అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తే ఇంటర్నెట్‌ రహస్యాలు!

By Hazarath
|

ప్రపంచమంతా ఇంటర్నెట్ మయం అయిపోయింది. ఇంటర్నెట్ లేనిదే ఇప్పుడు ఎక్కడా పని గడవటవం లేదు. మరి ఇంటర్నెట్ గురించి మీకు పరిజ్దానం చాలానే ఉన్నా కొన్ని చాలామందికి తెలిసుండవు. అసలు ఇంటర్నెట్‌లో ఏది ఎప్పుడు పుట్టింది. ఫస్ట్ ట్వీట్ ఏంటీ..?మార్క్ జుకర్ బర్గ్ ప్రొపైల్ నంబర్ ఎంత..ఇలా ఎన్నో అంశాలు చాలామందికి తెలియవు. వాటిగురించి మీకు పరిచయం చేస్తున్నాం..వీటిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

 

Read more : మార్క్ కూతురుకు చైనా పేరు: సరికొత్త స్కెచ్

ఇంటర్నెట్ పేరు నెట్‌మామ్

ఇంటర్నెట్ పేరు నెట్‌మామ్

ఇంటర్నెట్ అనే పదాన్ని 1992లో న్యూయార్క్‌కు చెందిన జీన్ ఆర్మూర్ కనుగొన్నారు. అప్పుడు ఇంటర్నెట్ పేరు నెట్‌మామ్

స్పూటిఫైలో అత్యధిక సార్లు ప్లే అయిన సాంగ్

స్పూటిఫైలో అత్యధిక సార్లు ప్లే అయిన సాంగ్

స్పూటిఫైలో అత్యధిక సార్లు ప్లే అయిన సాంగ్ వేక్ మి అప్ సాంగ్

ట్విట్టర్ లో ఫస్ట్ ట్వీట్

ట్విట్టర్ లో ఫస్ట్ ట్వీట్

ట్విట్టర్ లో ఫస్ట్ ట్వీట్ మార్చి 21 2006న చేయడం జరిగింది. జస్ట్ సెట్టింగ్ అప్ అంటూ జాక్ డెర్సీ ట్వీట్ చేశారు.

మార్క్ జుకర్ బర్గ్ ఒరిజినల్ ఫేస్‌బుక్
 

మార్క్ జుకర్ బర్గ్ ఒరిజినల్ ఫేస్‌బుక్

మార్క్ జుకర్ బర్గ్ ఒరిజినల్ ఫేస్‌బుక్ ప్రొఫైల్ నంబర్ ఐడీ 4

య్యూ ట్యూబ్ లో ఫస్ట్ వీడియో

య్యూ ట్యూబ్ లో ఫస్ట్ వీడియో

య్యూ ట్యూబ్ లో ఫస్ట్ వీడియోని ఏప్రిల్ 23 2005న అప్ లోడ్ చేశారు. దానిపేరే మి ఎట్ ది జూ

ది ఒరిజినల్ స్పేస్ జామ్ వెబ్‌సైట్

ది ఒరిజినల్ స్పేస్ జామ్ వెబ్‌సైట్

ది ఒరిజినల్ స్పేస్ జామ్ వెబ్‌సైట్ ఇంకా అలానే ఉంది.

చైనా సోషల్ నెట్ వర్క్ షినా వైబోకి

చైనా సోషల్ నెట్ వర్క్ షినా వైబోకి

చైనా సోషల్ నెట్ వర్క్ షినా వైబోకి 280.8 మందికిపైగా యూజర్లున్నారు.

500 మిలియన్లకు పైగానే ట్వీట్లు

500 మిలియన్లకు పైగానే ట్వీట్లు

ట్విట్టర్ కు 250 మిలియన్లకు పైగా యూజర్లు..అలాగే 500 మిలియన్లకు పైగానే ట్వీట్లు నమోదయ్యాయి.

