గ్రాఫిక్స్ మాయాజాలం: సీన్‌కు ముందు.. సీన్‌కు తర్వాత

Written By:

సినిమాల్లో మనం గ్రాఫిక్స్ మాయాజాలం చూస్తుంటాం. మేఘాలు భూమికి దగ్గరిగా వస్తున్నట్టు.. నక్షత్రాలు మనతో కబుర్లు చెప్తున్నట్టు, సముద్రం తన బాధను తీరంతో చెప్పుకుంటున్నట్టు సినిమాలలో చూస్తుంటాం. మరి ఇవన్నీ నిజమేనా అంత దగ్గరగా షూటింగ్ చేస్తారా అని గ్రాఫిక్స్ తెలియని వారికి ఐడియా రావచ్చు. ఇక గ్రాఫిక్స్ మాయాజాలం అవతార్ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో భూమిని పోలిన మరో గ్రహాన్ని వెండితెర పై ఆవిష్కరించి బాక్సాఫీసులో కలెక్షన్ల సునామీ సృష్టించాడు దర్శకుడు జేమ్స్ కామెరూన్. సీన్ కు ముందు సీన్ తర్వాత గ్రాఫిక్స్ ఎలా ఉంటాయో మీరే చూడండి.

Read more : ఫేస్‌బుక్ మాయ: లక్షమంది స్నేహితుల కోసం లక్షల ఖర్చు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ట్విలైట్ (Twilight)

ట్విలైట్ మూవీ కి సంబంధించిన ఓ సీన్ 

ట్విలైట్ (Twilight)

ట్విలైట్ మూవీ కి సంబంధించిన ఇంకో సీన్

ట్రోన్ ది లెజెసీ ( Tron: Legacy)

ఈ సినిమాకు సంబంధించిన ఓ సీన్ 

ట్రాన్స్ ఫార్మర్ ( Transformers)

ఈ సినిమాకు సంబంధించిన సీన్

ది వాకింగ్ డెడ్

ఈ సినిమాకు సంబంధించిన ఫైట్ సీన్ 

ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్

ఈ సినిమాలో ఏప్స్ కు సంబంధించిన సీన్ 

ది హ్యాబిట్

ది హ్యాబిట్ సినిమాలో గ్రీన్ మ్యాట్ మీద షూట్ చేసిన సీన్ ఇదే

పిరేట్స్ ఆఫ్ ది కరేబియన్ (pirates of the caribbean)

పిరేట్స్ ఆఫ్ ది కరేబియన్ ఈ సినిమాలో హీరోకు సంబంధించిన సీన్ 

మాట్రిక్స్

మాట్రిక్స్ మూవీలోని ఓ సీన్ ఇలా గ్రీన్ మ్యాట్ లో చేశారు 

లార్డో ప్రింగ్స్

లార్డో ప్రింగ్స్ మూవీలో గ్రాఫిక్స్ మాయాజాలం

లైప్ ఆప్ పై మూవీలోని ఓ సీన్

లైప్ ఆప్ పై మూవీలోని ఓ సీన్ 

లైప్ ఆప్ ఫైలో సముద్రంలోని సీన్

లైప్ ఆప్ ఫైలో సముద్రంలోని సీన్ 

ఇమ్మోర్టల్స్ మూవీలో గ్రాఫిక్స్ మాయాజాలం

ఇమ్మోర్టల్స్ మూవీలో గ్రాఫిక్స్ మాయాజాలం

హంగర్ గేమ్స్ లోని ఓ సీన్

హంగర్ గేమ్స్ లోని ఓ సీన్ 

కెప్టెన్ అమెరికాలో విజువల్ ఎఫెక్ట్స్

కెప్టెన్ అమెరికాలో విజువల్ ఎఫెక్ట్స్ 

బ్లాక్ స్వాన్ లోని సీన్

బ్లాక్ స్వాన్ లోని సీన్

అవెంజర్స్ లో ఇలా

అవెంజర్స్ లో ఇలా 

అవెంజర్స్ లో మంటల సీన్

అవెంజర్స్ లో మంటల సీన్ 

అవతార్ కి సంబంధించిన విజువల్

అవతార్ కి సంబంధించిన విజువల్

అలైస్ ఇన్ వండర్ ల్యాండ్ లోని ఓ సీన్

అలైస్ ఇన్ వండర్ ల్యాండ్ లోని  ఓ సీన్ 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write This Is How Hollywood Movies Look Before & After Visual Effects Are Applied
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot