ఆశ్చర్యానికి గురి చేస్తున్న వేల ఏళ్ల నాటి పెయింటింగ్‌లు

Written By:

పురాతన కాలంలో పెయింటింగ్స్ ఎలా వేసేవారు..వారు ఏం చూసి పెయింటింగ్ వేసేవారు...ఇప్పట్లాగే అప్పుట్లో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయా.. అంటే ఇప్పటికన్నా అప్పుడే పెయింటింగ్స్ దుమ్ము దులిపాయని తెలుస్తోంది. వేల సంవత్సరాల నాటి పెయింటింగ్స్ పై ఓస్మార్ట్ లుక్కేయండి.
Read more: సైన్స్ చరిత్రలో అద్భుతం: ఐ పాడ్‌ను చూస్తూ సర్జరీ చేశారు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వారి టాలెంట్ కు శాస్ర్తవేత్తలు

ఆశ్చర్యానికి గురి చేస్తున్న వేల ఏళ్ల పెయింటింగ్‌లు

పురావస్తు శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించిన పెయింటింగ్స్ కొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. వారి టాలెంట్ కు శాస్ర్తవేత్తలు సైతం ఆశ్చర్యపోతున్నారు.

ఉత్తర స్పెయిన్ లోని

ఆశ్చర్యానికి గురి చేస్తున్న వేల ఏళ్ల పెయింటింగ్‌లు

ఉత్తర స్పెయిన్ లోని ఆక్జర్రా గుహలలో గుర్తించిన ఈ పెయింటింగ్స్ సుమారు 12,000 నుంచి 14,500 ఏళ్ల క్రితం నాటివని తేల్చారు.

జంతు చిత్రాలతో కూడిన

ఆశ్చర్యానికి గురి చేస్తున్న వేల ఏళ్ల పెయింటింగ్‌లు

జంతు చిత్రాలతో కూడిన ఈ పెయింటింగ్స్? లో ముఖ్యంగా గుర్రం, అడవి దున్న, మేక, జింక లాంటి జంతువుల చిత్రాలున్నాయి.

గుహ గోడలపై చెక్కిన ఈ చిత్రాలను

ఆశ్చర్యానికి గురి చేస్తున్న వేల ఏళ్ల పెయింటింగ్‌లు

గుహ గోడలపై చెక్కిన ఈ చిత్రాలను పురావస్తు శాస్త్రవేత్తలు డిగో గరటే, ఇనటి ఇంట్జార్బీలు గుర్తించారు.

తి యుగం (పేలియోలిథిక్) కాలం చివరి దశలో

ఆశ్చర్యానికి గురి చేస్తున్న వేల ఏళ్ల పెయింటింగ్‌లు

రాతి యుగం (పేలియోలిథిక్) కాలం చివరి దశలో ఈ పెయింటింగ్స్ వేసి ఉంటారని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ దశ 40,000 సంవత్సరాల క్రితం నుంచి 10,000 సంవ్సరాల క్రితం వరకు కొనసాగింది.

ఇప్పుడు కొంత అస్పష్టంగా

ఆశ్చర్యానికి గురి చేస్తున్న వేల ఏళ్ల పెయింటింగ్‌లు

వేల సంవత్సరాల క్రితం రాళ్లతో చెక్కిన పెయింటింగ్స్ కావడంతో ఇప్పుడు కొంత అస్పష్టంగా కనిపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

యుగంలోనే మనిషి కళాత్మకంగా

ఆశ్చర్యానికి గురి చేస్తున్న వేల ఏళ్ల పెయింటింగ్‌లు

అయినా ఈ యుగంలోనే మనిషి కళాత్మకంగా కొంత పురోగతి సాధించిన విషయాన్ని ఈ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయని శాస్త్రవేత్తలు వివరించారు. ఈ గుహలలోని చిత్రాలపై మరిన్ని పరిశోధనలు నిర్వహిస్తున్నారు.

వేల ఏళ్ల క్రితమే ఆర్ట్ కళ

ఆశ్చర్యానికి గురి చేస్తున్న వేల ఏళ్ల పెయింటింగ్‌లు

వేల ఏళ్ల క్రితమే ఆర్ట్ కళ ఊపిరిపోసుకుందని ఈ చిత్రాల ద్వారా తెలుస్తోంది. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write The first art gallery? Archaeologists discover large collection of 14,500-year-old animal paintings in Spanish cave
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting