ఊహకందని అద్భుతం!

Posted By:

నేటి రద్దీ ప్రపంచంలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా గమ్యస్థానానికి చేరుకోవటమనేది ఓ అద్భుతమే!. ట్రాఫిక్ సమస్యలను అధిగమించే క్రమంలో రకరకాల కాన్సెప్ట్స్ వెలుగులోకి వచ్చాయి. వాటిలో ప్రత్యేకమైన ప్రాధాన్యతను సంతరించుకున్నదే జీరో హెలికాఫ్ట్ కాన్సెప్ట్. ఈ విభిన్నమైన కాన్సెప్ట్ కు Hector del Amo ప్రాణం పోసారు. సున్నా షేపులో ఉండే ఈ విభిన్నమైన చాపర్ వెహికల్‌లో ఒక వ్యక్తి ప్రయాణం చేయవచ్చు. కాన్సెప్ట్ చాలా కూల్‌గా ఉంది కదండి. త్వరలోనే వాస్తవ రూపాన్ని అద్దుకోవాలని కోరకుందాం..

Read More: ఫేస్‌బుక్ లుక్ మార్చేద్దాం గురూ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జీరో హెలికాఫ్ట్ కాన్సెప్ట్

Designer : Hector del Amo

జీరో హెలికాఫ్టర్ కాన్సెప్ట్

Designer : Hector del Amo

 

జీరో హెలికాఫ్టర్ కాన్సెప్ట్

Designer : Hector del Amo

 

జీరో హెలికాఫ్టర్ కాన్సెప్ట్

Designer : Hector del Amo

 

జీరో హెలికాఫ్టర్ కాన్సెప్ట్

Designer : Hector del Amo

 

జీరో హెలికాఫ్టర్ కాన్సెప్ట్

Designer : Hector del Amo

 

జీరో హెలికాఫ్టర్ కాన్సెప్ట్

Designer : Hector del Amo

 

జీరో హెలికాఫ్టర్ కాన్సెప్ట్

Designer : Hector del Amo

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Zero Helicopter by Hector del Amo. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot