రాఫిక్సే !

అంతరిక్షం నేపథ్యంలో సాగే సినిమా..చూసేవాళ్లకి నిజంగానే అంతరిక్సంలో తీసారా అనిపిస్తుంది.

Inception

ఫస్ట్ నుంచి చివరిదాకా అంతా గ్రాఫిక్సే !

దీనికి దాదాపు 500 ఓడ్ డిజిటల్ ఎఫెక్ట్స్ ను వాడారు. సినిమాలో ప్రతీ సీన్ గ్రాఫిక్స్ తో కనిపిస్తుంది.

Terminator 2: Judgement Day

ఫస్ట్ నుంచి చివరిదాకా అంతా గ్రాఫిక్సే !

1984 లో జేంస్ కామెరూన్ ఊహల్లో ఆర్నాల్డ్ హీరో గా ఈ టెర్మినేటర్ సృష్తించబడింది.ఆ తర్వాత దానికి సీక్వెల్ గా వచ్చిన టెర్మినేటర్ 2: జడ్జ్ మెంట్ డే, హాలీవుడ్ చరిత్రలోనే ఆల్ టైం హిట్స్ లో ఒకటిగా నిలిచింది.సినిమాలో గ్రాఫిక్స్ కూడా అదే స్థాయిలో ఉన్నాయి.

Jurassic Park

ఫస్ట్ నుంచి చివరిదాకా అంతా గ్రాఫిక్సే !

ఇక ఈ సినిమా గురించి చెప్పనే అవసరం లేదు .అడవిలో తీసినట్లుగా ఉంటుంది కాని అంతా గ్రీన్ మ్యాట్ మీదనే తీసారు.

Avatar

ఫస్ట్ నుంచి చివరిదాకా అంతా గ్రాఫిక్సే !

అసలైన గ్రాఫిక్స్ సినిమా అంటే ఇదే. అభిమానులకు ఓ కొత్త ప్రపంచాని చూపించింది.

కంప్యూటర్ మాయతో కోట్లు కొల్లగొట్టిన జంగిల్ బుక్

ఫస్ట్ నుంచి చివరిదాకా అంతా గ్రాఫిక్సే !

కంప్యూటర్ మాయతో కోట్లు కొల్లగొట్టిన జంగిల్ బుక్

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

లేటెస్ట్ టెక్నాలజీ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write The 10 greatest VFX movies of all time
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting