మొబైల్స్ చరిత్రలో నమ్మలేని నిజాలు

Written By:

ప్రపంచం చాలా పెద్దది. అందులో టెక్నాలజీ ఇంకా పెద్దది. ఆ టెక్నాలజీలో మనకు తెలియని ఎన్నో అంశాలు ఉన్నాయి. అవేంటంటే ఫోన్ డివైస్‌లలో ఇప్పటివరకు రికార్డు అమ్మకాలు జరిగినఫోన్ ఏది..బ్రిటన్ లో సంవత్సరానికి ఎన్ని ఫోన్లు టాయిలెట్లలోకి వెళుతున్నాయి..యూరిన్‌తో ఫోన్ చార్జింగ్ పెట్టే మొబైల్స్‌ను తయారుచేసే దిశగా శాస్ర్తవేత్తల అడుగులు..ప్రపంచంలోని జనాభా టాయిలెట్లకన్నా ఎక్కువగా మొబైల్ ఫోన్స్ కలిగి ఉన్నారనే విషయం..ఇలా ఎన్నో మీకు తెలియని అంశాలు టెక్నాలజీలో ఉన్నాయి.. వాటిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

Read more : అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తే ఇంటర్నెట్‌ రహస్యాలు!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ మొబైల్ ఫోన్ కంప్యూటింగ్ పవర్

మీ మొబైల్ ఫోన్ కంప్యూటింగ్ పవర్ అపోలో 11 మిషన్‌లో ఉపయోగించిన కంప్యూటర్ల పవర్ కన్నా శక్తివంతమైనది

1983లో మొదటిసారిగా మొబైల్ ఫోన్ అమ్మకానికి

యుఎస్ లో 1983లో మొదటిసారిగా మొబైల్ ఫోన్ అమ్మకానికి వెళ్లింది. అప్పుడు దాని ధర ఎంతో తెలుసా 4000 డాలర్లు

2012లో ఆపిల్ కంపెనీ రోజుకి 3,40,000 ఐ ఫోన్స్

2012లో ఆపిల్ కంపెనీ రోజుకి 3,40,000 ఐ ఫోన్స్ అమ్మింది

టాయిలెట్ కి వెళ్లినప్పుడు కన్నా ఎక్కువగా

టాయిలెట్ కి వెళ్లినప్పుడు కన్నా ఎక్కువగా అంటే 18 రెట్లు మీ మొబైల్ లో బ్యాక్టీరియా ఉంటుంది.

జపాన్ లో 90 శాతం మొబైల్ ఫోన్స్ వాటర్ ఫ్రూప్ ని

జపాన్ లో 90 శాతం మొబైల్ ఫోన్స్ వాటర్ ఫ్రూప్ ని కలిగి ఉంటాయి. యువకులు దానిని స్నానం చేసేటప్పుడు కూడా వాడుతారట.

మొబైల్ ఫోన్ రేడియేషన్ ద్వారా

మొబైల్ ఫోన్ రేడియేషన్ ద్వారా తలనొప్పి కన్ఫ్యూజన్ లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

శాస్ర్తవేత్తలు యూరిన్‌తో ఛార్జింగ్ అయ్యే ఫోన్లను

శాస్ర్తవేత్తలు యూరిన్‌తో ఛార్జింగ్ అయ్యే ఫోన్లను తయారుచేసే ప్లాన్ లో ఉన్నారట.

మొట్ట మొదటి ఫోన్ 1973లో

మొట్ట మొదటి ఫోన్ 1973లో తయారుచేయబడింది.దీన్ని తయారుచేసిన వారు మార్టిన్ కూపర్ మాజీ మొటోరోలా ఆవిష్కర్త

ఎల్లప్పుడూ ఆపిల్ ఐ ఫోన్ సేల్స్ మైక్రోసాఫ్ట్ కన్నా ఎక్కువగానే

ఎల్లప్పుడూ ఆపిల్ ఐ ఫోన్ సేల్స్ మైక్రోసాఫ్ట్ కన్నా ఎక్కువగానే ఉంటాయి. మైక్రోసాప్ట్ ఎన్ని ఆఫర్లు ఇచ్చినా ఆపిల్ అమ్మకాలే ఎక్కువగా ఉంటాయట.

మీ మొబైల్ ఫోన్ కనపడకున్నా అలాగే దానికి సిగ్నల్స్ లేకున్నా

మీ మొబైల్ ఫోన్ కనపడకున్నా అలాగే దానికి సిగ్నల్స్ లేకున్నా మీకు నోమోపోభియా అనే భయం వస్తుందట.

నోకియా 1100 ఫోన్లు ఇప్పటివరకు 250 మిలియన్లు

నోకియా 1100 ఫోన్లు ఇప్పటివరకు 250 మిలియన్లు అమ్ముడుపోయాయి. ఇదే గాడ్జ్‌ట్ చరిత్రలో ఇప్పటివరకు బెస్ట్ అమ్మకాలుగా నిలిచింది.

ప్రతి సంవత్సరం బ్రిటన్‌లో లక్ష ఫోన్లు టాయిలెట్లలోకి

ప్రతి సంవత్సరం బ్రిటన్‌లో లక్ష ఫోన్లు టాయిలెట్లలోకి వెళ్లిపోతున్నాయట

ప్రపంచంలో ఎక్కువమంది ప్రజలు

ప్రపంచంలో ఎక్కువమంది ప్రజలు టాయిలెట్ల కన్నా మొబైల్స్ ఫోన్స్ ఎక్కువగా కలిగిఉన్నారు.

చైనాలో అత్యధిక శాతం మంది

చైనాలో అత్యధిక శాతం మంది పీసీలకన్నా మొబైల్ ఫోన్స్‌లోనే ఇంటర్నెట్ ఎక్కువగా వాడుతారు.

ఫేస్‌బుక్‌లో ఫోటోలు కాని వీడియోలు కాని

ఫేస్‌బుక్‌లో ఫోటోలు కాని వీడియోలు కాని అత్యధిక భాగం మొబైల్ ద్వారానే జరుగుతున్నాయి.ఈ వెబ్ ట్రాఫిక్‌ దాదాపు 27 శాతంగా ఉంది

ఆపిల్ ఐ ఫోన్ వినియోగదారులు

ఆపిల్ ఐ ఫోన్ వినియోగదారులు రోజుకి 0.25 డాలర్లు మేర విద్యుత్ ని ఆదా చేస్తున్నారు.అది రోజుకొకసారి పుల్ ఛార్జింగ్ పెట్టినా కూడా..

65 శాతం మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు

65 శాతం మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు నెలకి ఒక్క యాప్‌ని కూడా డౌన్‌లోడ్ చేయరు

స్మార్ట్ ఫోన్స్ వెనుక సాంకేతికత కోసం

స్మార్ట్ ఫోన్స్ వెనుక సాంకేతికత కోసం 250000 ప్రత్యేక పేటెంట్స్ మీదనే ఆధారపడుతున్నారు.

మాల్‌వేర్ వైరస్ దాదాపు 99 శాతం ఆండ్రాయిడ్ మొబైల్స్ యూజర్స్‌నే

మాల్‌వేర్ వైరస్ దాదాపు 99 శాతం ఆండ్రాయిడ్ మొబైల్స్ యూజర్స్‌నే టార్గెట్ చేస్తోంది

ఫోన్ వినియోగదారుడు రోజుకి యావరేజ్‌గా 110 సార్లు

ఫోన్ వినియోగదారుడు రోజుకి యావరేజ్‌గా 110 సార్లు తన ఫోన్ లాక్ చేస్తుంటాడు.

యూఎస్‌లో 47 శాతం మంది స్మార్ట్‌ఫోన్ ఓనర్స్

యూఎస్‌లో 47 శాతం మంది స్మార్ట్‌ఫోన్ ఓనర్స్ తాము ఫోన్ లేకుండా బతకలేము అని ఎప్పుడూ చెబుతుంటారు.

ఫిన్‌ల్యాండ్‌లో అధికారిక ఆట మొబైల్ ఫోన్ విసిరేయడం.

ఫిన్‌ల్యాండ్‌లో అధికారిక ఆట మొబైల్ ఫోన్ విసిరేయడం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 22 Facts about Mobile Phones
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot