దుమ్ము లేపుతున్న చిన్న బ్రాండ్‌లు

By Sivanjaneyulu
|

నేటి ఆధునిక జన జీవన స్రవంతిలో భాగంగా స్మార్ట్‌ఫోన్ ఓ నిత్యవసర సాధనంలా మారిపోయింది. లెక్కకు మిక్కిలి ఫీచర్లతో కమ్యూనికేషన్ ప్రపంచంలో క్రీయాశీలక పాత్ర పోషిస్తోన్న స్మార్ట్‌ఫోన్ అరిచేతిలో ప్రపంచాన్ని చూపెడుతోంది. స్మార్ట్‌ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా జీవించలేని పరిస్థితి ప్రస్తుత భూప్రపంచం పై నెలకుంది. ప్రస్తుత ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకుని మరింత పెద్దగా, మరింత స్మార్ట్‌గా వస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లకు బ్యాటరీ బ్యాకప్ పెద్ద మైనస్‌గా కనిపిస్తోంది.

Read More: 12 నిమిషాల్లోనే సాఫ్ట్‌వేర్ జాబ్

స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు అన్ని విభాగాల్లోనూ పరిణితి సాధిస్తున్నప్పటికి, బ్యాటరీ బ్యాకప్ విషయంలో మాత్రం మరో అడుగు ముందుక వేయలేక పోతున్నాయి. స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ బ్యాకప్‌ను పెంచే క్రమంలో అనేక పరిశోధనలు జరుగుతున్నప్పటికి ఖచ్చితమైన పరిష్కారం ఇప్పటికి లభించలేదు. మార్కెట్లో అనేక వేరియంట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నప్పటికి వాటిలో కొన్ని మాత్రమే మెరుగైన బ్యాటరీ బ్యాకప్ వ్యవస్థను కలిగి ఉంటున్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్ లో మన్నికైన బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

మన్నికైన బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

మన్నికైన బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమాక్స్ కాన్వాస్ జ్యూస్ 2
బెస్ట్ ధర రూ. 6853

ఫోన్ బెస్ట్ ఫీచర్లు:

3000 ఎమ్ఏమెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 2జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ఎంటీ6582 ప్రాసెసర్, డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై, బ్లూటూత్.

మన్నికైన బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

మన్నికైన బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

జియోనీ పైనీర్ పీ2ఎమ్
బెస్ట్ ధర రూ.6950
ఫోన్ బెస్ట్ ఫీచర్లు:

3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 4 అంగుళాల డిస్ ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్), 16జీబి ఇంటర్నల్ మెమరీ, డ్యుయల్ సిమ్, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

మన్నికైన బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

మన్నికైన బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

సెల్‌కాన్ మిలీనియా క్యూ5కే పవర్
బెస్ట్ ధర రూ.5795

ఫోన్ బెస్ట్ ఫీచర్లు:

5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 4.5.5 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 5 అంగుళాల తాకే తెర, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ డ్యుయల్ సిమ్, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 3.5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

మన్నికైన బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

మన్నికైన బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

ఇంటెక్స్ క్లౌడ్ పవర్
బెస్ట్ ధర రూ.6,999

ఫోన్ బెస్ట్ ఫీచర్లు:

4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 5 అంగుళాల హైడెఫినిషన్ తాకే తెర, ఆండ్రాయడ్ వీ4.4.2 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 1జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ పఏసింగ్ కెమెరా, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మన్నికైన బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

మన్నికైన బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

లెనోవో ఏ5000
బెస్ట్ ధర రూ.7,799

ఫోన్ బెస్ట్ ఫీచర్లు:

4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 5 అంగుళాల హైడెఫినిషన్ తాకేతెర, 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియా టెక్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, డ్యుయల్ మైక్రోసిమ్.

మన్నికైన బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

మన్నికైన బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

లావా ఐరిస్ ఆల్పా ఎల్
బెస్ట్ ధర రూ.6849

బెస్ట్ ఫీచర్లు:

3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 5.5 అంగుళాల హైడెఫినిషన్ తాకేతెర, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియా టెక్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3జీ, వై-ఫై, బ్లూటూత్.

మన్నికైన బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

మన్నికైన బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

లావా ఐరిస్ ఫ్యూయల్ 10

బెస్ట్ ధర రూ.6799

ఫోన్ కీలక ఫీచర్లు:

3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 4.4.2 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, (అప్ గ్రేడబుల్ టూ ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్), 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియా టెక్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

మన్నికైన బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

మన్నికైన బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

లావా ఐరిస్ ఫ్యూయల్ 50
బెస్ట్ ధర రూ. 6,649

ఫీచర్లు:

3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 5 అంగుళాల ఐపీఎస్ తాకేతెర,1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 1జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3జీ, వై-ఫై, బ్లూటూత్.

మన్నికైన బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

మన్నికైన బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

జియోనీ పైనీర్ పీ2ఎమ్
బెస్ట్ ధర రూ.6,950

3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 4 అంగుళాల తాకేతెర, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియా టెక్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3జీ, వై-ఫై.

మన్నికైన బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

మన్నికైన బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమాక్స్ కాన్వాస్ పవర్
బెస్ట్ ధర రూ.6,700

కీలక ఫీచర్లు:

4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 5 అంగుళాల ఐపీఎస్ డిస్ ప్లే, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియా టెక్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

Best Mobiles in India

English summary
10 Best Smartphones with Long Battery Life, Priced under Rs 7,000 in India. Read More in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X