జిఫ్ ఫార్మట్ ని 1987లో

జిఫ్ ఫార్మట్ ని 1987లో

జిఫ్ ఫార్మట్ ని 1987లో స్టీవ్ వైక్ అనే ఇంజనీర్ కనుగొన్నారు.

గంగ్నమ్ స్టైల్ ఎల్లప్పుడూ వైరల్ గానే

గంగ్నమ్ స్టైల్ ఎల్లప్పుడూ వైరల్ గానే

గంగ్నమ్ స్టైల్ ఎల్లప్పుడూ వైరల్ గానే దూసుకుపోతోంది. 2 మిలియన్ల‌ రెట్లుకు పైగానే దాన్ని చూశారు.

ఈ మెయిల్ 1971లో మొదటిసారిగా

ఈ మెయిల్ 1971లో మొదటిసారిగా

ఈ మెయిల్ 1971లో మొదటిసారిగా పంపడం జరిగింది.అతను ఏం చెప్పాడో అతనికే తెలిదు.అలాగే ఫస్ట్ స్పాం మెయిల్ 1978లో వచ్చింది.

ఫస్ట్ రిజిస్టర్ డొమైన్ సింబాలిక్స్.కామ్

ఫస్ట్ రిజిస్టర్ డొమైన్ సింబాలిక్స్.కామ్

ఫస్ట్ రిజిస్టర్ డొమైన్ సింబాలిక్స్.కామ్

జీ మెయిల్ ని అత్యంత ఫాస్ట్ గా

జీ మెయిల్ ని అత్యంత ఫాస్ట్ గా

జీ మెయిల్ ని అత్యంత ఫాస్ట్ గా లాగ్ ఆన్ చేసిన టైం 1.16 సెకండ్స్.ఇదే ఇప్పటికీ లాగాన్ రికార్డు

2004లో గూగుల్ లోగో

2004లో గూగుల్ లోగో

2004లో గూగుల్ లోగో

2004లో ఫేస్‌బుక్

2004లో ఫేస్‌బుక్

2004లో ఫేస్‌బుక్ ఇలా ఉండేది

మార్క్ జుకర్ బర్గ్ కుక్కపిల్ల ప్రెట్టి ఫేస్‌బుక్ అకౌంట్

మార్క్ జుకర్ బర్గ్ కుక్కపిల్ల ప్రెట్టి ఫేస్‌బుక్ అకౌంట్

మార్క్ జుకర్ బర్గ్ కుక్కపిల్ల ప్రెట్టి ఫేస్‌బుక్ అకౌంట్ ఇది

ఆన్‌లైన్ డేటింగ్ కోసం

ఆన్‌లైన్ డేటింగ్ కోసం

ఆన్‌లైన్ డేటింగ్ కోసం ఆన్‌లైన్ డేటర్స్ సంవత్సరానికి పెడుతున్న ఖర్చు 243 డాలర్లు

ఛాటింగ్ చేసిన ఫస్ట్ టైమ్‌లోనే డేటింగ్‌కు

ఛాటింగ్ చేసిన ఫస్ట్ టైమ్‌లోనే డేటింగ్‌కు

మహిళల్లో 33 శాతం మంది ఛాటింగ్ చేసిన ఫస్ట్ టైమ్‌లోనే డేటింగ్‌కు వెళుతున్నారు.

అమెజాన్ లోగోలో ఎ నుంచి జడ్ వరకు

అమెజాన్ లోగోలో ఎ నుంచి జడ్ వరకు

అమెజాన్ లోగోలో ఎ నుంచి జడ్ వరకు మీరు ఏదైనా పొందవచ్చు అని ఉంటుంది.

వరల్డ్ వైడ్ వెబ్ క్రియేట్ చేసిన తరువాత

వరల్డ్ వైడ్ వెబ్ క్రియేట్ చేసిన తరువాత

వరల్డ్ వైడ్ వెబ్ క్రియేట్ చేసిన తరువాత బెర్నల్ యూజ్ చేసిన కంప్యూటర్ ఇదే.

Best Mobiles in India

English summary
Here Write 50 Surprising Facts About The Internet

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X