బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్

Written By:

ప్రయివేటు టెలికాం ఆపరేటర్ల తాకిడి రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో తన స్థానాన్ని పదిల పరుచుకునేందుకు ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కొత్త కస్టమర్‌లను ఆకర్షించేందుకు సరికొత్త స్కీమ్‌తో ముందుకొచ్చింది. బీఎస్ఎన్ఎల్ ఆవిష్కరించిన నూతన స్కీమ్‌లో భాగంగా కొత్త సిమ్ కార్డ్‌లను కొనుగోలు చేసిన వినియోగదారులు రెండు నెలల పాటు 80 శాతం వరకు తక్కువ రేట్లకే కాల్స్ చేసుకోవచ్చు.

బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్

ఈ పథకంలో భాగంగా పర్ మినిట్, పర్ సెకన్ ప్లాన్‌లను బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తోంది. పర్ సెకన్ ప్లాన్ కోసం రూ.36, పర్ మినిట్ ప్లాన్ కోసం రూ.37 రీచార్జ్ చేసుకోవల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ పోర్టబులటీ ద్వారా బీఎస్ఎన్‌ల్‌లోకి మారే కొత్త కస్టమర్‌లకు సైతం ఈ ఆఫర్ వర్తిస్తుంది.

లెనోవో కే4 నోట్ మరో సంచలనం కాబోతోందా..?

రూ.37 ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకున్నవారికి లోకల్, ఎస్టీడీ బీఎస్ఎన్ఎల్ కాల్స్ పై నిమిషానికి 10 పైసులు వసూలు చేస్తారు. ఇతర నెట్‌వర్క్‌లకు సంబంధించి లోకల్, ఎస్టీడీ కాల్స్ పై నిమిషానికి 30 పైసలను వసూలు చేస్తారు. రూ.36 ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకున్నవారికి లోకల్, ఎస్టీడీ బీఎస్ఎన్ఎల్ కాల్స్ పై నిమిషానికి 20 పైసలు వసూలు చేస్తారు. ఇతర నెట్‌వర్క్‌లకు సంబంధించి లోకల్, ఎస్టీడీ కాల్స్ పై నిమిషానికి 40 పైసలను వసూలు చేస్తారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ముఖ్యమైన బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్

బ్యాలన్స్ చెక్ చేసుకునేందుకు బ్యాలన్స్ చెక్ చేసుకునేందుకు *123#

ముఖ్యమైన బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్

మీ నెంబర్‌ను చెక్ చేసుకునేందుకు 164 లేదా *8888#కు డయల్ చేయండి.

ముఖ్యమైన బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్

కస్టమర్ కేర్ నెంబర్ 9400024365

ముఖ్యమైన బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్

ఇంటర్నెట్ డేటా బ్యాలెన్స్ ఇంకా ఎస్ఎంఎస్ బ్యాలన్స్ వివరాలను తెలుసుకునేందుకు *112#కు డయల్ చేయండి.

ముఖ్యమైన బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్

చివరి Transaction వివరాలను తెలుసుకునేందుకు *102#

ముఖ్యమైన బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్

వాయిస్ కాల్ బ్యాలెన్స్ వివరాలను తెలుసుకునేందుకు *123*9#, *123*10#

ముఖ్యమైన బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్

రాత్రి జీపీఆర్ఎస్ కాల్ వివరాలను తెలుసుకునేందుకు *123*8#

ముఖ్యమైన బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్

లోకల్ నెట్‌వర్క్ కాల్ వివరాలను తెలుసుకునేందుకు *123*6#

ముఖ్యమైన బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్

నెట్‌వర్క్ కాల్ వివరాలను తెలుసుకునేందుకు *123*5#

ముఖ్యమైన బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్

నేషనల్ ఎస్ఎంఎస్ వివరాలను తెలుసుకునేందుకు *123*2#

లోకల్ ఎస్ఎంఎస్ బ్యాలన్స్ వివరాలను తెలుసుకునేందుకు *123*1#

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
ప్రయివేటు టెలికాం ఆపరేటర్ల తాకిడి రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో తన స్థానాన్ని పదిల పరుచుకునేందుకు ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కొత్త కస్టమర్‌లను ఆకర్షించేందుకు సరికొత్త స్కీమ్‌తో ముందుకొచ్చింది. బీఎస్ఎన్ఎల్ ఆవిష్కరించిన నూతన స్కీమ్‌లో భాగంగా కొత్త సిమ్ కార్డ్‌లను కొనుగోలు చేసిన వినియోగదారులు రెండు నెలల పాటు 80 శాతం వరకు తక్కువ రేట్లకే కాల్స్ చేసుకోవచ్చు.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot