ఇండియాలో లభ్యమవుతున్న 10 శక్తివంతమైన క్వాడ్ కోర్ ఫోన్‌లు!!

|

క్వాడ్‌కోర్ ప్రాసెసర్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌లకు ప్రస్తుత మార్కెట్లో ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఈ సమర్థవంతమైన అత్యాధునిక ప్రాసెసర్‌లను వినియోగించటం ద్వారా స్మార్ట్‌ఫోన్ సాఫ్ట్‌వేర్ వ్యవస్థతో పాటు కెమెరా, వై-ఫై వ్యవస్థలు మరింత బలోపతమై అత్యుత్తమ పనితీరును ప్రదర్శిస్తాయి. ఈ నేపధ్యంలో 2013కుగాను మార్కెట్లో లభ్యమవుతున్న 10 సరికొత్త క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు....

ప్రస్తుత దేశీయ ఎలక్ట్రానిక్ మార్కెట్ బడ్జెట్ ఫ్రెండ్లీ గ్యాడ్జెట్‌లతో కళకళలాడుతోంది. స్మార్ట్‌ఫోన్‌లు.. టాబ్లెట్లు... డిజిటల్ కెమెరాలు ఇలా అనేక రకాలు టెక్నాలజీ ఉత్ఫత్తులు సమంజసమైన ధరలలో లభ్యమవుతున్నాయి. నికాన్.. కానన్.. సోనీ వంటి ప్రముఖ కెమెరా తయారీ బ్రాండ్‌లు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో బెస్ట్ ఆప్షన్‌లతో కూడిన కెమెరాలను ఆఫర్ చేస్తున్నాయి. ఈ వారాంతాన్ని పురస్కరించుకుని బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ పై మార్కెట్లో లభ్యమవుతున్న సరికొత్త డిజిటల్ కెమెరాల వివరాలను ఈ లింక్ పై క్లిక్ చేసి చూడొచ్చు.

ఇండియాలో లభ్యమవుతున్న 10 శక్తివంతమైన క్వాడ్ కోర్ ఫోన్‌లు!!

ఇండియాలో లభ్యమవుతున్న 10 శక్తివంతమైన క్వాడ్ కోర్ ఫోన్‌లు!!

1.) సెల్‌కాన్ సిగ్నేచర్ హెచ్‌డి ఏ119క్యూ (Celkon Signature HD A119Q):

ధర రూ.12,499.

ఫీచర్లు:
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ఎంటీకే 6589 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, 4జీబి రోమ్,
5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్1280x 720పిక్సల్స్),
12 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
వై-ఫై, 3జీ కనెక్టువిటీ, బ్లూటూత్ 4.0 కనెక్టువిటీ, జీపీఎస్ .

ఇండియాలో లభ్యమవుతున్న 10 శక్తివంతమైన క్వాడ్ కోర్ ఫోన్‌లు!!

ఇండియాలో లభ్యమవుతున్న 10 శక్తివంతమైన క్వాడ్ కోర్ ఫోన్‌లు!!

2.) కార్బన్ టైటానియమ ఎస్1 (Karbonn Titanium S1):
ధర రూ.9,399.

డ్యూయల్ సిమ్ ఫోన్,
4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ మల్టీ టచ్ కెపాసిటివ్ స్ర్కీన్,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
3జీ, వై-పై, బ్లూటూత్,
జీ-సెన్సార్, జీపీఎస్ నేవిగేషన్,
1600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఇండియాలో లభ్యమవుతున్న 10 శక్తివంతమైన క్వాడ్ కోర్ ఫోన్‌లు!!
 
ఇండియాలో లభ్యమవుతున్న 10 శక్తివంతమైన క్వాడ్ కోర్ ఫోన్‌లు!!

3.) ఇంటెక్స్ ఆక్వా వండర్ క్వాడ్ కోర్ (Intex Aqua Wonder Quad Core):

ధర రూ.9,590.

4.5 అంగుళాల ఐపీఎస్ ప్యానల్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్),
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్.

ఇండియాలో లభ్యమవుతున్న 10 శక్తివంతమైన క్వాడ్ కోర్ ఫోన్‌లు!!

ఇండియాలో లభ్యమవుతున్న 10 శక్తివంతమైన క్వాడ్ కోర్ ఫోన్‌లు!!

4.) కార్బన్ టైటానియన్ ఎస్2 (Karbonn Titanium S2):

ధర రూ.10,790
5 అంగుళాల డిస్‌ప్లే(రిసల్యూషన్854x 480పిక్సల్స్),
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా , 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఇండియాలో లభ్యమవుతున్న 10 శక్తివంతమైన క్వాడ్ కోర్ ఫోన్‌లు!!

ఇండియాలో లభ్యమవుతున్న 10 శక్తివంతమైన క్వాడ్ కోర్ ఫోన్‌లు!!

5.) కార్బన్ టైటానియమ్ ఎస్5 (Karbonn Titanium S5):
ధర రూ.11,900.
డ్యూయల్ సిమ్,
ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ క్వాడ్-కోర్ 1.2గిగాహెట్జ్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
5 అంగుళాల డిస్‌ప్లే,
8 మెగా పిక్సల్ కెమెరా (ఆటో ఫోకస్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

ఇండియాలో లభ్యమవుతున్న 10 శక్తివంతమైన క్వాడ్ కోర్ ఫోన్‌లు!!

ఇండియాలో లభ్యమవుతున్న 10 శక్తివంతమైన క్వాడ్ కోర్ ఫోన్‌లు!!

6.) యూఎమ్ఐ ఎస్1 (UMI S1):
ధర రూ.11,999.
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 అంగుళాల డిస్‌ప్లే,
మీడియాటెక్ ఎంటీ6589 చిప్ సెట్,
1.2గిహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్,
మెమరీ వేరియంట్స్ 8జీబి, 16జీబి,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
2020ఎమ్ఏహెచ్ లితియమ్ పాలిమర్ బ్యాటరీ,
బరువు 187 గ్రాములు.

ఇండియాలో లభ్యమవుతున్న 10 శక్తివంతమైన క్వాడ్ కోర్ ఫోన్‌లు!!

ఇండియాలో లభ్యమవుతున్న 10 శక్తివంతమైన క్వాడ్ కోర్ ఫోన్‌లు!!

7.) జోపో జడ్ పీ980 (Zopo ZP980):
ధర రూ.12,500,
5 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్,
కార్నింగ్ గ్లాస్ 2 (రిసల్యూషన్1920x 1080పిక్సల్స్),
మీడియా టెక్ క్వాడ్-కోర్ ఎంటీ6589 ప్రాసెసర్,
1జీబి ర్యామ్, 4జీబి రోమ్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

ఇండియాలో లభ్యమవుతున్న 10 శక్తివంతమైన క్వాడ్ కోర్ ఫోన్‌లు!!

ఇండియాలో లభ్యమవుతున్న 10 శక్తివంతమైన క్వాడ్ కోర్ ఫోన్‌లు!!

8.) జోలో క్యూ800 (Xolo Q800):

ధర రూ.12,499,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
4.5 అంగుళాల ఐపీఎస్ ప్యానల్,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ చిప్‌సెట్,
1జీబి ర్యామ్, 4జీబి రోమ్,
8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా,
1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్, ఏ-జీపీఎస్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్.

ఇండియాలో లభ్యమవుతున్న 10 శక్తివంతమైన క్వాడ్ కోర్ ఫోన్‌లు!!

ఇండియాలో లభ్యమవుతున్న 10 శక్తివంతమైన క్వాడ్ కోర్ ఫోన్‌లు!!

9.) జియోనీ జీప్యాడ్ 2(Gionee Gpad 2):

ధర రూ.13,999.

5.3 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే,
మీడియాటెక్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ స్టోరేజ్
16జీబి మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
డ్యూయల్ సిమ్ (2జీ ఇంకా 3జీ),
వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, మైక్రోయూఎస్బీ,
8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X