పండుగ సేల్, బ్రాండెడ్ ఫోన్‌ల పై స్పెషల్ డిస్కౌంట్స్

Written By:

క్రిస్మస్ సమీపిస్తోన్న నేపథ్యంలో దిగ్గజ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లైన యాపిల్, మోటరోలా, ఎల్‌జీలు తమ లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపును ప్రకటించాయి. యాపిల్ నుంచి ఇటీవల విడుదలైన ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్‌ల పై 16% వరకు తగ్గింపు లభించటం విశేషం.

పండుగ సేల్, బ్రాండెడ్ ఫోన్‌ల పై స్పెషల్ డిస్కౌంట్స్

తాజా ధర తగ్గింపు నేపథ్యంలో ఐఫోన్ 6ఎస్ ప్రారంభ వేరియంట్ ధర రూ.52,000, 6ఎస్ ప్లస్‌ ప్రారంభ వేరియంట్ ధర రూ.55,000 నుంచి ప్రారంభమవుతోంది. మరోవైపు ఐఫోన్ 5ఎస్ రూ.20,999 వద్ద ట్రేడ్ అవుతోంది. యాపిల్‌తో పాటు మోటరోలా కూడా తన మోటో రేంజ్ స్మార్ట్‌ఫోన్ పై ధర తగ్గింపును ప్రకటించింది. మరోవైపు ఎల్‌జీ తన నెక్సుస్ 5ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.23,400కే విక్రయించే ప్రయత్నం చేస్తోంది. 

బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్

పండుగ ముందు ధర తగ్గింపును అందుకున్న 10 బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడర్ లో చూడొచ్చు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పండుగ సేల్, బ్రాండెడ్ ఫోన్‌ల పై స్పెషల్ డిస్కౌంట్స్

ఐఫోన్ 6ఎస్
ధర తగ్గింపులో భాగంగా రూ.52,000

స్పెక్స్:

4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ డిస్ ప్లే,
ఏ9 చిప్ సెట్,
2జీబి ర్యామ్,
ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి, 128జీబి),
12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఐఓఎస్ 9 ఆపరేటింగ్ సిస్టం,
1715 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

పండుగ సేల్, బ్రాండెడ్ ఫోన్‌ల పై స్పెషల్ డిస్కౌంట్స్

ఐఫోన్ 6ఎస్ ప్లస్
ధర తగ్గింపులో భాగంగా ఈ ఫోన్ ధర రూ.55,000

పండుగ సేల్, బ్రాండెడ్ ఫోన్‌ల పై స్పెషల్ డిస్కౌంట్స్

ఐఫోన్ 5ఎస్
బెస్ట్ ధర రూ.20,999

పండుగ సేల్, బ్రాండెడ్ ఫోన్‌ల పై స్పెషల్ డిస్కౌంట్స్

మోటరోలా మోటో జీ3
బెస్ట్ ధర రూ.10,999

పండుగ సేల్, బ్రాండెడ్ ఫోన్‌ల పై స్పెషల్ డిస్కౌంట్స్

షియోమి ఎంఐ 4ఐ
బెస్ట్ ధర రూ.11,999

పండుగ సేల్, బ్రాండెడ్ ఫోన్‌ల పై స్పెషల్ డిస్కౌంట్స్

ఎల్‌జీ నెక్సుస్ 5ఎక్స్
16జీబి వర్షన్ ధర రూ.23,400
32జీబి వర్షన్ ధర రూ.33,950

పండుగ సేల్, బ్రాండెడ్ ఫోన్‌ల పై స్పెషల్ డిస్కౌంట్స్

మోటో ఎక్స్‌ప్లే
16జీబి వర్షన్ ధర రూ.16,999
32జీబి వర్షన్ ధర రూ.17,999

పండుగ సేల్, బ్రాండెడ్ ఫోన్‌ల పై స్పెషల్ డిస్కౌంట్స్

మోటో ఎక్స్ స్టైల్

16జీబి వర్షన్ ధర రూ.26,999
32జీబి వర్షన్ ధర రూ.28,999

పండుగ సేల్, బ్రాండెడ్ ఫోన్‌ల పై స్పెషల్ డిస్కౌంట్స్

హువావీ హానర్ 4సీ
బెస్ట్ ధర రూ.7,499

పండుగ సేల్, బ్రాండెడ్ ఫోన్‌ల పై స్పెషల్ డిస్కౌంట్స్

హువావీ హానర్ 4ఎక్స్
బెస్ట్ ధర రూ.8,999

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Smartphones That Got Price Cuts Ahead of Christmas 2015!. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot