సైన్స్ చరిత్రలో అద్భుతం: ఐ పాడ్‌ను చూస్తూ సర్జరీ చేశారు

By Hazarath
|

మీరు స్నేహితుడు తమిళ్ డబ్బింగ్ తెలుగు సినిమా చూసే ఉంటారు కదా. ఈ సినిమాలో ఓ సీన్ ఉంటుంది. హీరో విజయ్ కంప్యూటర్ చూస్తూ తల్లికి కాన్పు చేసే సీన్. కంప్యూటర్లో హీరోయిన్ ఇలియానా సూచనలు ఇస్తూ ఉంటే విజయ్ విజయవంతంగా కాన్పు జరిపించేస్తాడు. అయితే ఇప్పుడు అదేసీన్ రియల్ గా జరిగింది. డాక్టర్లు ఎక్కడో వేల కిలో మీటర్ల దూరంలో ఉన్న డాక్టర్ సైగలను ఐ పాడ్ లో చూస్తే సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. అదెక్కడో మీరే చూడండి.

Read more : స్మార్ట్‌ఫోన్లకే దడ పుట్టిస్తున్న కొత్త ఫోన్ : వాచీలా మడవొచ్చు

సైన్స్ చరిత్రలో అద్భుతం: ఐ పాడ్‌ను చూస్తూ సర్జరీ చేశారు

సైన్స్ చరిత్రలో అద్భుతం: ఐ పాడ్‌ను చూస్తూ సర్జరీ చేశారు

అమెరికన్ యూనివర్సిటీ బేరూత్ మెడికల్ సెంటర్ కు చెందిన డాక్టర్లు గాజాలో ఓ రిమోట్ సర్జరీని ఐపాడ్ తో చేసి చూపించారు. ప్రపంచంలో ఏ మూల నుంచైనా డాక్టర్లు సర్జరీలు నిర్వర్తించేలా అద్బుతమైన టెక్నాలజీతో ఈ సర్జరీ చేశారు.

సైన్స్ చరిత్రలో అద్భుతం: ఐ పాడ్‌ను చూస్తూ సర్జరీ చేశారు

సైన్స్ చరిత్రలో అద్భుతం: ఐ పాడ్‌ను చూస్తూ సర్జరీ చేశారు

ప్రాక్సిమి అనే కొత్త సాప్ట్ వేర్ సాయంతో, ఐపాడ్ స్క్రీన్ తో ఈ ఆపరేషన్ చేశారు. స్క్రీన్ పై సర్జికల్ ఫీడ్ ను చూసుకుంటూ, దాన్ని కెమెరాలో బంధించి, ఎక్కడ కత్తెరతో కోసి కుట్లు వేయాలో ఆస్థలాన్ని స్క్రీన్ పై నిర్దేశిస్తూ సర్జరీ చేశారు.

సైన్స్ చరిత్రలో అద్భుతం: ఐ పాడ్‌ను చూస్తూ సర్జరీ చేశారు

సైన్స్ చరిత్రలో అద్భుతం: ఐ పాడ్‌ను చూస్తూ సర్జరీ చేశారు

గాజా స్ట్రిప్ లో ప్రాక్సిమి సాప్ట్ వేర్ సాయంతో అబూ సితా ఇప్పటికీ రెండు పెద్ద ఆపరేషన్లు చేశారు. ఈ విధానంలో గుండెను తాకకుండానే గుండె సర్జరీని సైతం చేయొచ్చని అమెరికన్ యూనివర్సిటీ బేరూత్ మెడికల్ సెంటర్ కు చెందిన డాక్టర్ అబూ సితా తెలిపారు.

సైన్స్ చరిత్రలో అద్భుతం: ఐ పాడ్‌ను చూస్తూ సర్జరీ చేశారు

సైన్స్ చరిత్రలో అద్భుతం: ఐ పాడ్‌ను చూస్తూ సర్జరీ చేశారు

పేలుడు తాలూకు గాయాలకు ఎలా ఆపరేషన్ చేయాలో వందమైళ్ల దూరంనుంచే తన కొలిగ్స్ కు మార్గనిర్దేశం చేస్తూ విజయవంతంగా ఆపరేషన్ చేశారు.

సైన్స్ చరిత్రలో అద్భుతం: ఐ పాడ్‌ను చూస్తూ సర్జరీ చేశారు

సైన్స్ చరిత్రలో అద్భుతం: ఐ పాడ్‌ను చూస్తూ సర్జరీ చేశారు

ఈ ఆపరేషన్ ప్రొసీజర్లకు రెండు స్మార్ట్‌ఫోన్లు లేదా టాబ్లెట్లు అవసరమవుతాయని, వాటిని ఇంటర్నెట్ కు కనెక్ట్ చేసి, ఆపరేషన్ ను లైవ్ కెమెరా ఫీడ్ తీసుకోవాలని చెప్పారు.

సైన్స్ చరిత్రలో అద్భుతం: ఐ పాడ్‌ను చూస్తూ సర్జరీ చేశారు

సైన్స్ చరిత్రలో అద్భుతం: ఐ పాడ్‌ను చూస్తూ సర్జరీ చేశారు

సర్జరీయన్ దాన్ని చూస్తూ ఎక్కడైతే కుట్లు అవసరమవుతాయో ఆ స్థలంలో డివైజ్ పై మార్కు చేస్తారు. అలా ఆపరేషన్ స్థలంలో ఉన్న డాక్టర్లకు సహకరించవచ్చన్నారు.

సైన్స్ చరిత్రలో అద్భుతం: ఐ పాడ్‌ను చూస్తూ సర్జరీ చేశారు

సైన్స్ చరిత్రలో అద్భుతం: ఐ పాడ్‌ను చూస్తూ సర్జరీ చేశారు

ఈ మార్కుల ద్వారా గాజా ఆపరేషన్ స్థలంలో ఉన్న తన కొలిగ్స్, తాను నిర్దేశిస్తున్న మేరకు కుట్లు వేస్తూ సర్జరీ చేపట్టారని డాక్టర్ అబూ సితా తెలిపారు.

సైన్స్ చరిత్రలో అద్భుతం: ఐ పాడ్‌ను చూస్తూ సర్జరీ చేశారు

సైన్స్ చరిత్రలో అద్భుతం: ఐ పాడ్‌ను చూస్తూ సర్జరీ చేశారు

ఈ టెక్నాలజీ మెడికల్ విద్యార్థులకు కూడా ఎంతో సహకరిస్తుందని, వారు లైవ్ ఆపరేషన్‌తో ఎలా సర్జరీ నిర్వర్తించవచ్చో తెలుసుకోవచ్చన్నారు. అదేవిధంగా అంతర్జాతీయ మెడికల్ నిపుణల ద్వారా కూడా సర్జరీలకు సంబంధించిన పూర్తి వివరాలను ఆన్‌లైన్ లో పొందవచ్చని పేర్కొన్నారు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Write Doctor uses iPad to conduct remote surgery in Gaza

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X