10 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు

Posted By:

ఇటీవల విడుదలైన ప్రముఖ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌ల పై ప్రముఖ రిటైలర్లు ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌లు ఎక్స్‌క్లూజివ్ ఎక్స్‌చేంజ్ ఆఫర్‌లను అందిస్తున్నాయి. ఈ ప్రత్యేక ఆఫర్లలో భాగంగా పనిచేసే స్థితిలో ఉన్న మీ పాత స్మార్ట్‌ఫోన్‌లను ఇచ్చేసి వాటి బదులుగా మార్కెట్లో అందుబాటులో ఉన్న లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రత్యేకమైన ధర తగ్గింపుతో పొందవచ్చు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ప్రముఖ ఎక్స్‌చేంజ్ ఆఫర్లు పై లభ్యమవుతోన్న 10 ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకోవటం జరుగుతోంది.

(ఇంకా చదవండి: వాట్సాప్.. ఇదో అతిపెద్ద వ్యసనం!)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోటరోలా మోటో టర్బో

ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై మీ స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా మోటరోలా మోటో టర్బోను సొంతం చేసుకునేందుకు క్లిక్ చేయండి.

 

హవాయి హానర్ 6 ప్లస్

ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై మీ స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా హవాయి హానర్ 6 ప్లస్‌ను సొంతం చేసుకునేందుకు క్లిక్ చేయండి.

 

యాపిల్ ఐఫోన్ 6

ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై మీ స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా యాపిల్ ఐఫోన్ 6ను సొంతం చేసుకునేందుకు క్లిక్ చేయండి.

మోటరోలా కొత్త మోటో ఇ

ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై మీ స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా మోటరోలా కొత్త వర్షన్ మోటో ఇ ఫోన్‌ను సొంతం చేసుకునేందుకు క్లిక్ చేయండి.

 

మైక్రోసాఫ్ట్ లుమియా 640

ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై మీ స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా మైక్రోసాఫ్ట్ లుమియా 640 ఫోన్‌ను సొంతం చేసుకునేందుకు క్లిక్ చేయండి.

 

హవాయి హానర్ 6
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై మీ స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా హవాయి హానర్ 6 ఫోన్‌ను సొంతం చేసుకునేందుకు క్లిక్ చేయండి.

హెచ్‌టీసీ డిజైర్ 820ఎస్ డ్యుయల్ సిమ్
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై మీ స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా హెచ్‌టీసీ డిజైర్ 820ఎస్ డ్యుయల్ సిమ్ ఫోన్‌ను సొంతం చేసుకునేందుకు క్లిక్ చేయండి.

హెచ్‌టీసీ డిజైర్ 620 జీ

ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై మీ స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా హెచ్‌టీసీ డిజైర్ 620 జీ ఫోన్‌ను సొంతం చేసుకునేందుకు క్లిక్ చేయండి.

 

సామ్‌సంగ్ గెలాక్సీ ఇ5
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై మీ స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా సామ్‌సంగ్ గెలాక్సీ ఇ5 ఫోన్‌ను సొంతం చేసుకునేందుకు క్లిక్ చేయండి.

మైక్రోమాక్స్ జ్యూస్ 2 ఏక్యూ5001

ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై మీ స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా మైక్రోమాక్స్ జ్యూస్ 2 ఏక్యూ5001 ఫోన్‌ను సొంతం చేసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Best Exchange offers on hot-selling Smartphones in India. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot