ఆ బాలుడి నెత్తురు రుచి చూడాలనే సింహం కల నెరవేరిందా..?

Written By:

జపాన్ లోని ఓ జూలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. పసిబాలుడ్ని ఎలాగైనా వేటాడాలని అనుకుని సింహం ముందుకు ఉరికింది.. బాలుడు అలా వెనుకకు తిరగగానే ఒక్కసారిగా మూకుమ్మడి దాడి చేయాలనుకుంది. మరి దాడి చేసిందా.బొక్క బోర్లా పడింది. సోషల్ మీడియా వైరల్ గా మారిన వీడియోని మీరే చూడండి.

Read more: శుభవార్త అదిరింది : రైల్వేల్లో ఇక వెయిటింగ్ లిస్ట్‌ అన్నమాటే ఉండదు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బాలుడి అలా నిలబడి

ఆ బాలుడి నెత్తురు రుచి చూడాలనే సింహం కల నెరవేరిందా..?

బాలుడి అలా నిలబడి సింహాన్ని చూస్తున్నాడు. అది ఎక్కడో దూరంలో ఉంది..

అలా వెనుకకు తిరిగాడో లేదో

ఆ బాలుడి నెత్తురు రుచి చూడాలనే సింహం కల నెరవేరిందా..?

బాలుడి సింహాన్ని చూసింది చాలు అనుకుని అలా వెనుకకు తిరిగాడో లేదో సింహం ఒక్కసారిగా మీదకు ఉరికింది.

పకడ్బందీగా వేసిన గ్లాసు దెబ్బకు

ఆ బాలుడి నెత్తురు రుచి చూడాలనే సింహం కల నెరవేరిందా..?

అయితే జూ అధికారుల అత్యంత పకడ్బందీగా వేసిన గ్లాసు దెబ్బకు సింహం బొక్క బోర్లా పడింది. నెత్తురు రుచి చూడాలనే తన ఆశకు బ్రేక్ పడింది.

ఆ పసి బాలుడు అదేమి ఎరగనట్లుగా

ఆ బాలుడి నెత్తురు రుచి చూడాలనే సింహం కల నెరవేరిందా..?

ఆ పసి బాలుడు అదేమి ఎరగనట్లుగా తనకేమి తెలియనట్లుగా నవ్వుకుంటూ అక్కడినుంచి వెళ్లిపోయాడు.

బాలుడి తల్లిదండ్రుల గుండెల్లో మాత్రం రైళ్లు

ఆ బాలుడి నెత్తురు రుచి చూడాలనే సింహం కల నెరవేరిందా..?

కాని సింహం వస్తున్న ఆ వేగాన్ని చూసిన బాలుడి తల్లిదండ్రుల గుండెల్లో మాత్రం రైళ్లు పరిగెట్టాయంటే నమ్మండి. ఎక్కడ ఆ గ్లాసు బద్దలు కొట్టుకుని వస్తుందోనంటూ భయంతో బాలుడి వద్దకు పరుగులు పెట్టారు.

rn

ఇంటర్నెట్లో ఈ వీడియో

ఆ బాలుడి నెత్తురు రుచి చూడాలనే సింహం కల నెరవేరిందా..?

ఇంటర్నెట్లో ఈ వీడియో ఇప్పుడు దుమ్మురేపుతోంది. ఎక్కడ చూసిన ఇదే వీడియోనే చూస్తున్నారు. మీరూ చూడండి .

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here write viral videos trending watch lion charges at a toddler
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting