మోడీజీ..మీ సెల్పీ కథ అదిరింది.

Written By:

టెక్నాలజీని ఇండియా ప్రధాని నరేంద్ర మోడి వాడినట్లుగా మరెవరూ వాడరంటే అతిశయోక్తి కాదేమో..ఈ టెక్నాలజీ తోనే మోడీ అధికారాన్ని హస్లగతం చేస్తుకున్నారన్నది బహిరంగ సత్యం.. అయితే మోడీ సెల్పీ ఫోటోలు దిగడంలో ఎప్పుడూ ముందే ఉంటారు..మోడీ దిగనన్ని సెల్ఫీలు వేరెవరూ దిగి ఉండరేమో....ఆయనతో సెల్పీ దిగాలని ఎంతో మంది ఇప్పటికీ ఎదరుచూస్తూనే ఉంటారు..మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ది బెస్ట్ సెల్పీలు ఏంటీ..అవి ఎలా ఉంటాయి..ఓ సారి చూసేయండి

Read more : ఇండియాపై సైబర్ దాడులు చేస్తున్న పాకిస్తాన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఓ పెళ్లిలో ప్రధాని మోడీతో నటి సోనమ్ కపూర్ దిగిన సెల్పీ 

యోగా శిక్షణా శిబిరంలో సెల్ఫీ కోసం ప్రయత్నిస్తున్న యువతికి నేను సిద్ధంగా లేనని చెబుతున్న ప్రధాని 

ఒక సెల్పీ ..ఒకే ఒక సెల్పీ అని బతిమాలుతున్న యువతి 

మోడీ ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు ఆ దేశాధ్యక్షునితో దిగిన సెల్పీ 

మోడీతో వైట్ హౌస్ అసోసియేట్ డైరక్టర్ కాల్ పెనిన్ దిగిన సెల్పీ 

ఓ కార్యక్రమంలో యోగా గురు రాం దేవ్ బాబాతో మోడీ సెల్ఫీ 

మోడీతో సెల్పీ దిగడానికి ప్రయత్నించిన సైరస్ 

ఫ్రాన్సో లోని ఇండియన్ స్టూడెంట్స్ తో మోడీ దిగిన సెల్పీ 

ఆస్ట్రేలియా లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో మోడీతో ధోని దిగిన సెల్ఫీ.ఇందులో నిజమెందో తెలియదు  

మోడీతో సెల్పీ కోసం విదేశీ అధ్యక్షుడు ఆరాటం(పేరు తెలియదు) 

మోడీ ఎన్నికల్లో ఓటేసిన సందర్భంగా కమలంను చూపుతూ దిగిన సెల్ఫీ 

చైనా పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడుతో కలిసి మోడీ దిగిన సెల్ఫీ 

ప్రధాని మోడీ తనకు తానుగా ఇష్టపడి దిగిన సెల్ఫీ 

బిజెపి సమావేశంలో మోడీతో సెల్పీ దిగుతున్న ఓ యువతి 

ప్రపంచ యోగా దినోత్సవంతో మోడీతో సెల్ఫీ దిగాలని తాపత్రయ పడుతున్న యోగా అభిమానులు 

మోడీ తన తల్లితో దిగిన సెల్ఫీ 

మోడీతో సెల్పీ నేను సాధించానంటున్న యువతి 

చైనా పర్యటనలో మోడీతో సెల్పీ దిగిన చైనా అధ్యక్షుడు లీ సెల్ఫీ  

మోడీతో చేతన్ భగత్ దిగిన సెల్ఫీ 

మోడీతో అమిత్ షా దిగిన సెల్పీ 

మోడీ నీవు ఓ సెల్ఫీ మోడీ అంటూ పోస్టర్ 

స్కూల్ సెలబ్రేషన్స్ లో విద్యార్థినులతో మోడీ దిగిన సెల్ఫీ  

ఢిల్లీ ఎన్నికల సమయంలో మోడీతో సెల్ఫీ దిగిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

ఢిల్లీ ఎన్నికల సమయంలో మోడీతో కిరణ్ బేడీ సెల్పీ 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
here write 20 Powerful Selfies of Narendra Modi.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot