Home
Mobile

మొబైల్ ఫోన్ల గురించి షాకింగ్ నిజాలు !

నేటి రోజుల్లో మొబైల్ ఫోన్ లేకుండా.. మన జీవితాన్ని ఏమాత్రం ఊహించుకోలేం ! ఈ మొబైల్ ఫోన్లు మనుషుల జీవితాల్లో అంతగా స్థానం సంపాదించాయి.

By Hazarath

నేటి రోజుల్లో మొబైల్ ఫోన్ లేకుండా.. మన జీవితాన్ని ఏమాత్రం ఊహించుకోలేం ! ఈ మొబైల్ ఫోన్లు మనుషుల జీవితాల్లో అంతగా స్థానం సంపాదించాయి. మనం ఎంతగా మొబైల్ ఫోన్లకు అడిక్ట్ అయ్యామంటే.. అవి లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితి. మరి ఆ మొబైల్ ఫోన్ల గురించి మీకు తెలియని ఎన్నో నిజాలు ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.

జియో వేగానికి అడ్డూ అదుపూ లేదు

2012లో రోజుకి 3 లక్షల 40 వేల ఫోన్లను

2012లో రోజుకి 3 లక్షల 40 వేల ఫోన్లను

ఆపిల్ మొబైల్ ఫోన్ కంపెనీ.. 2012లో రోజుకి 3 లక్షల 40 వేల ఫోన్లను అమ్మింది. అంటే నాలుగు సెకన్లకు ఒక ఫోన్ అమ్ముడుపోయింది.

ఎంత బ్యాక్టీరియా ఉంటుందో తెలుసా

ఎంత బ్యాక్టీరియా ఉంటుందో తెలుసా

మొబైల్ ఫోన్స్ లో ఎంత బ్యాక్టీరియా ఉంటుందో తెలుసా ? టాయిలెట్ హ్యాండిల్స్ కంటే.. మొబైల్ ఫోన్స్ లో 18 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది.

జపాన్ లో 90శాతం మొబైల్ ఫోన్లు వాటర్ ఫ్రూఫ్

జపాన్ లో 90శాతం మొబైల్ ఫోన్లు వాటర్ ఫ్రూఫ్

జపాన్ లో 90శాతం మొబైల్ ఫోన్లు వాటర్ ఫ్రూఫ్. ఎందుకంటే.. అక్కడ ఎక్కువ మంది యువకులు స్నానం చేస్తూ మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తారట.

 చార్జింగ్ పెట్టడానికి సరికొత్త పద్ధతి

చార్జింగ్ పెట్టడానికి సరికొత్త పద్ధతి

మొబైల్ ఫోన్స్ కి చార్జింగ్ పెట్టడానికి సరికొత్త పద్ధతిని కనిపెట్టారట సైంటిస్ట్ లు. ఏంటో తెలుసా? యూరిన్ ఉపయోగించి చార్జింగ్ పెట్టే విధానం.

250 మిలియన్ల కంటే ఎక్కువగా

250 మిలియన్ల కంటే ఎక్కువగా

నోకియా 1100 మొబైల్ ఫోన్ గుర్తుందా ? ఈ ఫోన్ హిస్టరీ క్రియేట్ చేసింది. 250 మిలియన్ల కంటే ఎక్కువగా ఈ గాడ్జెట్ అమ్ముడుబోయింది. అందుకే దీన్ని బెస్ట్ సెల్లింగ్ గాడ్జెట్ గా పిలుస్తారు.

9.4 బిలియన్ల కంటే ఎక్కువమందికి

9.4 బిలియన్ల కంటే ఎక్కువమందికి

9.4 బిలియన్ల కంటే ఎక్కువమందికి మొబైల్ ఫోన్లు ఉన్నాయి. కానీ 3.5 బిలియన్ల మంది మాత్రమే టూత్ బ్రష్ ఉపయోగిస్తున్నారట. ఎంత ఆశ్చర్యకరమో కదూ..

More from GizBot

Best Mobiles in India

English summary
10 Amazing Facts You Probably Don't Know About Mobile Phonesread more at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X