ఈ 10 ఫోన్‌లు..2015కే బెస్ట్!

Posted By:

శరవేగంగా విస్తరిస్తోన్న పరిశ్రమల్లో మొబైల్ మార్కెట్ ప్లేస్ ఒకటి. నేటి ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో నిత్యావసర వస్తువులా మారిపోయిన స్మార్ట్‌ఫోన్‌లను అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంచే క్రమంలో మొబైల్ తయారీ కంపెనీలు వివిధ ధర వేరియంట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తున్నాయి.

Read More: ల్యాప్‌టాప్ వేడెక్కటానికి కారణాలు..తీసుకోవల్సిన నివారణా చిట్కాలు!

హార్డ్‌వేర్ ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో రోజురోజుకు మార్పులు చోటుచేుసుకుంటున్న నేపథ్యంలో కొత్త కొత్త ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. భారత్ వంటి ప్రధాన మార్కెట్లలో బడ్జెట్ ఫ్రెండ్టీ స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో మోటరోలా, లెనోవో, సామ్‌సంగ్, మైక్రోమాక్స్, షియోమీ వంటి కంపెనీలు తక్కువ బడ్జెట్ ధరల్లో ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా 2015కు గాను 10 బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

10 చవక ఫోన్‌లు..2015కే బెస్ట్!

మోటోరోలా మోటో జీ

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280x720పిక్సల్స్), 1.2గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 400 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ లాలీపాప్ అప్‌డేట్), 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2070 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

10 చవక ఫోన్‌లు..2015కే బెస్ట్!

సోనీ ఎక్స్‌పీరియా ఎమ్2 ఆక్వా

ఆండ్రాయిడ్ 4.4.2 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1.2గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

10 చవక ఫోన్‌లు..2015కే బెస్ట్!

మైక్రోసాఫ్ట్ లుమియా 640

5 అంగుళాల తాకేతెర,
విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

10 చవక ఫోన్‌లు..2015కే బెస్ట్!

హువావీ అసెండ్ జీ7

5.5 అంగుళాల తాకేతెర,
ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

10 చవక ఫోన్‌లు..2015కే బెస్ట్!

ఇఇ కెస్ట్రిల్

4.5 అంగుళాల తాకేతెర,
ఆండ్రాయిడ్ 4.3 ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1.2గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

10 చవక ఫోన్‌లు..2015కే బెస్ట్!

హెచ్‌టీసీ డిజైర్ 510

4.7 అంగుళాల తాకేతెర,
ఆండ్రాయిడ్ 4.42 ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

10 చవక ఫోన్‌లు..2015కే బెస్ట్!

నోకియా లుమియా 530

4.7 అంగుళాల తాకేతెర
విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ.

 

10 చవక ఫోన్‌లు..2015కే బెస్ట్!

మోటరోలా మోటో ఇ

మోటో ఇ (సెకండ జనరేషన్) 4జీ ఎల్టీఈ వర్షన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.. 4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్, 400 మెగాహెర్ట్జ్ అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఆండ్రాయిడ్ 5.0లాలీపాప్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు 4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై 80.11 బీ/జీ/ఎన్, బ్లూటూత్ 4.0, జీపీఎస్, 2390 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ బరువు 145 గ్రాములు, చుట్టుకొలతలు 66.8×129.9×5.2 - 12.3 మిల్లీ మీటర్లు.

 

10 చవక ఫోన్‌లు..2015కే బెస్ట్!

నోకియా లుమియా 530

4 అంగుళాల తాకేతెర,
విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
8 మెగా పిక్సల్ ఇంటర్నల్ మెమెరీ,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
1430 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Best Cheap Phones of 2015. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot