ఈ ఫోన్లతో మాట్లాడితే కళ్లు చెమ్మగిల్లుతాయి

Written By:

ఒకప్పుడు ఈ ఫోన్లే రారాజులు..ఎవరితో మాట్లడాలన్నా ఈ ఫోన్లే గుర్తుకు వస్తాయి..ఇంకా చెప్పాలంటే ఈ ఫోన్లు ఉంటే రారాజులు ఆనాడు కాని స్మార్ట్ పోన్ల దెబ్బతో ఈ ఫోన్లు ఇప్పుడు కనపడటం లేదు. ఈ రోజుల్లో ఎవరు చూసినా స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. ఇప్పటికీ చాలా మంది ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడం అలాగే ఛాట్ చేయడం ఇలాంటి వాటికి చిన్న మొబైల్స్ వాడుతుంటారు ..అదీగాక స్మార్ట్ ఫోన్లతో పోలిస్తే ఈ ఫోన్లు చార్జింగ్ రెండు మూడు రోజులు వస్తాయి.సో వాటిలో బెస్ట్ మొబైల్స్ ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

Read more : ఊహకందని అద్భుతం!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మొబైల్ ఫోన్లలోనే రారాజు నోకియా.. ఎవరైనా తక్కువలో ఫోన్ కొనాలంటే ముందుగా నోకియా వైపే చూస్తారు. నోకియాలో 105 మోడల్ ధఱ 1000 రూపాయల లోపే ఉంటుంది.

మీరు 1000 రూపాయలకు కొనాలని పిక్స్ అయ్యారా అయితే మీ కోసం శ్యాంసగ్ గురు 1200 మోడల్ రెడీగా ఉంది.

మీరు తక్కువలోనే డ్యూయెల్ సిమ్ ను కొనాలను కుంటే ఈ ఫోన్ ని తీసుకోవచ్చు. అంతేకాకుండా డిజిటల్ కెమెరా 4 జిబి మొమొరీ లాంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.

ఇండియాలో అత్యంత తక్కువ ధరకు లభించే ఫోన్ ఇదే. దీని ధర కేవలం 789 రూపాయలు.ఫ్లిప్ కార్ట్ లో మీకు లభిస్తాయి.

మైక్రో మ్యాక్స్ నుంచి జోయ్ ఫోన్స్ కూడా అత్యంత తక్కువ ధరకు లభిస్తున్నాయి.

ఈ ఫోన్ లో కెమెరా ఎమ్ పి 3 సౌలభ్యం ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
here write best mobile phones Rs 1000 in India.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot