‘ఫోన్స్ విత్ స్పెషల్ ఫీచర్స్‌’

Posted By:

ఆధునిక స్మార్ట్‌ఫోన్ పరిజ్ఞానం అంతకంతకు విస్తరిస్తోన్న నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ యూజర్ల ఆలోచన విధానం మరింత క్రియేటివిటీని కోరుకుంటోంది. ఈ క్రమంలో డజన్లు కొద్ది స్మార్ట్‌ఫోన్ మోడల్స్ మార్కెట్లో సిద్థంగా ఉన్నప్పటికి ప్రజాదరణను సొంతం చేసుకోవటంలో విఫలమవుతున్నాయి. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా స్పెషల్ క్వాలిటీ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ యూజర్లను కట్టిపడేస్తోన్న 10 స్మార్ట్‌ఫోన్‌లను మీకు పరిచయం చేస్తున్నాం...

Read More: యాపిల్ ఐఫోన్ రూ.10,000కే..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యోటా ఫోన్

యోటా ఫోన్
స్పెషల్ ఫీచర్:: డ్యుయల్ స్ర్కీన్

ఫీచర్లు:

5 అంగుళాల (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్) అమోల్డ్ మల్టీటచ్ ప్రధాన డిస్‌ప్లే, 4.7 అంగుళాల (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్) ఈపీడీ ఫుల్‌టచ్ రేర్ స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 2.3గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 800 ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: ఎల్ఈడి ఫ్లాష్, 1080పిక్సల్ పూర్తి హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, గ్లోనాస్), 2550 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్). 

టరింగ్ ఫోన్

టరింగ్ ఫోన్

స్పెషల్ ఫీచర్స్: అన్‌బ్రేకబుల్, అన్‌హ్యాకబుల్

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే.. ఈ అన్‌‌హ్యాకబుల్, అన్‌బ్రేకబుల్ ‘లిక్విడ్‌మార్ఫియమ్' స్మార్ట్‌ఫోన్‌ను టరింగ్ రోబోటిక్స్ ఇండస్ట్రీస్ అభివృద్థి చేసింది. 5.5 అంగుళాల తాకేతెరను కలిగి ఉండే ఈ ఫోన్ లిక్విడ్ మార్ఫియం హౌసింగ్ అల్యూమినియమ్, స్టీల్ ఇంకా టెటానియమ్ వంటి లోహాల కంటే ధృఢంగా ఉంటుందని తయారీదారులు చెబుతున్నారు.

ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.. 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 2.5గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, స్టోరేజ్ 64జీబి/128జీబి, ఫింగర్‌ప్రింట్ స్కానర్, 13 మెగా పిక్సల్ డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్ కెమెరా, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

సామ్‌సంగ్ గెలాక్సీ బీమ్ 2

సామ్‌సంగ్ గెలాక్సీ బీమ్ 2
స్పెషల్ ఫీచర్: ప్రొజెక్టర్ స్మార్ట్‌ఫోన్

ప్రత్యేకతలు:

4.66 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 480×800పిక్సల్స్),
బుల్ట్ ఇన్ ప్రొజెక్టర్,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపేరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా విత్ ఫ్లాష్,
0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్+గ్లోనాస్),
2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ఒప్పో ఎన్3

ఒప్పో ఎన్3

స్పెషల్ ఫీచర్: మోటరైజిడ్ స్వివెల్ రొటేటింగ్ కెమెరా

ప్రత్యేకతలు:

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,
1.3గిగాగిహెర్ట్జ క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్ (ఎంఎస్ఎమ్8974ఏఏ)
330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆధారంగా స్పందించే కలర్ 2.0.1 ఆపరేటింగ్ సిస్టం,
16 మెగా పిక్సల్ రొటేటింగ్ కెమెరా (ప్రత్యేకతలు: ఎల్ఈడి ఫ్లాష్, ఎఫ్2.2 అపెర్చర్,

వోమ్నీవిజన్ సీఎమ్ఓఎస్ సెన్సార్),
డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్),
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

అమెజాన్ ఫైర్ ఫోన్

అమెజాన్ ఫైర్ ఫోన్

స్పెషల్ ఫీచర్: డిజిటల్ ఇకో సిస్టం

4.7 అంగుళాల 720 పిక్సల్ డిస్‌ప్లే,
2.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ పవర్.

 

ఎల్‌జీ జీ ఫ్లెక్స్ 2

ఎల్‌జీ జీ ఫ్లెక్స్ 2

స్పెషల్ ఫీచర్: కర్వుడ్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్

ఫీచర్లు:

స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 810 (64 బిట్ ఆక్టాకోర్ సాక్) పై డివైస్ రన్ అవుతుంది. అడ్రినో 430 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్ ఎల్ పీడీడీఆర్4 ర్యామ్, సింగిల్ సిమ్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం. 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ కర్వుడ్ పీ-ఓఎల్ఈడి డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్, 403 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, ఇంటర్నల్ మెమరీయ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరిచుకునే అవకాశం, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, హెచ్ఎస్ పీఏ+, వై-ఫై, బ్లూటూత్ స్మార్ట్ రెడీ, ఎన్ఎఫ్‌సీ, స్లిమ్ పోర్ట్, జీపీఎస్, గ్లోనాస్, యూఎస్బీ, 3000 ఎమ్ఏహెచ్ నాన్-రిమూవబుల్ బ్యాటరీ. ఫోన్ చుట్టుకొలత 149.1x75.3x7.1 - 9.4మిల్లీ మీటర్లు, బరువు 152 గ్రాములు.

 

సామ్‌సంగ్ గెలాక్సీ రౌండ్

సామ్‌సంగ్ గెలాక్సీ రౌండ్
స్పెషల్ ఫీచర్: కర్వుడ్ డిస్ ప్లేతో విడుదలైన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్

ఫీచర్లు:

5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ ఫ్లెక్సిబుల్ ఆమోల్డ్ స్ర్కీన్

(రిసల్యూషన్1080 x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, బ్లూటూత్, వై-ఫై, ఇన్‌ఫ్రా‌రెడ్ ఫీచర్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, జీపీఎస్, గ్లోనాస్ కనెక్టువిటీ, 2800ఎమ్ఏహెచ్ బ్యాటరీ. 

 

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్

స్పెషల్ ఫీచర్: డ్యుయల్ కర్వుడ్ స్ర్కీన్

ఫీచర్లు:

5.1 అంగుళాల 1440 పిక్సల్ ఎస్అమోల్డ్ డిస్‌ప్లే, ఎక్సినోస్ 7420 2.1/1.5GHz A57/A53 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ వీ5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, కనెక్టువిటీ (2జీ, 3జీ, 4జీ ఎల్టీఈ), 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3జీబి ఎల్ పీడీడీఆర్4 ర్యామ్, 2600 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఎడ్జ్

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఎడ్జ్
స్పెషల్ ఫీచర్: అతిపెద్ద కర్వుడ్ స్ర్కీన్ ఫాబ్లెట్

ప్రత్యేకతలు:

5.6 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 2.7గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ 805 ప్రాసెసర్, అడ్రినో 420 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, ఇంటర్నెల్ మెమరీ వేరియంట్స్ (32జీబి, 64జీబి), 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 3.7 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్), 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

నోకియా లుమియా 1520

నోకియా లుమియా 1520
స్పెషల్ ఫీచర్: 20 మెగా పిక్సల్ ప్యూర్‌వ్యూ కెమెరా
ఫోన్ ప్రత్యేకతలు:

6 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ క్లియర్ బ్లాక్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2 ప్రొటెక్షన్, 2.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 800 ప్రాసెసర్, విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 20 మెగా పిక్సల్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, హై రిసల్యూషన్ జూమ్ 2ఎక్స్, ఆటో ఫోకస్, డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, 1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్, 1.2 మెగా పిక్సల్ హైడెఫినిషన్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ వైడ్ యాంగిల్ లెన్స్, ఎల్టీఈ కనెక్టువిటీ, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 3400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Smartphones That Prove Unique and Interesting Features are Still Possible!. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot