ఐ ఫోన్ కన్నా శక్తి వంతమైన ఫోన్లు

By Hazarath
|

మీరు మొబైల్ ప్రియులు అయితే మీకు ఫోన్ ధరలు చాలా బాగా తెలుసుంటాయి. ఫోన్లలో అత్యంత కాస్టీలీ ఫోన్ ఏదంటే ఎవరిని అడిగినా టక్కున చెప్పే సమాధానం ఆపిల్ ఐ ఫోన్ గురించే. అయితే ఐ ఫోన్ ను మించిన ఫోన్లు మార్కెట్ లో ఉన్నాయని తెలుసా...ఐ ఫోన్ 6 ఎస్ కన్నా ఎక్కువగానే ఈ ఫోన్లు తమ ధరలను కంపెనీలు ప్రకటించాయి. ఐ ఫోన్ కంటే 6 ఎస్ కంటే భారత్ లో అత్యధిక ధర పలుకుతున్న ఫోన్లు ఏంటో ఓ సారి చూద్దాం.

 

Read more: ఉచిత అన్‌లిమిలెడ్ ఎసెమ్మెస్‌లు అందించే సైట్లు

 ఐ ఫోన్ కన్నా శక్తి వంతమైన ఫోన్లు

ఐ ఫోన్ కన్నా శక్తి వంతమైన ఫోన్లు

ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్ ధర రూ.52,990.
5.2 అంగుళాల 2కె డిస్ ప్లే, 820 క్వాల్కం స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్
1440x2560 ఫిక్సల్స్
4జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్.
12 మెగాఫిక్సెల్, అల్ట్రా మెగా ఫిక్సెల్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్
5 మెగాఫిక్సె ల్ ఫ్రంట్ కెమెరా
3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

 ఐ ఫోన్ కన్నా శక్తి వంతమైన ఫోన్లు

ఐ ఫోన్ కన్నా శక్తి వంతమైన ఫోన్లు

ఇది ఇంకా మార్కెట్లోకి రాకుండానే ఫ్లాగ్ షిప్ బుకింగ్ లు మొదలయ్యాయి. ధర రూ.52,990
5.3 అంగుళాల క్వాడ్ హెచ్ డీ ఐపీఎస్ డిస్ ప్లే
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 820 ప్రాసెసర్
4 జీబీ ర్యామ్, 32జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్
16 ఎంపీ అండ్ 8 ఎంపీ రెండు వెనుక కెమెరాలు
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
2800 ఎంఏహెచ్ బ్యాటరీ

 ఐ ఫోన్ కన్నా శక్తి వంతమైన ఫోన్లు
 

ఐ ఫోన్ కన్నా శక్తి వంతమైన ఫోన్లు

సోనీ ఎక్స్ పీరియా జడ్5 ధర రూ.52,990పైనే.
5.5 అంగుళాల Uhd రెజుల్యూషన్ ట్రిల్యుమినోస్ డిస్ ప్లే
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 810 ప్రాసెసర్
3జీబీ ర్యామ్, 32 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్
23 మెగాపిక్సెల్ కెమెరా
5మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా
3430 ఎంఏహెచ్ బ్యాటరీ

 ఐ ఫోన్ కన్నా శక్తి వంతమైన ఫోన్లు

ఐ ఫోన్ కన్నా శక్తి వంతమైన ఫోన్లు

శామ్ సంగ్ తన గెలాక్సీ ఎస్7 ఎడ్జ్, గెలాక్సీ ఎస్7 ల ధర రూ.56,900
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో
5.1 అంగుళాల క్యూహెచ్ డీ అమోలెడ్ డిస్ ప్లే
ఆక్టా కోర్ ఎక్సీనోస్ 8890 ప్రాసెసర్
4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్
12 ఎంపీ కెమెరా
5ఎంపీ ఫ్రంట్ కెమెరా
3600 ఎంఏహెచ్ బ్యాటరీ

 ఐ ఫోన్ కన్నా శక్తి వంతమైన ఫోన్లు

ఐ ఫోన్ కన్నా శక్తి వంతమైన ఫోన్లు

తొలిసారి ఆండ్రాయిడ్ పై పనిచేసే ఫోన్ ను బ్లాక్ బెర్రీ ఆవిష్కరించింది. దీని ధర రూ.55,649.
5.4 అంగుళాల క్యూహెచ్ డీ డిస్ ప్లే
1.8 గిగాహెర్ట్జ్ హెక్జా కోర్ క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 808 ప్రాసెసర్
3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమరీ
18 ఎంపీ ముందు కెమెరా,
2 ఎంపీ వెనుక కెమెరా
3,410 ఎంఏహెచ్ బ్యాటరీ

 ఐ ఫోన్ కన్నా శక్తి వంతమైన ఫోన్లు

ఐ ఫోన్ కన్నా శక్తి వంతమైన ఫోన్లు

రూ.57,900కి గతేడాది ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఫోన్ రూ.53,895లకి మార్కెట్లో లభ్యమవుతోంది.
5.7 అంగుళాల క్వాడ్ హెచ్ డీ డిస్ ప్లే
ఎక్సీనోస్ ఆక్టా కోర్ ప్రాసెసర్
4 జీబీ ర్యామ్,32 జీబీ స్టోరేజ్
3000 ఎంఏహెచ్ బ్యాటరీ

 ఐ ఫోన్ కన్నా శక్తి వంతమైన ఫోన్లు

ఐ ఫోన్ కన్నా శక్తి వంతమైన ఫోన్లు

ధర రూ.52,990
5.5 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 810 ప్రాసెసర్
3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్
20.7 మెగా పిక్సెల్ వెనుక కెమెరా
5 మెగా పిక్సెల్ ముందు కెమెరా
2,930 ఎంఏహెచ్ బ్యాటరీ

 ఐ ఫోన్ కన్నా శక్తి వంతమైన ఫోన్లు

ఐ ఫోన్ కన్నా శక్తి వంతమైన ఫోన్లు

ఈ స్మార్ట్ ఫోన్ ను రూ.51,400లకు భారత మార్కెట్లోకి శామ్ సంగ్ లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోన్ రూ. 50,864లకు భారత మార్కెట్లో అందుబాటులో ఉంది.
5.7 అంగుళాల క్యూహెచ్ డీ డిస్ ప్లే,
ఎక్సీ నోస్ ఆక్టా కోర్
4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్
16 మెగా పిక్సెల్ వెనుక కెమెరా
5 మెగా పిక్సెల్ ముందు కెమెరా

 ఐ ఫోన్ కన్నా శక్తి వంతమైన ఫోన్లు

ఐ ఫోన్ కన్నా శక్తి వంతమైన ఫోన్లు

నోట్ సీరిస్ లో నాలుగో ఫోన్. ధర రూ.49,900
5.7 అంగుళాల క్యూహెచ్ డీ డిస్ ప్లే
క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ 805 ప్రాసెసర్
3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్
16 ఎంపీ వెనుక కెమెరా
3.7 ఎంపీ ముందు కెమెరా
3220 ఎంఏహెచ్ బ్యాటరీ

 ఐ ఫోన్ కన్నా శక్తి వంతమైన ఫోన్లు

ఐ ఫోన్ కన్నా శక్తి వంతమైన ఫోన్లు

2014లో లాంచ్ అయిన ఈ ఫోన్ ధర రూ.48,000
5 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 801 ప్రాసెసర్
2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్
ఆల్ట్రాపిక్సెల్ రేర్ కెమెరా, 5 ఎంపీ ముందు కెమెరా
2600 ఎంఏహెచ్ బ్యాటరీ

 ఐ ఫోన్ కన్నా శక్తి వంతమైన ఫోన్లు

ఐ ఫోన్ కన్నా శక్తి వంతమైన ఫోన్లు

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

 

 

Best Mobiles in India

English summary
Here Write 10 Android smartphones that cost more than iPhone 6S in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X