ఒక్క ఫోటో రూ. 40 లక్షల ఉద్యోగానికి ఎసరు తెచ్చింది

Written By:

మీకు ఆఫర్ లెటర్ వచ్చి అన్ని ఫార్మాలిటీస్ పూర్తయిన తరువాత మీరు అందరికీ ఉద్యోగం వచ్చిందంటూ సెలబ్రేషన్ చేసుకున్న తరువాత మీకు ఉద్యోగం రాలేదని కంపెనీ చల్లగా చావు కబురు చెప్పినట్లు చెబితే పరిస్థితి ఎలా ఉంటుంది. ఒళ్లు మండి కంపెనీనీ ఏకంగా తగలేద్దామన్నంత కసి వస్తుంది కదా..అయితే ఇప్పుడు అలాంటి సంఘటనే జరిగింది. పాపం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన పాపానికి ఓ యువతికి 40 లక్షల ఉద్యోగానికి ఎసరు తెచ్చింది.

Read more : ఆపిల్ కంపెనీకి షాకిచ్చిన ఇండియా !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఒక్క ఫోటో రూ. 40 లక్షల ఉద్యోగానికి ఎసరు తెచ్చింది

ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయి, ఉద్యోగం ఖాయం అని తేలిన తరువాత ఒక ఫోటో చూసి 'నీకా ఉద్యోగం ఇవ్వడం లేదు' అంటే...పరిస్థితి ఎలా ఉంటుందో లాంగ్ ఐలాండ్ లోని సమంతా చిరిచెల్లా (26)ను అడిగితే తెలుస్తుంది.

ఒక్క ఫోటో రూ. 40 లక్షల ఉద్యోగానికి ఎసరు తెచ్చింది

అమెరికాలోని న్యూయార్క్ సమీపంలోని లాంగ్ ఐలాండ్ లో సమంతా చిరిచెల్లా కాన్ ఎడ్ సంస్థలో 40 లక్షల రూపాయల వేతనం తీసుకునే ఉద్యోగం సంపాదించుకుంది.

ఒక్క ఫోటో రూ. 40 లక్షల ఉద్యోగానికి ఎసరు తెచ్చింది

అన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. జాయిన్ కావడమే తరువాయి. ఇంతలో ఆమెకు ఆ ఉద్యోగం ఇవ్వడం లేదని కంపెనీ తెలిపింది.

ఒక్క ఫోటో రూ. 40 లక్షల ఉద్యోగానికి ఎసరు తెచ్చింది

దీనికి కారణం ఏమిటా? అని ఆరాతీయగా, ఆమె ఇన్ స్టా గ్రాం ఖాతాలో ఇద్దరు మహిళలు నగ్నంగా ముద్దుపెట్టుకుంటున్న ఫోటో ఉందని, దీంతో ఆమెను లెస్బియన్ గా భావించిన కంపెనీ ఉద్యోగం ఇవ్వడం లేదని తెలిసింది.

ఒక్క ఫోటో రూ. 40 లక్షల ఉద్యోగానికి ఎసరు తెచ్చింది

దీనిపై మండపడ్డ సమంత కళగా చూడాల్సిన ఫోటోలను పోర్న్ గా చూస్తున్నారంటూ ఆవేదన చెంది, సదరు కంపెనీపై కోర్టులో దావా వేసింది.

ఒక్క ఫోటో రూ. 40 లక్షల ఉద్యోగానికి ఎసరు తెచ్చింది

ఈ ఘటనతో ఆమెకు విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది. కోర్టులో గెలిచి ఉద్యోగం సంపాదించుకుంటుందో లేదో కానీ పబ్లిసిటీ మాత్రం విపరీతంగా కొట్టేసింది.

ఒక్క ఫోటో రూ. 40 లక్షల ఉద్యోగానికి ఎసరు తెచ్చింది

మీరు కూడా అలాంటి ఫోటోలను పోస్ట్ చేసేముందు ఓ సారి ఆలోచించుకోండి. లేకుంటే మీ ఉద్యోగానికి కూడా ఎసరు రావచ్చు. బీకేర్ పుల్

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

లేటెస్ట్ టెక్నాలజీ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Woman Loses Job Offer After Company Digs Up an Instagram Photo
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot