21 సెకన్లలో 30 వేల ఫోన్లు అమ్మేశారు

Written By:

షాకింగ్..సెకన్లలో వేల ఫోన్లు..కేవలం 21 సెకన్లలో 30 వేల ఫోన్లు అమ్మేశారు. ఆన్‌లైన్ అమ్మకాల్లో ఇదో రికార్డయింది ఇప్పుడు. విషయంలోకి వెళ్తే.. చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ కూల్ ప్యాడ్ విక్రయానికి పెట్టిన నోట్ 3 లైట్ ఫోన్ రికార్డు స్థాయిలో అమ్ముడుపోయింది. అమెజాన్ లో 21 సెకన్లలో 30 వేల ఫోన్లు అమ్ముడయ్యాయని కూల్ ప్యాడ్ తెలిపింది.

21 సెకన్లలో 30 వేల ఫోన్లు అమ్మేశారు

ఫస్ట్ ఫ్లాస్ సేల్ లో కూల్ ప్యాడ్ నోట్ 3కి అద్భుత స్పందన లభించింది. 21 సెకన్లలో 30 వేల ఫోన్లు విక్రయించాం. టెక్నాలజీ అందరికీ చేరువ చేయాలన్న మా ప్రయత్నానికి మద్దతు లభించింద'ని కూల్ ప్యాడ్ ఇండియా సీఈవో సయిద్ తజూద్దీన్ అన్నారు. ఫిబ్రవరి 4న మరోసారి ఫ్లాస్ సేల్ పెడతామని తెలిపారు. మరి దీని ఫీచర్లేంటో ఓసారి చూద్దాం.

Read more : ప్రపంచాన్నే మార్చేసిన 10 మోటరోలా ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ధర రూ.6.999

కూల్ ప్యాడ్ నోట్ 3 లైట్ ధర రూ.6.999

360 డిగ్రీల పింగర్ రోటేషన్

360 డిగ్రీల పింగర్ రోటేషన్, 4జీ ఎల్ టీఈను సపోర్ట్ చేస్తుంది.

3 జీబీ ర్యామ్

3 జీబీ ర్యామ్

5.0 హైడెఫినేషన్ డిస్ ప్లే

5.0 హైడెఫినేషన్ డిస్ ప్లే

16 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీ.

16 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీ.

13 ఎంపీ కెమెరా

13 ఎంపీ కెమెరా విత్ ఎల్ ఈడి ఫ్లాష్ లైట్

5 మెగా ఫిక్షల్ సెల్ఫీ కెమెరా.

5 మెగా ఫిక్షల్ సెల్ఫీ కెమెరా.

2,500 ఎంఏహెచ్ బ్యాటరీ

2,500 ఎంఏహెచ్ బ్యాటరీ

రెండు కెమెరాలకు పీఎమ్ ఎస్ సెన్సార్

రెండు కెమెరాలకు పీఎమ్ ఎస్ సెన్సార్

1.3ghz ఆక్టాకోర్ ప్రాసెసర్

1.3ghz ఆక్టాకోర్ ప్రాసెసర్ , 3జీ నెట్ వర్క్ అలాగే 4జీ నెట్ వర్క్ ఫ్రీక్వెన్సీస్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here write 30,000 Coolpad Note 3 Lite units sold in 21 seconds in the first flash sale on Amazon India
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot