మైక్రోమాక్స్ నుంచి 10 బెస్ట్ లాలీపాప్ ఫోన్స్

|

స్మార్ట్‌ఫోన్‌ల తయారీ రంగంలో అపారమైన అనుభవంతో ముందుకు సాగుతోన్న మైక్రోమాక్స్ భారత్ మార్కెట్లో అనతి కాలంలోనే అతిపెద్ద దేశవాళీ బ్రాండ్‌గా అవతరించింది. ముఖ్యంగా మైక్రోమాక్స్ కాన్వాస్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ మైక్రోమాక్స్ ఆండ్రాయిడ్ లాలీపాప్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం. ఆ వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

Read More: ఆ నోకియా ఫోన్‌లు ఇప్పటికి దొరకుతున్నాయ్

మైక్రోమాక్స్ నుంచి 10 బెస్ట్ లాలీపాప్ ఫోన్స్

మైక్రోమాక్స్ నుంచి 10 బెస్ట్ లాలీపాప్ ఫోన్స్

మైక్రోమాక్స్ కాన్వాస్ సిల్వర్ 5
బెస్ట్ ధర రూ.16,559
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫీచర్లు:

4.8 అంగుళాల అమోల్ట్ లామినేషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ స్నాప్‌‌డ్రాగన్ 410 ప్రాసెసర్,
అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి డీడీఆర్3 ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ,
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
సింగిల్ నానో సిమ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మైక్రోమాక్స్ నుంచి 10 బెస్ట్ లాలీపాప్ ఫోన్స్
 
మైక్రోమాక్స్ నుంచి 10 బెస్ట్ లాలీపాప్ ఫోన్స్

మైక్రోమాక్స్ కాన్వాస్ స్పార్క్
బెస్ట్ ధర రూ.4,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

4.7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్),
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6582ఎమ్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, వై-ఫైూ, బ్లూటూత్,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మైక్రోమాక్స్ నుంచి 10 బెస్ట్ లాలీపాప్ ఫోన్స్

మైక్రోమాక్స్ నుంచి 10 బెస్ట్ లాలీపాప్ ఫోన్స్

మైక్రోమాక్స్ కాన్వాస్ జ్యూస్ 2
బెస్ట్ ధర రూ.8,166
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫీచర్లు:

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
2జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ,
8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

మైక్రోమాక్స్ నుంచి 10 బెస్ట్ లాలీపాప్ ఫోన్స్

మైక్రోమాక్స్ నుంచి 10 బెస్ట్ లాలీపాప్ ఫోన్స్

మైక్రోమాక్స్ కాన్వాస్ క్నైట్ 2 4జీ
బెస్ట్ ధర రూ.15,950
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,
ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 615 4×1.5GHz + 4×1.0GHz) 64 బిట్ ప్రాసెసర్,
అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
హైబ్రిడ్ డ్యుయల్ సిమ్,
4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్,
2260 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మైక్రోమాక్స్ నుంచి 10 బెస్ట్ లాలీపాప్ ఫోన్స్

మైక్రోమాక్స్ నుంచి 10 బెస్ట్ లాలీపాప్ ఫోన్స్

మైక్రోమాక్స్ యూనిటీ 3 క్యూ372
బెస్ట్ ధర రూ.5,995
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక ఫీచర్లు:

4.7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6582ఎమ్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ,
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

మైక్రోమాక్స్ నుంచి 10 బెస్ట్ లాలీపాప్ ఫోన్స్

మైక్రోమాక్స్ నుంచి 10 బెస్ట్ లాలీపాప్ ఫోన్స్

మైక్రోమాక్స్ కాన్వాస్ డూడుల్ 4 క్యూ391
బెస్ట్ ధర రూ.9580
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ఫీచర్లు:

6 అంగుళాల క్యూహైడెఫినషన్ ఐపీఎస్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,
(రిసల్యూషన్ 960 x 540 పిక్సల్స్),
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6582ఎమ్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ,
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

మైక్రోమాక్స్ నుంచి 10 బెస్ట్ లాలీపాప్ ఫోన్స్

మైక్రోమాక్స్ నుంచి 10 బెస్ట్ లాలీపాప్ ఫోన్స్

మైక్రోమాక్స్ కాన్వాస్ ఫైర్ 4
బెస్ట్ ధర రూ.6137
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
కీలక ఫీచర్లు:

4.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్),
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం.
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

మైక్రోమాక్స్ నుంచి 10 బెస్ట్ లాలీపాప్ ఫోన్స్

మైక్రోమాక్స్ నుంచి 10 బెస్ట్ లాలీపాప్ ఫోన్స్

మైక్రోమాక్స్ కాన్వాస్ ఏ1
బెస్ట్ ధర రూ.5,880
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

4.5 అంగుళాల ఐపీఎస్ ఎఫ్‌డబ్ల్యూవీజీఏ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, డ్యుయల్ సిమ్,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

మైక్రోమాక్స్ నుంచి 10 బెస్ట్ లాలీపాప్ ఫోన్స్

మైక్రోమాక్స్ నుంచి 10 బెస్ట్ లాలీపాప్ ఫోన్స్

మైక్రోమాక్స్ కాన్వాస్ ఎక్స్ ప్రెస్ ఏ99
బెస్ట్ ధర రూ.6,510
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

4.5 అంగుళాల FWVGA ఐపీఎస్ స్ర్కీన్,
1.3గిగాహెర్ట్జ్ 6 + ఆర్మ్ 7 ఎంటీకే6582వీఎక్స్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ5.0.2 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, వై-ఫై హాట్‌స్పాట్,

మైక్రోమాక్స్ నుంచి 10 బెస్ట్ లాలీపాప్ ఫోన్స్

మైక్రోమాక్స్ నుంచి 10 బెస్ట్ లాలీపాప్ ఫోన్స్

మైక్రోమాక్స్ కాన్వాస్ సెల్ఫీ లెన్స్ క్యూ345
బెస్ట్ ధర రూ.8,699
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
డ్యుయల్ సిమ్,
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

Best Mobiles in India

English summary
10 Best Micromax Android Lollipop Smartphones You Can't Afford To Lose. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X