మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న ‘10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌’లు

|

స్మార్ట్‌ఫోన్ కొనే యోచనలో ఉన్నారా..? మీ కోసం ఆన్‌లైన్ మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఈ క్రింది స్లైడ్‌షోలో పొందుపరచటం జరిగింది.

కొత్తట్రెండ్ స్మార్ట్‌ఫోన్‌లు ఇండియన్ మొబైల్ మార్కెట్‌ను శాసిస్తున్నాయి. అధిక జనాభా గల దేశాల్లో ఒకటైన భారత్ మొబైల్ ఫోన్‌ల అమ్మకాలకు స్వర్గధామంలో మారింది. స్మార్ట్ మొబైల్ ఫోన్‌లకు క్రేజ్ పెరుగుతున్న నేపధ్యంలో యాపిల్, సామ్‌సంగ్, నోకియా, సోనీ, హెచ్‌టీసీ, ఎల్‌జి వంటి గ్లోబల్ బ్రాండ్‌లు ప్రత్యేక ఫీచర్లతో కూడిన ఆధునిక తరం స్మార్ట్‌ హ్యాండ్‌సెట్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి.

ప్రముఖ తెలుగు దర్శకుల ట్విట్టర్ ఇంకా ఫేస్‌బుక్ అకౌంట్‌ల వివరాలు

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న ‘10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌’లు

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న ‘10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌’లు

1.) సోనీ ఎక్స్‌పీరియా ఎస్‌పి (Sony Xperia SP):

0.3మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
4.6 అంగుళాల టీఎఫ్టీ హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.7గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రో డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
కొనేందుకు క్లిక్ చేయండి:

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న ‘10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌’లు

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న ‘10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌’లు

2.) ఎల్‌జి ఆప్టిమస్ ఎల్72 డ్యూయల్ (LG Optimus L7 2 Dual):

0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
4.3 అంగుళాల టచ్‌స్ర్కీన్,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
8 మెగా పిక్సల్ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై కనెక్టువిటీ,
కొనేందుకు క్లిక్ చేయండి: 

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న ‘10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌’లు
 
మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న ‘10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌’లు

3.) ఎల్‌జి ఆప్టిమస్ ఎల్3 2 డ్యూయల్ (LG Optimus L3 2 Dual):

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.1.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3.2 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
కొనేందుకు క్లిక్ చేయండి:

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న ‘10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌’లు

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న ‘10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌’లు

4.) నోకియా లూమియా 520 (Nokia Lumia 520):

విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
హైడెఫినిషన్ రికార్డింగ్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
64జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
1గిగాహెట్జ్ క్వాల్కమ్ క్రెయిట్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
4అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
కొనేందుకు క్లిక్ చేయండి:

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న ‘10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌’లు

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న ‘10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌’లు

5.) సామ్‌సంగ్ గెలాక్సీ వై ప్లస్ (Samsung Galaxy Y Plus):

ఎఫ్ఎమ్ రేడియో,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2.8 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
850మెగాహెట్జ్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
కొనేందుకు క్లిక్ చేయండి:

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న ‘10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌’లు

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న ‘10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌’లు

6.) సోనీ ఎక్స్‌పీరియా జెడ్ (Sony Xperia Z):

ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.5గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రో క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
కొనేందుకు క్లిక్ చేయండి: 

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న ‘10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌’లు

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న ‘10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌’లు

7.) సోనీ ఎక్స్‌పీరియా జడ్ఎల్ (Sony Xperia ZL):

ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.5గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రో క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
కొనేందుకు క్లిక్ చేయండి:

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న ‘10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌’లు

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న ‘10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌’లు

8.) నోకియా లూమియా 620 (Nokia Lumia 620):

విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
సెకండరీ కెమెరా సపోర్ట్,
3.8 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
1గిగాహెట్జ్ క్వాల్కమ్ క్రెయిట్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
కొనేందుకు క్లిక్ చేయండి: 

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న ‘10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌’లు

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న ‘10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌’లు

9.) సోనీ ఎక్స్‌పీరియా ఇ (Sony Xperia E):

ఎఫ్ఎమ్ రేడియ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్,
3.5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
కొనేందుకు క్లిక్ చేయండి: 

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న ‘10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌’లు

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న ‘10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌’లు

10.) జోలో ఎక్స్1000 (Xolo X1000):

2గిగాహెట్జ్ ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై కనెక్టువిటీ,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ స్టోరేజ్ మెమెరీ,
4.7 అంగళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
కొనేందుకు క్లిక్ చేయండి: 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X