నోకియా 1100 vs ఐఫోన్ : దుమ్మురేపిన నోకియా

Written By:

మీరు ఐఫోన్ వాడుతున్నారా...లేక అత్యంత ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా..అయితే మీరు వాడే ఫోన్లు రూ.800 విలువ చేసే నొకియా ఫోన్లకు సాటిరావు అని చెప్పేదానికి కొన్ని అనేక మంది అనేక కారణాలు చెబుతూ నోకియా ఫోన్ కే ఓటేస్తున్నారు. ఐ ఫోన్ గొప్పదా లేక నోకియా 1100 గొప్పదా అనే విషయంలో కొంతమంది విశ్లేషకులు కొన్ని రకాల వాస్తవాలను ఇచ్చారు. చాలా సరదాగా ఉన్నాయి. అవేంటే మీరే చూడండి.

గాల్లో ఎగిరే ట్యాక్సీలు..ఫోన్‌తోనే ఆపరేటింగ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ నెల జీతాన్ని

రూ. 800 ఫోన్..ఐ ఫోన్‌‌ను సవాల్ చేస్తోంది

నోకియా ఫోన్ కొనేందుకు మీరు మీ నెల జీతాన్ని పణంగా పెట్టాల్సిన అవసరం లేదు. అదే ఐ ఫోన్ కి జీతం పణంగా పెట్టాలి.దాని మెయింటెనెన్స్ కి కూడా బాగా పెట్టాలి.

ఎక్కడైనా పోగొట్టుకుంటే

రూ. 800 ఫోన్..ఐ ఫోన్‌‌ను సవాల్ చేస్తోంది

ఒక వేళ నోకియా ఫోన్ మీరు ఎక్కడైనా పోగొట్టుకుంటే బాధపడాల్సిన అవసరం ఉండదు. అదే ఐ ఫోన్ అయితే ఊహకే అందని విషయం

చేయి జారి కిందపడితే

రూ. 800 ఫోన్..ఐ ఫోన్‌‌ను సవాల్ చేస్తోంది

మీ స్మార్ట్ ఫోన్ పొరపాటున చేయి జారి కిందపడితే ఇక అంతే సంగతులు..అదే నోకియా ఎంత ఎత్తునుంచి పడినా ఎటువంటి ప్రాబ్లం ఉండదు.

స్కేక్ గేమ్

రూ. 800 ఫోన్..ఐ ఫోన్‌‌ను సవాల్ చేస్తోంది

మీరు స్కేక్ గేమ్ ఒక్క నోకియా 1100 ఫోన్ లో మాత్రమే ఆడగలరు.ఎంతో ఫేమస్ అయిన గేం ఇది.

వానలో తడిసినా

రూ. 800 ఫోన్..ఐ ఫోన్‌‌ను సవాల్ చేస్తోంది

వానలో తడిసినా కూడా నోకియా 1100 ఏమి కాదు. అదే ఐ ఫోన్ అయితే ఇక ఆశలు వదిలేసుకోవాల్సిందే

వైరస్ అటాక్

రూ. 800 ఫోన్..ఐ ఫోన్‌‌ను సవాల్ చేస్తోంది

వైరస్ అటాక్ అన్న సమస్యే ఉండదు.

జీవితం ఎటువంటి టెన్సన్ లేకుండా

రూ. 800 ఫోన్..ఐ ఫోన్‌‌ను సవాల్ చేస్తోంది

నోకియా 1100 ఫోన్లతో జీవితం ఎటువంటి టెన్సన్ లేకుండా హాయిగా సాగుతుంది. అదే ఐ ఫోన్ అయితే ఈ మెయిల్స్ వాట్సప్ ఫేస్ బుక్ ఇలా పిచ్చి లేస్తుంటుంది.

ఎంత ఎత్తు నుంచి పడినా

రూ. 800 ఫోన్..ఐ ఫోన్‌‌ను సవాల్ చేస్తోంది

నోకియా ఫోన్ ఎంత ఎత్తు నుంచి పడినా కాని దాన్ని మళ్లీ వాడుకోవచ్చు. అది నార్మల్ గా పనిచేస్తుంది. అదే ఐ ఫోన్ అయితే ఇక అంతే సంగతులు

ఛార్జింగ్ అయిపోయిన తరువాత

రూ. 800 ఫోన్..ఐ ఫోన్‌‌ను సవాల్ చేస్తోంది

నోకియా ఫోన్ ఛార్జింగ్ అయిపోయిన తరువాత కూడా దాన్ని మీరు ఓ ఆయుధంగా వాడుకోవచ్చు.

మీ బ్యాటరీని

రూ. 800 ఫోన్..ఐ ఫోన్‌‌ను సవాల్ చేస్తోంది

దీనిలో టార్చ్ లైట్ మీ బ్యాటరీని అసలు తినేయదు. అలాగే మీకు ఎటువంటి నష్టం కలిగించదు.

బ్యాటరీని ఛార్జింగ్ ఎప్పుడుపెట్టానని

రూ. 800 ఫోన్..ఐ ఫోన్‌‌ను సవాల్ చేస్తోంది

నోకియా బ్యాటరీ పుల్ చార్జింగ్ పెడితే మీకు మళ్లీ ఛార్జింగ్ పెట్టేదానికి రెండు మూడు రోజులయినా పడుతుంది. బ్యాటరీని ఛార్జింగ్ ఎప్పుడుపెట్టానని అడడొచ్చు ఫన్నీగా..

కీ ప్యాడ్ కి అలవాటు పడిన వారికి

రూ. 800 ఫోన్..ఐ ఫోన్‌‌ను సవాల్ చేస్తోంది

నోకియా ఫోన్ కీ ప్యాడ్ కి అలవాటు పడిన వారికి ఐ ఫోన్ కీ ప్యాడ్ చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది.

స్పీడ్ డయల్

రూ. 800 ఫోన్..ఐ ఫోన్‌‌ను సవాల్ చేస్తోంది

స్పీడ్ డయల్ ఆప్సన్ లో నోకియానే బెస్ట్ గా ఉంటుంది. తొందరగా కాల్ వెళుతుంది అలాగే రిసీవ్ చేసుకోవచ్చు.

డిస్ట్రబ్

రూ. 800 ఫోన్..ఐ ఫోన్‌‌ను సవాల్ చేస్తోంది

నోకియా ఫోన్ మిమ్మల్ని అసలు ఎటువంటి డిస్ట్రబ్ చేయదు.స్విచ్ ఆఫ్ చేసినా కూడా మీకు ఎటువంటి సమస్యా రాదు.

లాక్

రూ. 800 ఫోన్..ఐ ఫోన్‌‌ను సవాల్ చేస్తోంది

లాక్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. మీరు లాక్ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరమే రాకపోవచ్చు.

అన్ని రకాల సిమ్ కార్డులు

రూ. 800 ఫోన్..ఐ ఫోన్‌‌ను సవాల్ చేస్తోంది

నోకియా ఫోన్ లో అన్ని రకాల సిమ్ కార్డులు వాడుకోవచ్చు.అదే ఇతర ఫోన్లకు కొన్ని లిమిట్స్ ఉంటాయి.

ఇష్టమొచ్చిన కలర్స్

రూ. 800 ఫోన్..ఐ ఫోన్‌‌ను సవాల్ చేస్తోంది

మీరు ఐ ఫోన్ కి అయితే కొన్ని రకాల కలర్స్ ని మాత్రమే వాడాలి. అదే నోకియాకయితే మీఇష్టమొచ్చిన కలర్స్ వాడుకోవచ్చు.

ఎటువంటి సెక్యూరిటీ

రూ. 800 ఫోన్..ఐ ఫోన్‌‌ను సవాల్ చేస్తోంది

నోకియా 1100కి ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేదు. అలాగే సేఫ్ కవర్స్ కూడా అవసరం లేదు.

సిగ్నల్స్

రూ. 800 ఫోన్..ఐ ఫోన్‌‌ను సవాల్ చేస్తోంది

సిగ్నల్స్ లేవు అన్న సమస్యే ఉండదు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

రూ. 800 ఫోన్..ఐ ఫోన్‌‌ను సవాల్ చేస్తోంది

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్ డేట్‌కోసం మాతో కలిసి ఉండండి. అప్‌డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 23 Reasons Why The Legendary Nokia 1100 Is Better Than Your Smartphone
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot