ఆ నోకియా ఫోన్‌లు ఇప్పటికి దొరకుతున్నాయ్

Posted By:

ప్రపంచ మొబైల్ ఫోన్ మార్కెట్లో ఒకప్పుడు సంచలనంగా నిలిచిన నోకియా క్రమంగా తన ప్రాచుర్యాన్ని కోల్పొతూ వచ్చింది. సామ్‌సంగ్, యాపిల్, హెచ్‌టీసీ, మైక్రోమాక్స్ వంటి కంపెనీలు నోకియాకు ప్రధాన పోటీదారుగా నిలిచి మార్కెట్ వాటాను కొల్లగొట్టాయి. సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, నోకియాను కొనుగోలు చేసినప్పటికి ఫలితాలు ఆశాజనకంగా లేవు.

Read More: ఆండ్రాయిడ్ గురించి ఆసక్తికర నిజాలు

నోకియా బ్రాండ్ అంటే ఇండియాలో ఇప్పటికి చాలా మందికి అభిమానం. ఇండియన్ మొబైల్ మార్కెట్లో నోకియా మొబైల్స్ హాట్ కేకుల్లా అమ్ముడయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా మార్కెట్లో ఇప్పటికి లభ్యమవుతున్న 15 నోకియా ఫోన్‌ల వివరాలను మీ దృష్టికి తీసుకువస్తున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే


నోకియా ఎక్స్2

బెస్ట్ ధర రూ.8,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా ఎక్స్ఎల్
బెస్ట్ ధర రూ.7090
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా ఎక్స్ ప్లస్
బెస్ట్ ధర రూ.4,700
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా ఎక్స్
బెస్ట్ ధర రూ.4,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా ఆషా 503
బెస్ట్ ధర రూ.5,800
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా ఆషా 502
బెస్ట్ ధర రూ.3,950
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫీచర్లు:

3 అంగుళాల క్వాగా డిస్‌ప్లే (రిసల్యూషన్ 320 x 240పిక్సల్స్),
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
డ్యుయల్ సిమ్,
2జీ, వై-ఫై, బ్లూటూత్, ఎఫ్ఎమ్ రేడియో,
నోకియా ఆషా,
64 ఎంబి ర్యామ్,
64 ఎంబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
1110 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

నోకియా ఆషా 310
బెస్ట్ ధర రూ.5,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫీచర్లు:

3.0 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ డిస్ ప్లే (రిసల్యూషన్ 240 x 320పిక్సల్స్),
1గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
సిరీస్ 40 ఆషా టచ్ యూజర్ ఇంటర్‌ఫేస్,
2 మెగా పిక్సల్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (జీపీఆర్ఎస్, ఎడ్జ్, వై-ఫై),
20ఎంబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవాకశం,
1110 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

నోకియా 130 డ్యుయల్ సిమ్
బెస్ట్ ధర రూ.1740
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫీచర్లు:

1.8 అంగుళాల డిస్‌ప్లే,
డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ,
బ్లూటూత్, స్టీరియో ఎఫ్ఎమ్ రేడియో,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ,
1020 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

నోకియా 225 డ్యుయల్ సిమ్
బెస్ట్ ధర రూ.3080
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫీచర్లు:

2.8 అంగుళాల క్వాగా డిస్‌ప్లే,
డ్యుయల్ సిమ్ (2జీ+2జీ),
నోకియా సిరీస్ 30+ ఓఎస్,
2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
మ్యూజిక్ ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో,
యూఎస్బీ 1.1, యూఎస్బీ మాస్ స్టోరేజ్,
బ్లూటూత్ 3.0, 3.5 ఎమ్ఎమ్ ఏవీ కనెక్టర్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవాకశం,
1200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

నోకియా 220 డ్యుయల్ సిమ్
బెస్ట్ ధర రూ.2,566
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫీచర్లు:

2.4 అంగుళాల ఎల్ సీడీ స్ర్కీన్,
టీ9 కీప్యాడ్,
2 మెగా పిక్సల్ ఫిక్సుడ్ ఫోకస్ రేర్ కెమెరా,
2జీ సపోర్ట్,
బ్లూటూత్, యూఎస్బీ, ఎఫ్ఎమ్ రేడియో,
1100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 15 Nokia Phones which are still available to buy in India. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot