టాప్-5 చైనా స్మార్ట్‌ఫోన్‌లు (చాలా హాట్ గురూ!)

Posted By:

దేశీయంగా మధ్య తరగతి ఫీచర్ ఫోన్ మొబైల్ మార్కెట్‌ను తన గుప్పెట్లో పెట్టుకున్న చైనా బ్రాండ్‌లు స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలోనూ తమ సత్తాను చాటుతున్నాయి. టాప్ బ్రాండ్‌లకు పోటీగా వివిధ మోడళ్లలో ఫీచర్ రిచ్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రవేశపెడుతూ తమ హవాను చాటుతున్నాయి.

ఈ పోస్ట్ కూడా చదవండి:

ఆన్‌లైన్ ద్వారా డబ్బు సంపాదించిటమెలా..?

మొన్న జోపో.. నిన్న యూఎమ్ఐ.. నేడు కోన్కా. ఇలా చైనా హ్యాండ్‌సెట్ వెండర్లు ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి క్యూ కడతున్నారు. తాజాగా భారత గడ్డపై కాలుమోపిన కోన్కా కంపెనీ రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. వీటిలో మొదటిది ఎక్స్‌పోజ్ 960, ఎక్స్‌పోజ్ 970. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా మార్కెట్లో లభ్యమవుతున్న ఉత్తమ 5 చైనా స్మార్ట్‌ఫోన్‌లను మీకు పరిచయం చేస్తున్నాం.

మొబైల్ ఇంకా స్మార్ట్‌ఫోన్ గ్యాలరీల కోసం....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గియోనీ డ్రీమ్ డీ1 (Gionee Dream D1)

4.55 అంగుళాల సూపర్ ఆమోల్డ్ ప్లస్ డిస్‌ప్లే,
రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్,
గొరిల్లా గ్లాస్ 2 ప్రొటెక్షన్,
1.2గిగాహెట్జ్ క్వాడ్ - కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ఆటోఫోకస్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్,
2,100ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ 17,999.

జియా జీ4 (Jiayu G4)

ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
4.7 అంగుళాల ఐపీఎస్ ప్యానల్,
రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్,
గొరిల్లా గ్లాస్ 2 ప్రొటెక్షన్,
1.2గిగాహెట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6589 ప్రాసెసర్,
1జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
3 మెగా పిక్సల్ పాయింట్ కెమెరా,
3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

జియోమి ఎమ్ఐ-2 (Xiaomi MI-2)

4.3 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్,
1.5గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్,
అడ్రినో 320 గ్రాఫిక్స్,
2జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ 16జీబి/32జీబి,
8మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై, బ్లూటూత్, 3జీ కనెక్టువిటీ,
2,000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,
రూ.17,000.

కోన్కా ఎక్స్‌పోజ్ 960, 970 (Konka Expose 960, 970)

ఎక్స్‌పోజ్ 960:

4.3 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,
1గిగాహెట్జ్ డ్యూయల్-కోర్ మీడియాటెక్ ఎంటీ6577 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512ఎంబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై 802.11 బి/జి/ఎన్, బ్లూటూత్, జీపీఎస్,
1700ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
రూ.13,999

ఎక్స్‌పోజ్ 970:

4.5 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ మీడియాటెక్ ఎంటీ6577 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512ఎంబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై 802.11 బి/జి/ఎన్, బ్లూటూత్, జీపీఎస్,
1750ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ14,999

 

యూఎమ్ఐ ఎక్స్1, ఎక్స్ 2 (UMI X1, X2)

యూఎమ్ఐ ఎక్స్1:

4.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే,
రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్,
1గిగాహెట్జ్ మీడియాటెక్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
పవర్ వీఆర్ ఎస్ జిఎక్స్ 531 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
1750ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.9,999.

యూఎమ్ఐ ఎక్స్2:

5 అంగుళాల మల్టీ టచ్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్,
1.2గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ7 మీడియాటెక్ ఎంటీ6589 ప్రాసెసర్,
పవర్ వీఆర్ ఎస్‌జిఎక్స్544 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
32జీబి ఆన్‌బోర్డ్ స్టోరేజ్,
13మెగా పిక్సల్ కెమెరా,
1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
బ్లూటూత్, వై-ఫై, మైక్రోయూఎస్బీ, జీపీఎస్ కనెక్టువిటీ,
2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
రూ.12,999.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot