మీ స్మార్ట్‌ఫోన్ కోసం సరికొత్త హ్యాండ్స్ ఫ్రీ గాడ్జెట్స్

|

స్మార్ట్‌ఫోన్‌కు బంధువుల్లా పుట్టికొచ్చిన 10 అత్యాధునిక హ్యాండ్స్- ఫ్రీ గాడ్జెట్‌లను మీకు పరిచయం చేస్తున్నాం.

 

నీటి వాతావరణంలో చాలమంది తమ స్మార్ట్‌ఫోన్‌ను బయటకు తీసుకువెళ్లేందుకు ఇష్టపడరు. కారణం, చమ్మ వాతవరణాన్ని స్మార్ట్‌ఫోన్‌లు ఏమాత్రం తట్టుకోలేవు. మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ ప్రొటెక్షన్‌కు సంబంధించి అనేక మోడళ్లలో వాటర్‌ఫ్రూఫ్ రక్షణ కవచాలు లభ్యమవుతున్నప్పటికి వాటిలో కొన్ని మాత్రమే మెరుగైన పనితీరును అందించగలుగుతున్నాయి. ఈ శీర్షిక ద్వారా మీకు పరిచయం కాబోతున్న పది వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ కేస్‌లు మీ హ్యాండ్‌సెట్‌లకు భరోసాతో కూడిన భద్రతను కల్పిస్తాయి. వీటిని మీ స్మార్ట్‌ఫోన్‌లకు ఎంపిక చేసుకున్నట్లయితే నీటిలో పడినా చెక్కుచెదరవు, వర్షంలోనూ నిశ్చింతగా ఉపయోగించుకోవచ్చు. తిలకించేందుకు క్లిక్ చేయండి.

వానల కాలం వచ్చేసింది. ఈ వర్ష రుతువులో మీ మొబైల్ ఫోన్ నీటిలో తడిచే అవకాశాలు చాలా ఉన్నాయి. అనుకోని పరిస్థితుల్లో మీ మొబైల్ చమ్మతాకిడికి లోనైనట్లయితే తీసుకోవల్సిన జాగ్రత్తలు. నీటి తాకిడికి లోనైన మీ డివైజ్ పనితీరు ఎలా ఉందో తొలత చెక్ చేసుకోండి. ఈ సందర్భంలో బటన్‌లను ఎక్కువగా ప్రెస్ చేయవద్దు. కీప్యాడ్ పై అధిక ఒత్తిడి తీసుకురావటం వల్ల చమ్మలోనికి ప్రవేశించే ఆస్కారం ఉంది. తరువాతి చర్యగా ఫోన్ నుంచి బ్యాటరీని వేరు చేయండి. ఇలా చేయటం వల్ల షార్ట్ సర్య్యూట్ బెడద తప్పుతుంది.

Wallee Magnetic Case and Mount,

Wallee Magnetic Case and Mount,

Wallee Magnetic Case and Mount,

వాల్ మ్యాగ్నటిక్ కేస్ ఇంకా మౌంట్

Boobypack

Boobypack

Boobypack, బాబీప్యాక్

PortaPocket Combo Kit

PortaPocket Combo Kit

PortaPocket Combo Kit, పోర్టాపాకెట్ కాంబో కిట్

Hands-Free Siri iPhone 4 Case
 

Hands-Free Siri iPhone 4 Case

Hands-Free Siri iPhone 4 Case,

హ్యాండ్స్-ఫ్రీ సిరీ ఐఫోన్4 కేస్

 NXE ActiveSleeve Armband

NXE ActiveSleeve Armband

NXE ActiveSleeve Armband,

ఎన్ఎక్స్ఈ యాక్టివ్‌స్లీవ్ ఆర్మ్‌బ్రాండ్,

Runnur

Runnur

Runnur, రన్నుర్

Everpurse

Everpurse

Everpurse,

ఎవర్‌పుర్సీ

Joey Bra

Joey Bra

Joey Bra, జోయీ బ్రా

iTray, ఐట్రే

iTray, ఐట్రే

iTray, ఐట్రే

Bluetooth Handset Gloves

Bluetooth Handset Gloves

Bluetooth Handset Gloves,

బ్లూటూత్ హ్యాండ్‌సెట్ గ్లవ్స్

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X