వాట్సాప్.. ఇదో అతిపెద్ద వ్యసనం!

Posted By:

వాట్సాప్ వినియోగం విపరీతంగా విస్తరిస్తోంది. ఈ యాడ్ ఫ్రీ ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్ రాకతో సోషల్ నెట్‌వర్కింగ్ మరింత వేగాన్ని పుంజుకుంది. స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాట్సాప్ సహాయంతో సమచారాన్ని అనేక రూపాల్లో వేగవంతంగా షేర్ చేసుకుంటున్నారు. వాయిస్ కాలింగ్, గ్రూప్ మెసేజింగ్, లోకేషన్ షేరింగ్, ఫోటో షేరింగ్, వీడియో షేరింగ్, ఫైల్ షేరింగ్ ఇలా అనేక ఫీచర్లను వాట్సాప్ చేరువచేస్తుంది. మనలో చాలా మంది యూజర్లు వాట్సాప్ గ్రూప్ చాట్‌లలో సభ్యులుగా ఉంటున్నారు. వాట్సాప్ మెసేజింగ్ యాప్ ద్వారా మనకు తెలియకుండానే మనలో చోటుచేసుకుంటున్న పలు ప్రతికూల ప్రభావాలను ఇప్పుడు చూద్దాం...

(ఇంకా చదవండి: స్మార్ట్‌వాచ్‌తో బోలెడన్ని ప్రయోజనాలు)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సోషల్ మీడియా యువతను వ్యసనంలా పట్టుకుంటోందని

సోషల్ మీడియా యువతను వ్యసనంలా పట్టుకుంటోందని గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. ఐతే దీనిని బలపరుస్తూ ఇటీవల ఓ ఆన్‌లైన్ మీడియా కొన్ని నిజాలను తెలియచేసింది. ఈ ఆన్‌లైన్ సర్వేలో వెల్లడైన నిజాల ప్రకారం యువత సిగరెట్లు, ఆల్కహాల్ కంటే కూడా సోషల్ మీడియాకు పెద్ద వ్యసన పరులుగా తయారయ్యారని తెలిపింది.

వాట్సాప్ ధ్యాసలో మునిగితేలుతున్న పలువురు

వాట్సాప్ ధ్యాసలో మునిగితేలుతున్న పలువురు రోజంతా ఆ యాప్ ముందే గడిపేస్తున్నారు.

సోషల్ నెట్‌వర్కింగ్ వినియోగం

సోషల్ నెట్‌వర్కింగ్ వినియోగం పలు మానసిక రుగ్మతలకు దారితిస్తోందిని నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికి వాటిన పెడచెవిన పెట్టేస్తున్నారు.

మితిమీరుతోన్న సోషల్ మీడియా వ్యసనం

మితిమీరుతోన్న సోషల్ మీడియా వ్యసనం నుంచి సులువుగా బయటపడవచ్చు. 

నిర్ణీత సమయాన్ని కేటాయించటం ద్వారా

వాట్సాప్ వినియోగానికి సంబంధించి రోజుకు కొంత నిర్ణీత సమయాన్ని కేటాయించటంద ద్వారా వాట్సాప్ వ్యసనం నుంచి బయటపడవచ్చు.

రోజులో ఎక్కువ సమయాన్ని మిత్రులతో గడపండి

రోజులో ఎక్కువ సమయాన్ని మిత్రులతో గడపటం వల్ల వాట్సాప్ వ్యసనాన్ని నియంత్రణలోకి తీసుకురావచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
WhatsApp: A Biggest Addiction!. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting