30,000 ధరల్లో..10 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

తక్కువ బరువు.. నాజూకైన డిజైనింగ్.. లేటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం.. శక్తివంతమైన ప్రాసెసర్.. ఉత్తమ క్వాలిటీ కెమెరా.. ఈ విధమైన ప్రత్యేకతలతో కూడిన సొగసరి శ్రేణి స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..?, అయితే ఈ శీర్షికలో ద్వారా మీకు పరిచయం కాబోయే 10 స్మార్ట్‌ఫోన్‌‌లు బడ్జెట్ ఫ్రెండ్లీ ధర శ్రేణుల్లో మీ అవసరాలకు తగ్గట్టుగా రూపకల్పన కాబడ్డాయి. వాటి వివరాలను చూసేద్దామా మరి!

(ఇంకా చదవండి: 10 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు)

త్వరలో రాబోతున్న ట్రాన్స్‌పరెంట్ టెక్నాలజీ స్మార్ట్‌ఫోన్‌ల గురించి ప్రపంచమంతా చర్చించుకుంటోంది.తైవాన్‌కు చెందిన ‘పోలిట్రాన్ టెక్నాలజీస్' ట్రాన్స్‌పరెంట్ మల్టీ-టచ్ డిస్‌ప్లే‌ను వృద్ధి చేస్తోంది. ఈ సరికొత్త సాంకేతికతను స్విచబుల్ గ్లాస్ అని పిలుస్తున్నారు. ఈ డిస్‌ప్లే‌లో వినియోగించిన వోఎల్ఈడి వ్యవస్థ లక్విడ్ క్రిస్టల్ అణువులను డిస్‌ప్లే ఇమేజ్‌లుగా మలుస్తుంది. పవర్ ఆఫ్ చేసిన సమయంలో ఫోన్ గ్లాస్‌లా మారిపోతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వన్‌ప్లస్ వన్
ధర రూ.18,998.

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్ ప్లే, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆధారిత శ్యానోజెన్ ఆపరేటింగ్ సిస్టం, ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ 16జీబి వేరియంట్ (ధర రూ.18,998), 64జీబి వేరియంట్ (ధర రూ.21,998), 2.5గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కనెక్టువిటీ ఫీచర్లు (2జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ, ఎన్ఎఫ్‌సీ)

హవాయి హానర్ 6 ప్లస్
ధర రూ.26,999

5.5 అంగుళాల స్ర్కీన్, పూర్తి హైడెఫినిషన్ రిసల్యూషన్ తో, ఆండ్రాయిడ్ 4.4 ఆధారిత ఎమోషన్ యూజర్ ఇంటర్‌ఫేస్ 3.0 సాఫ్ట్‌వేర్, కైరిన్ 925 ఆక్టా కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3,600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. 4జీ, 3జీ, వై-ఫై,

 

అసుస్ జెన్‌ఫోన్ 2
ధర రూ.19,999

డ్యుయల్ సిమ్, 4జీ సపోర్ట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, గ్లవ్ టచ్ సపోర్ట్, అసుస్ కొత్త వర్షన్ జెన్ యూజర్ ఇంటర్‌ఫేస్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,000 ఎమ్ఏహెచ్ లైపాలిమర్ బ్యాటరీ..హెచ్‌ఎస్‌పీఏ సపోర్ట్, 4జీ ఎల్టీఈ క్యాటగిరీ 4(ఎఫ్‌డీడీ అండ్ టీడీడీ), వై-ఫై, బ్లూటూత్ 4.0, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, మైక్రోయూఎస్బీ, జీపీఎస్/ఏ-జీపీఎస్, గ్లోనాస్, యూఎస్బీ ఆన్ ద గో.జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న అసుస్ జెన్‌ఫోన్ 2 (ZE551ML) వేరియంట్ 64 బిట్ 2.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ఇంటెల్ ఆటమ్ జెడ్3580 ప్రాసెసర్ పై రన్ అవుతుంది. 2జీబి వేరియంట్ 64 బిట్ 1.8గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ఇంటెల్ ఆటమ్ జెడ్3560 ప్రాసెసర్ పై రన్ అవుతుంది. ఈ రెండు వేరియంట్‌లలో లభ్యమయ్యే ఫోన్‌లు 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లేను కలిగి ఉంటాయి.

 

 

 

 

సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా
ధర రూ.24,000

4.7 అంగుళాల సూపర్ అమెల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆక్టా కోర్ ఎక్సినోస్ (1.8గిగాహెట్జ్ క్వాడ్ + 1.3గిగాహెట్జ్ క్వాడ్) ప్రాసెసర్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 12 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 4కే వీడియో రికార్డింగ్ క్వాలిటీ), 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 32జీబి ఇంటర్నల్ మెమెరీ, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ-ఏ క్యాట్.6/3జీ హెచ్ ఎస్ పీఏ+, వై-ఫై 802.11ఏసీ, బ్లూటూత్ వీ4.0 ఎల్ఈ, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 1860 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మోటో ఎక్స్ 2 (సెకండ్ జనరేషన్)
ధర రూ.24,999

5.2 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎఫ్/2.25లెన్స్, ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 2,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

షియోమీ ఎంఐ 4
ధర రూ.17,999

5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్, 441 పీపీఐ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్), 2.5గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 సీపీయూ, 3జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4.3 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, ఎంఐయూఐ6 యూజర్ ఇంటర్‌ఫేస్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (4కే క్వాలిటీ వీడియో రికార్డింగ్ సపోర్ట్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్ సపోర్ట్, 3జీ, వై-ఫై, బ్లూటూత్, 3080 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

హెచ్‌టీసీ డిజైర్ 826
ధర రూ.25,000

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ స్ర్కీన్, ఆండ్రాయిడ్ 5.0 ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 615 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2,600 ఎమ్ఏమెచ్ బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు (2జీ, 3జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్)

సామ్‌సంగ్ గెలాక్సీ ఇ7
ధర రూ.19,000

5,5 అంగుళాల సూపర్ అమోల్డ్ స్ర్కీన్, హైడెఫినిషన్ రిసల్యూషన్, ఆండ్రాయిడ్ 4.4 ఆపరేటింగ్ సిస్టం, టచ్‌విజ్ యూజర్ ఇంటర్‌ఫేస్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ స్నాప్ డ్రాగన్ 410 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 2950 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 best smartphones you can buy under Rs 30,000. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot