హిట్లర్ మరణం వెనుక ఎన్నో రహస్యాలు, ఆత్మహత్య కాదు, ఏలియన్స్ తీసుకెళ్లాయి !

|

తన యుధ్ధోన్మాదంతో ప్రపంచాన్ని గడగడలాడించిన నాజీ నేత, జర్మనీ నియంత అఢాల్ప్ హిట్లర్ గురించి కొన్ని సిద్ధాంతాలు ఇప్పుడు షాక్ పుట్టిస్తున్నాయి. హిట్లర్ బంకర్ లో తనను తను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారని ఇప్పటిదాకా ప్రపంచానికి తెలుసు..అయితే కొంతమంది ధియరిస్టులు మాత్రం హిట్లర్ అప్పుడు చనిపోలేదు అది నాటకంలో ఓ భాగమంటూ ఆధారాలతో ముందుకొస్తున్నారు..వారు చూపిస్తున్న ఆధారాలు ఏంటో ఓ సారి చూద్దాం.

Read more: షాక్ కొడుతున్న హిట్లర్ సీక్రెట్ ఆయుధాలు

హిట్లర్ ఆత్యహత్య చేసుకోలేదా..ఏలియన్స్ తీసుకెళ్లాయా..?

హిట్లర్ ఆత్యహత్య చేసుకోలేదా..ఏలియన్స్ తీసుకెళ్లాయా..?

1945లో జర్మనీలోని ఓ బంకర్ లో హిట్లర్ తనను తాను కాల్చుకుని చనిపోయాడని చరిత్ర పుస్తకాల్లో నిక్షిప్తమైంది. ఇదే ఇప్పటిదాకా హిట్లర్ మరణంపై ప్రచారంలో ఉన్న వాస్తవం. అయితే అక్కడ అతను చనిపోలేదని కొందమంది సిద్ధాంతకర్తలు వాదిస్తున్నారు.

హిట్లర్ ఆత్యహత్య చేసుకోలేదా..ఏలియన్స్ తీసుకెళ్లాయా..?

హిట్లర్ ఆత్యహత్య చేసుకోలేదా..ఏలియన్స్ తీసుకెళ్లాయా..?

ఆ బంకర్ నుంచి దూకి అంటార్కిటికాకు పారిపోయాడు. అయితే అతను చనిపోయినట్లుగా తన భార్యను అలాగే సైన్యాన్ని నమ్మించారని వారు చెబుతున్నారు. హిట్లర్ స్థానంలో అక్కడ వేరొకరని ప్రవేశపెట్టారని చెబుతారు.

హిట్లర్ ఆత్యహత్య చేసుకోలేదా..ఏలియన్స్ తీసుకెళ్లాయా..?
 
హిట్లర్ ఆత్యహత్య చేసుకోలేదా..ఏలియన్స్ తీసుకెళ్లాయా..?

మరొక కధనం ప్రకారం హిట్లర్ అర్జెంటైనా పారిపోయాడని అక్కడ పారాగ్యుయ్ అనే ప్రాంతంలో అడాల్ప్ లెపిజింగ్ పేరుతో సెటిల్ అయ్యారని చెబుతారు. అక్కడే ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుని సంసార జీవితాన్ని ఎంజాయ్ చేసారని వాదిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను కూడా చూపెడుతున్నారు.

హిట్లర్ ఆత్యహత్య చేసుకోలేదా..ఏలియన్స్ తీసుకెళ్లాయా..?

హిట్లర్ ఆత్యహత్య చేసుకోలేదా..ఏలియన్స్ తీసుకెళ్లాయా..?

ఇంకో కథనం ప్రకారం హిట్లర్ రాకెట్ లో చందమామ దగ్గరకు పోయారని చెబుతున్నారు. ప్రముఖ వాకీ కథనం ప్రకారం యుద్ధం ముగిసిన తరువాత ప్రశాంత జీవనం కోసం అంతరిక్షాన్నిఎంచుకున్నారని చందమామపైకి వెళ్లారని చెబుతారు.

హిట్లర్ ఆత్యహత్య చేసుకోలేదా..ఏలియన్స్ తీసుకెళ్లాయా..?

హిట్లర్ ఆత్యహత్య చేసుకోలేదా..ఏలియన్స్ తీసుకెళ్లాయా..?

అక్కడ ఏలియన్స్ కి సంబంధించిన పోగ్రాం డెవలప్ చేసే పనిలో బిజీగా గడిపారని వారు వాదిస్తారు. అదే నిజమైతే నాజీలకు అప్పట్లోనే యుఎఫ్ఓలతో సంబంధాలున్నాయని నమ్మాల్సి ఉంటుంది.

హిట్లర్ ఆత్యహత్య చేసుకోలేదా..ఏలియన్స్ తీసుకెళ్లాయా..?

హిట్లర్ ఆత్యహత్య చేసుకోలేదా..ఏలియన్స్ తీసుకెళ్లాయా..?

మరొక కథనం ప్రకారం హిట్లర్ తన ముఖాన్ని మార్చుకోవడానికి సౌత్ అమెరికాకు పారిపోయారని చెబుతారు. అక్కడే తన ముఖానికి మార్పులు చేర్పులు చేసుకున్నారని కధనం కూడా ఉంది. దీనికి సాక్ష్యంగా వారు చనిపోయిన హిట్లర్ బాడీని రష్యన్ దళాలు అప్పుడు ఎందుకు చూపలేదని కూడా ప్రశ్నిస్తున్నారు.

హిట్లర్ ఆత్యహత్య చేసుకోలేదా..ఏలియన్స్ తీసుకెళ్లాయా..?

హిట్లర్ ఆత్యహత్య చేసుకోలేదా..ఏలియన్స్ తీసుకెళ్లాయా..?

మరొక కథనం ప్రకారం హిట్లర్ అండర్ గ్రౌండ్ నుంచి పారిపోయారని అత్యంత సీక్రెట్ ప్లేస్ నుంచి అతడు తప్పించుకున్నారని చెబుతారు. అప్పట్లో జర్మనీ శాస్త్రవేత్తలు దీనికి సంబంధించిన టెక్నాలజీలో ఆరితేరిపోయారని వారే దీనికి సహకరించారని వారు వాదిస్తున్నారు.

హిట్లర్ ఆత్యహత్య చేసుకోలేదా..ఏలియన్స్ తీసుకెళ్లాయా..?

హిట్లర్ ఆత్యహత్య చేసుకోలేదా..ఏలియన్స్ తీసుకెళ్లాయా..?

హిట్లర్ స్పెయిన్ వెళ్లి అక్కడ జనరల్ ఫ్రాన్కోగా తన విధులు నిర్వర్తించారని మరొక కథనం ఉంది. అక్కడే చాలా ఏళ్ల కాలం పాటు నివసించి చివరకు హార్ట్ ఎటాక్ తో చనిపోయారని వాదిస్తారు.మాడ్రిడ్ ఎయిర్ పోర్ట్ లోని విమానం డ్రైవర్ హిట్లర్ ను చూసినట్లుగా కూడా కథనంలో ప్రచురించారు.

హిట్లర్ ఆత్యహత్య చేసుకోలేదా..ఏలియన్స్ తీసుకెళ్లాయా..?

హిట్లర్ ఆత్యహత్య చేసుకోలేదా..ఏలియన్స్ తీసుకెళ్లాయా..?

ఇక మరొక కథనం ప్రకారం హిట్లర్ ఆ బంకర్ నుండి తప్పించుకుని అర్జెంటైనా వెళ్లి అక్కడ ఓ లగ్జరీ హోటల్లో కొంతమంది స్నేహితులతో కలిసి విలాస పురుషుడుగా జీవించారని చెబుతారు.

హిట్లర్ ఆత్యహత్య చేసుకోలేదా..ఏలియన్స్ తీసుకెళ్లాయా..?

హిట్లర్ ఆత్యహత్య చేసుకోలేదా..ఏలియన్స్ తీసుకెళ్లాయా..?

ఇంకో కథనం ఏం చెబుతుందంటే హిట్లర్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ గా పనిచేశారని అక్కడికి అనేక రహస్యాలు మోసుకెళ్లారని చెబుతారు. ఆ తరువాత జేమ్స్ బాండ్ క్యారక్టర్ లో మాదిరిగా చంపబడ్డారని చెబుతారు.

హిట్లర్ ఆత్యహత్య చేసుకోలేదా..ఏలియన్స్ తీసుకెళ్లాయా..?

హిట్లర్ ఆత్యహత్య చేసుకోలేదా..ఏలియన్స్ తీసుకెళ్లాయా..?

హిట్లర్ ఆ బంకర్ నుండి తప్పించుకుని ఆర్ట్ కలక్టర్ గా అవతారమెత్తారని ఫాదర్ క్రెస్పిగా తన పేరు మార్చుకుని బొమ్మలు గీసుకుంటూ బతికారని చెబుతారు.

హిట్లర్ ఆత్యహత్య చేసుకోలేదా..ఏలియన్స్ తీసుకెళ్లాయా..?

హిట్లర్ ఆత్యహత్య చేసుకోలేదా..ఏలియన్స్ తీసుకెళ్లాయా..?

మరొక కథనం ఏం చెబుతుందంటే హిట్లర్ ఆ బంకర్ నుంచి తప్పించుకుని ఏలియన్స్ తో వెళ్లిపోయారని చెబుతారు. హిట్లర్ ను ఏలియన్స్ అక్కడి నుంచి సీక్రెట్ గా తీసుకెళ్లాయని చనిపోయేదాకా ఏలియన్స్ తోనే గడిపారని చెబుతోంది.

హిట్లర్ ఆత్యహత్య చేసుకోలేదా..ఏలియన్స్ తీసుకెళ్లాయా..?

హిట్లర్ ఆత్యహత్య చేసుకోలేదా..ఏలియన్స్ తీసుకెళ్లాయా..?

మరొక కథనం ప్రకారం హిట్లర్, ఆయన భార్యను నాజీలు జర్మనీ దాటించి.. ఆత్మహత్య చేసుకున్నాడనే అబద్ధంతో ప్రపంచాన్ని నమ్మించారని చరిత్రకారుడు గెరార్డ్ విలియమ్స్ చెబుతున్నారు. రెండో ప్రపంచయుద్ధానికి మూలకారకుడైన హిట్లర్ ఆత్మహత్య చేసుకుంటే జర్మనీలోకి చొరబడిన రష్యన్ సైన్యాలు అతని శవం దొరికినట్టు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు.

హిట్లర్ ఆత్యహత్య చేసుకోలేదా..ఏలియన్స్ తీసుకెళ్లాయా..?

హిట్లర్ ఆత్యహత్య చేసుకోలేదా..ఏలియన్స్ తీసుకెళ్లాయా..?

ఏలియన్స్ తో గడిపారడానికి ఈ గుర్తును మరికొంతమంది సాక్ష్యంగా చూపిస్తున్నారు. 

హిట్లర్ ఆత్యహత్య చేసుకోలేదా..ఏలియన్స్ తీసుకెళ్లాయా..?

హిట్లర్ ఆత్యహత్య చేసుకోలేదా..ఏలియన్స్ తీసుకెళ్లాయా..?

అయితే హిట్లర్ రెండో ప్రపంచ యుద్ధంలో 50మిలియన్ పౌండ్ల నిధిని కనుగొన్నట్టు ఒక డచ్ వ్యక్తి ప్రకటించాడు. యుద్ధసమయంలో రాసుకున్న మార్ష్ ఇంప్రాంప్టు అనే సంగీతపు నోట్‌లోని కోడ్‌ను రెండేళ్లు కష్టపడి ఛేదించి ఆ గుప్తనిధి ఉన్న స్థలాన్ని కనిపెట్టినట్టు సిరిల్ విజ్లర్ అనే వయోలిన్ తయారీదారుడు చెప్పారు. 

హిట్లర్ ఆత్యహత్య చేసుకోలేదా..ఏలియన్స్ తీసుకెళ్లాయా..?

హిట్లర్ ఆత్యహత్య చేసుకోలేదా..ఏలియన్స్ తీసుకెళ్లాయా..?

అందులోని అక్షరాలు, అంకెలు, చిహ్నాలు నిధికి వెళ్లే మార్గాన్ని సూచిస్తున్నాయని తను ఆ ప్రాంతాన్ని ఖచ్చితంగా గుర్తించగలనని విజ్లర్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మిట్టెన్‌వాల్డ్ అనే ప్రాంతంలోని ఆయుధ డిపో వెనుక హిట్లర్ 100 బంగారంకడ్డీలు, మరెన్నో విలువైన వజ్రాలను పాతిపెట్టినట్టు తెలిపారు.

హిట్లర్ ఆత్యహత్య చేసుకోలేదా..ఏలియన్స్ తీసుకెళ్లాయా..?

హిట్లర్ ఆత్యహత్య చేసుకోలేదా..ఏలియన్స్ తీసుకెళ్లాయా..?

ఏది ఏమైనా హిట్లర్ మరణంపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. వాటిల్లో ఏది నిజమనేది పూర్తి ఆధారాలు లభ్యమయితే గాని తెలియదు. 

హిట్లర్ ఆత్యహత్య చేసుకోలేదా..ఏలియన్స్ తీసుకెళ్లాయా..?

హిట్లర్ ఆత్యహత్య చేసుకోలేదా..ఏలియన్స్ తీసుకెళ్లాయా..?

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Write Weird Conspiracy Theories About Hitlers Death

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X