Home
Mobile

బెస్ట్ ఆండ్రాయిడ్ లాలీపాప్ పోన్‌లు (రూ.5,000 నుంచి రూ.9,000 ధరల్లో)

ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ తన లేటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ‘ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్' ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. గూగుల్ విడుదల చేసిన సామ్‌సంగ్, మోటరోలా, హెచ్‌టీసీ, సోనీ వంటి అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ఇప్పటికే తమ స్మార్ట్‌ఫోన్‌లకు ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్‌తో అందిస్తున్నాయి.

(ఇంకా చదవండి:ఆండ్రాయిడ్ వాచ్‌కే సొంతమైన 6 ఎక్స్‌క్లూజివ్ ఫీచర్లు!!)

ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్‌ను సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్‌లలో స్ర్కీన్‌ను అన్‌లాక్ చేయవల్సిన పని ఉండదు. స్ర్కీన్ లాక్ అయి ఉన్నప్పుడు ఏవైనా నోటిఫికిషేన్స్ వస్తే వాటిని సౌకర్యవంతంగా తెరిచి చూసుకోవచ్చు. ఫ్లాష్ లైట్, హాట్ స్పాట్, స్ర్కీన్ రొటేషన్ వంటి కంట్రోల్స్‌ను ఈ ఓఎస్ కలిగి ఉంది. 512 ఎంబి ర్యామ్ పై స్పందించే ఫోన్‌లను కూడా ఈ ఆపరేటింగ్ సిస్టం సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లు మొదలకుని, స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్‌టీవీల వరకు అన్ని ఆండ్రాయిడ్ ఆధారిత డివైస్‌లను ఈ కొత్త ఓఎస్ సపోర్ట్ చేస్తుంది.

ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టంతో మార్కెట్లో లభ్యమవుతున్న 10 బెడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

బెస్ట్ ఆండ్రాయిడ్ లాలీపాప్ పోన్‌లు (రూ.5,000 నుంచి రూ.9,000 ధరల్లో)

బెస్ట్ ఆండ్రాయిడ్ లాలీపాప్ పోన్‌లు (రూ.5,000 నుంచి రూ.9,000 ధరల్లో)

మైక్రోమాక్స్ కాన్వాస్ స్పార్క్
ధర రూ.4,999

ఫీచర్లు

4.7 అంగుళాల క్యూహెచ్‌డి డిస్‌ప్లే (రిసల్యూషన్ 960×540పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెర్ట్జ్ మీడియాటెక్ ఎంటీకే6582 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, డ్యుయల్ సిమ్, 3జీ సపోర్ట్, వై-ఫై కనెక్టువిటీ, బ్లూటూత్ జీపీఎస్.

బెస్ట్ ఆండ్రాయిడ్ లాలీపాప్ పోన్‌లు (రూ.5,000 నుంచి రూ.9,000 ధరల్లో)

బెస్ట్ ఆండ్రాయిడ్ లాలీపాప్ పోన్‌లు (రూ.5,000 నుంచి రూ.9,000 ధరల్లో)

మైక్రోమాక్స్ కాన్వాస్ ఫైర్ 4
ధర రూ.8,499

ఫోన్ కీలక ఫీచర్లు:

4.5 అంగుళాల FWVGA (854×480 pixels) ఐపీఎస్ డిస్ ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

బెస్ట్ ఆండ్రాయిడ్ లాలీపాప్ పోన్‌లు (రూ.5,000 నుంచి రూ.9,000 ధరల్లో)

బెస్ట్ ఆండ్రాయిడ్ లాలీపాప్ పోన్‌లు (రూ.5,000 నుంచి రూ.9,000 ధరల్లో)

ఇంటెక్స్ ఆక్వా స్టార్ ఎల్
ధర రూ.6,990

ఫోన్ కీలక ఫీచర్లు:

5 అంగుళాల FWVGA (854×480 pixels) ఐపీఎస్ డిస్ ప్లే, ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 342జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్).

బెస్ట్ ఆండ్రాయిడ్ లాలీపాప్ పోన్‌లు (రూ.5,000 నుంచి రూ.9,000 ధరల్లో)

బెస్ట్ ఆండ్రాయిడ్ లాలీపాప్ పోన్‌లు (రూ.5,000 నుంచి రూ.9,000 ధరల్లో)

మైక్రోమాక్స్ కాన్వాస్ ప్లే
ధర రూ.7490

బెస్ట్ ఆండ్రాయిడ్ లాలీపాప్ పోన్‌లు (రూ.5,000 నుంచి రూ.9,000 ధరల్లో)

బెస్ట్ ఆండ్రాయిడ్ లాలీపాప్ పోన్‌లు (రూ.5,000 నుంచి రూ.9,000 ధరల్లో)

మోటరోలా మోటో ఇ (సెకండ్ జనరేషన్) 4జీ
ధర రూ. 7,999

బెస్ట్ ఆండ్రాయిడ్ లాలీపాప్ పోన్‌లు (రూ.5,000 నుంచి రూ.9,000 ధరల్లో)

బెస్ట్ ఆండ్రాయిడ్ లాలీపాప్ పోన్‌లు (రూ.5,000 నుంచి రూ.9,000 ధరల్లో)

లావా ఐరిస్ ఎక్స్8
ధర రూ.8,999

బెస్ట్ ఆండ్రాయిడ్ లాలీపాప్ పోన్‌లు (రూ.5,000 నుంచి రూ.9,000 ధరల్లో)

బెస్ట్ ఆండ్రాయిడ్ లాలీపాప్ పోన్‌లు (రూ.5,000 నుంచి రూ.9,000 ధరల్లో)

ఇంటెక్స్ ఆక్వా పవర్ ప్లస్
ధర రూ.8,999

బెస్ట్ ఆండ్రాయిడ్ లాలీపాప్ పోన్‌లు (రూ.5,000 నుంచి రూ.9,000 ధరల్లో)

బెస్ట్ ఆండ్రాయిడ్ లాలీపాప్ పోన్‌లు (రూ.5,000 నుంచి రూ.9,000 ధరల్లో)

మైక్రోమాక్స్ కాన్వాస్ జ్యూస్ 2
ధర రూ.8,999

బెస్ట్ ఆండ్రాయిడ్ లాలీపాప్ పోన్‌లు (రూ.5,000 నుంచి రూ.9,000 ధరల్లో)

బెస్ట్ ఆండ్రాయిడ్ లాలీపాప్ పోన్‌లు (రూ.5,000 నుంచి రూ.9,000 ధరల్లో)

లెనోవో ఏ7000
ధర రూ.8,999

బెస్ట్ ఆండ్రాయిడ్ లాలీపాప్ పోన్‌లు (రూ.5,000 నుంచి రూ.9,000 ధరల్లో)

బెస్ట్ ఆండ్రాయిడ్ లాలీపాప్ పోన్‌లు (రూ.5,000 నుంచి రూ.9,000 ధరల్లో)

మైక్రోమాక్స్ యు యురేకా
ధర రూ.8,999.

Best Mobiles in India

English summary
10 Android Lollipop smartphones in India priced under Rs 10,000. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X