Just In
Don't Miss
- Lifestyle
ఆదివారం మీ రాశిఫలాలు 15-12-2019
- News
ఏపీ దిశ బిల్లును దేశ వ్యాప్తంగా తీసుకురండి: ఢిల్లీలో దీక్ష, ప్రధానికి స్వాతి మాలీవాల్ లేఖ
- Movies
ట్రెండింగ్ : నాకు నలుగురు లవర్స్.. అప్పుడే కమిటయ్యా.. అనుమానాలకు తావిస్తోన్న నయనతార తీరు..
- Finance
ఏమేం చేస్తారోగానీ.. ఏడాదికి రూ.7 కోట్లు పుచ్చుకుంటారు!
- Sports
లార్డ్స్‌లో కొత్త హోదాలో గంగూలీ: ఆ పాత జ్ఞాపకాన్ని గుర్తు చేసిన అధికారిక ట్విట్టర్ వీడియో
- Automobiles
గుడ్ న్యూస్ చెప్పిన మహీంద్రా....జనవరిలో కొత్త స్కార్పియో లాంచ్
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
12 నిమిషాల్లోనే సాఫ్ట్‌వేర్ జాబ్
నిన్న మొన్నటి వరకు ఓ ఉద్యోగం సంపాదించాలంటే ముందుగా రిటన్ టెస్ట్ రాయావల్సి వచ్చేది, ఆ టెస్ట్‌లో పాసైతే ఇంటర్వ్యూకు క్వాలిఫై అయ్యేవాళ్లం, ఇంటర్వ్యూలో కూడా పాసైతే ఆఫర్ లెటర్ మన చేతికి అందేది. నెలల తరబడి కొనసాగే ఈ ప్రక్రియకు స్వస్తిపలుకుతూ ‘స్పీడ్ హైరింగ్' పేరుతో కొత్త ట్రెండ్ వెలుగులోకి వచ్చింది.
Read More: చౌకబారు చైనా.. క్షణాల్లో కొత్త బ్రాండ్‌లు
ఈ కొత్త రిక్రూట్ మెంట్ విధానంలో భాగంగా మీరు ఉద్యోగానికి సరిపోతారా..? లేదా అని 12 నిమిషాల్లో తేల్చేస్తారు. ఈ కొత్త విధానాన్ని ప్రముఖంగా ఈ-కామర్స్ కంపెనీలైన స్నాప్‌డీల్, ఓలా క్యాబ్స్, క్వికర్, ఫుడ్ పాండా వంటి కంపెనీలు ఉపయోగిస్తున్నాయి. స్పీడ్ హైరింగ్ ద్వారా ఉద్యోగం పొందగోరే అభ్యర్థి ‘కాగ్నిటివ్ ఎబిలిటీ స్పీడ్ టెస్ట్'(కాస్ట్) అనే టెస్ట్‌కు హాజరు కావల్సి ఉంటుంది.
Read More: లక్ష రూపాయల ఫోన్ ఇదే బాసూ...
ఈ టెస్ట్‌లో భాగంగా ఇంగ్లీష్ గ్రామర్, రీజనింగ్ తదితర కీలక విభాగాల్లో అభ్యర్థి నైపుణ్యాలను పరీక్షించేందుకు 50 ఆబ్జెక్టివ్ ప్రశ్నలను సంధిస్తారు. ఈ పరీక్షలో పాసైతే చాలు 12 నిమిషాల్లో మీ చేతికి ఆఫర్ లెటర్ అందుతుంది. ఈ కాస్ట్ టెస్ట్‌ను కోక్యూబ్స్ టెక్నాలజీస్ అభివృద్థి చేసింది. ప్రస్తుతానికి ఆరంభ దశలో ఉన్న స్పీడ్ హైరింగ్ భవిష్యత్‌లో మరింత క్రియాశీలకం కానుంది.

ఈ సాఫ్ట్‌వేర్ స్కిల్స్ మీలో ఉన్నాయా..? కోట్ల జీతం మీదే
సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ ఉద్యోగాల పెరుగుదల 97శాతం సగటు వార్షిక వేతనం (2014 లెక్కల ప్రకారం) : రూ.59,96,709

ఈ సాఫ్ట్‌వేర్ స్కిల్స్ మీలో ఉన్నాయా..? కోట్ల జీతం మీదే
పప్పెట్ ఓపెన్ సోర్స్ టూల్ స్కిల్స్ పప్పెట్ ఓపెన్ సోర్స్ టూల్ స్కిల్స్ ఉద్యోగాల పెరుగుదల 66 శాతం సగటు వార్షిక వేతనం (2014 లెక్కల ప్రకారం) : రూ.75,14,159

ఈ సాఫ్ట్‌వేర్ స్కిల్స్ మీలో ఉన్నాయా..? కోట్ల జీతం మీదే
బిగ్ డేటా స్కిల్స్ ఉద్యోగాల పెరుగుదల 49 శాతం, సగటు వార్షిక వేతనం (2014 లెక్కల ప్రకారం) : రూ.72,84,023

ఈ సాఫ్ట్‌వేర్ స్కిల్స్ మీలో ఉన్నాయా..? కోట్ల జీతం మీదే
అపాచీ హడూప్ స్కిల్స్ ఉద్యోగాల పెరుగుదల 48 శాతం, సగటు వార్షిక వేతనం (2014 లెక్కల ప్రకారం) : రూ.75,94,248

ఈ సాఫ్ట్‌వేర్ స్కిల్స్ మీలో ఉన్నాయా..? కోట్ల జీతం మీదే
ఎన్ఓఎస్‌క్యూఎల్ డేటాబేస్ స్కిల్స్ ఉద్యోగాల పెరుగుదల 40 శాతం, సగటు వార్షిక వేతనం (2014 లెక్కల ప్రకారం) : రూ.74,24,726

ఈ సాఫ్ట్‌వేర్ స్కిల్స్ మీలో ఉన్నాయా..? కోట్ల జీతం మీదే
క్లౌడ్ కంప్యూటింగ్ స్కిల్స్ ఉద్యోగాల పెరుగుదల 35 శాతం సగటు వార్షిక వేతనం (2014 లెక్కల ప్రకారం): రూ.65,34,788

ఈ సాఫ్ట్‌వేర్ స్కిల్స్ మీలో ఉన్నాయా..? కోట్ల జీతం మీదే
పైథాన్ స్కిల్స్ ఉద్యోగాల పెరుగుదల 31 శాతం, సగటు వార్షిక వేతనం (2014 లెక్కల ప్రకారం): రూ.63,43,139

ఈ సాఫ్ట్‌వేర్ స్కిల్స్ మీలో ఉన్నాయా..? కోట్ల జీతం మీదే
వాటర్‌ఫాల్ సాఫ్ట్‌వేర్ డిజైన్ స్కిల్స్ ఉద్యోగాల పెరుగుదల 23 శాతం, సగటు వార్షిక వేతనం విలువ (2014 లెక్కల ప్రకారం): రూ.67,57,930

ఈ సాఫ్ట్‌వేర్ స్కిల్స్ మీలో ఉన్నాయా..? కోట్ల జీతం మీదే
సేల్స్‌ఫోర్స్ క్లౌడ్ బేసిడ్ సీఆర్ఎమ్ సిస్టం స్కిల్స్
ఉద్యోగాల పెరుగుదల 17 శాతం, సగటు వార్షిక వేతనం విలువ (2014 లెక్కల ప్రకారం): రూ.62,26,043
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,591
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
22,160
-
18,200
-
18,270
-
22,300
-
32,990
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790