రెడీగా ఉన్న 10 హాటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

Posted By:

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు 2015 కొత్త ఊపునిచ్చిందనే చెప్పాలి. మైక్రోమాక్స్, సోనీ, లెనోవో, హువావీ వంటి కంపెనీలు పాకెట్ ఫ్రెండ్లీ ధరల్లో స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. ఆధునిక స్మార్ట్ మొబైలింగ్ స్పెసిఫికేషన్‌లతో మార్కెట్లో హల్‍‌చల్ చేస్తోన్న 10 హాటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

(చదవండి: హువాయి హానర్ 4సీ : బెస్ట్ అనటానికి 10 కారణాలు)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రెడీగా ఉన్న 10 హాటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

మైక్రోమాక్స్ యు యుపోరియా
ధర రూ.6,999

ఫోన్ ప్రత్యేకతలు:

కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రాటెక్షన్‌తో కూడిన 5 అంగుళాల టీఎఫ్టీ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280×720పిక్సల్స్), 64 బిట్ 1.2గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 410 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆధారంగా స్పందిచే శ్యానోజన్ ఓఎస్ 12 అవుట్ ఆఫ్ ద బాక్స్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ప్రత్యేకతలు: ఎఫ్/2.2 అపెర్చర్, ఎల్ఈడి ఫ్లాష్, 1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: ఎఫ్/2.2 అపెర్చర్, 86 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్), కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్), క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీతో కూడిన 2330 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ లభ్యమయ్యే కలర్ వేరియంట్స్: షాంపైన్ గోల్డ్, బఫ్‌డ్ స్టీల్.

 

రెడీగా ఉన్న 10 హాటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

కూల్‌ప్యాడ్ డాజెన్ ఎక్స్7 (Coolpad Dazen X7)
ధర రూ.17,999

ఫోన్ కీలక ఫీచర్లు:

ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటంగ్ సిస్టం, 5.2 అంగుళా హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1920x1080పిక్సల్స్), 1.7గిగాహెర్ట్జ్ మీడియాటెక్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2,700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

రెడీగా ఉన్న 10 హాటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

సోనీ ఎక్స్‌పీరియా ఎం4 ఆక్వా
ధర రూ.24,990

5 అంగుళాల ఐపీఎల్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1.5గిగాహెర్ట్జ్ కార్టెక్స్ ఏ53 ఇంకా క్వాడ్‌కోర్ 1.0గిగాహెర్ట్జ్ ప్రాసెసర్‌లతో కూడిన క్వాల్కమ్ ఎంఎస్ఎమ్ 8939 స్నాప్‌డ్రాగన్ 615 చిప్‌సెట్, అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్. 2జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (8జీబి,16జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, ఎడ్జ్, జీపీఆర్ఎస్, జీపీఎస్, యూఎస్బీ ఇంకా ఇన్‌ఫ్రారెడ్ పోర్ట్), 2400 ఎమ్ఏమెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

రెడీగా ఉన్న 10 హాటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

మీజు ఎం1 నోట్ (Meizu M1 Note)
ధర రూ.11,999

ఫోన్ ప్రత్యేక ఫీచర్లు:

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), 1.7గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ఎంటీ6752 64 బిట్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 3140 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

రెడీగా ఉన్న 10 హాటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

జెడ్‌టీఈ నుబియా జెడ్9 మినీ (ZTE Nubia Z9 mini)
ధర రూ.16,999

రెడీగా ఉన్న 10 హాటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

లెనోవో ఎస్60 (Lenovo S60)
ధర రూ.12,999

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

5 అంగుళాల 720 పిక్సల్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1.2గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 410 64 బిట్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫఏసింగ్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమరీ, డ్యుయల్ సిమ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు (బ్లూటూత్ 4.0, వై-ఫై, 4జీ ఎల్టీఈ, 3జీ ఇంకా జీపీఎస్), 2150 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

రెడీగా ఉన్న 10 హాటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

మైక్రోసాఫ్ట్ లుమియా 540 (Microsoft Lumia 540)
ధర రూ.10,199

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280x720పిక్సల్స్), విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం (అప్ గ్రేడబుల్ టూ విండోస్ 10), 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ - కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 200 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (యూఎస్బీ, బ్లూటూత్, వైఫై, జీపీఎస్, 3జీ నెట్‌వర్క్)

 

రెడీగా ఉన్న 10 హాటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

బ్లాక్‌బెర్రీ లీప్ (BlackBerry Leap)
ధర రూ.21,490

రెడీగా ఉన్న 10 హాటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

పానా‌సోనిక్ ఇల్యుగా ఎల్ (Panasonic Eluga L)
ధర రూ.12,990

రెడీగా ఉన్న 10 హాటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

 

హువావీ హానర్ 4సీ (Huawei Honor 4C)
ధర రూ.8,999

పాకెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్‌లో అందుబాటులో ఉన్న ఈ ప్రీమియమ్ క్వాలిటీ హ్యాండ్‌సెట్ డిజైనింగ్, స్సెసిఫికేషన్స్, కెమెరా క్వాలిటీ ఇలా అన్ని విభాగాల్లో భేష్ అనిపించుకుంటోంది. రూ.10,000 ధర పరిధిలో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తోన్న వారికి హువాయి హానర్ 4సీ ఉత్తమ ఎంపిక.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 hot smartphones launched recently in India. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot