డిస్ ప్లే ఎక్కువ..... ధర తక్కువ

By Hazarath
|

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లులేనిదే ఎవరూ బయటకు అడుగుపెట్టడం లేదు. స్క్రీన్ ఎంత పెద్దగా ఉంటే అంత హుందాగా మొబైల్ ఉంటుందని భావిస్తారు..అందుకే స్క్రీన్ పెద్దగా ఉన్న మొబైల్స్ ను అందరూ ఎక్కువగా ఇష్టపడుతుంటారు..అయితే అలాంటి వారి కోసం డిస్ ప్లే పెద్దగా ఉన్నమొబైల్స్ ని మీకు ఇక్కడ ఇస్తున్నాం చూసేయండి.

Read more:ల్యాప్ టాప్ వాక్ కార్ వచ్చేస్తోంది

డిస్ ప్లే ఎక్కువ..... ధర తక్కువ

డిస్ ప్లే ఎక్కువ..... ధర తక్కువ

నోకియా లూమియా పాతదే అయినా కాని దాని డిస్ ప్లే ఎప్పుడూ కొత్తగా ఉంటుంది. అదీగాక ఈ సంవత్సరం విండోస్ 10 కూడా విడుదలయింది. అద్బుతమైన ఫీచర్స్ అందులో ఉన్నాయి. ఈ ఫోన్ కు 1080 ఫిక్సల్ డిస్ ప్లే ఉంటుంది. 20 మెగా ఫిక్షల్ కెమెరా ఉంటుంది. 2 జిబి ర్యామ్ తో పాటు 32 జిబి వరకు మొమెరీ సామర్థ్యం ఉంటుంది.

డిస్ ప్లే ఎక్కువ..... ధర తక్కువ

డిస్ ప్లే ఎక్కువ..... ధర తక్కువ

సెప్టెంబర్ లో లాంచ్ చేసిన గెలాక్సీ మెగా 2 శ్యాం సంగ్ మొబైల్స్ లోనే అతి పెద్ద డిస్ ప్లే కలిగి ఉంటుంది. 6 ఇంచ్ డిస్ ప్లే తో 8 మెగా ఫిక్షల్ కెమెరాను కలిగి ఉంది. అలాగే 2 మెగా ఫిక్షల్ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. 1.5 జిబి ర్యామ్ అలాగే 16 జిబి వరకు పెంచుకోవచ్చు.

డిస్ ప్లే ఎక్కువ..... ధర తక్కువ

డిస్ ప్లే ఎక్కువ..... ధర తక్కువ

1080 పిక్షల్ తో ఈ ఫోన్ అదిరిపోయే విధంగా ఉంటుంది.ఐ ఫోన్ కన్నా ఎక్కువ డిస్ ప్లే ను కలిగి ఉంటుంది. 3 జిబి ర్యామ్ తో 32 జిబి వరకు స్టోరేజి ఉంటుంది. 5 మెగా ఫిక్సల్ ఫ్రంట్ కెమెరాతో అలాగే 13 మెగా ఫిక్సల్ రేర్ కెమెరాతో స్మార్ట్ లుక్ ను కలిగి ఉంటుంది.

డిస్ ప్లే ఎక్కువ..... ధర తక్కువ

డిస్ ప్లే ఎక్కువ..... ధర తక్కువ

ఐ ఫోన్ 6 ఎస్ తో పోటీ పడుతున్న మరొక ఫోన్ గూగుల్ నక్సస్ 6. ఈ ఫోన్ 6 ఇంచ్ డిస్ ప్లే ను కలిగి గూగుల్ నుంచి వచ్చిన మొట్టమొదటి హెచ్ డి ఫోన్.13 మెగా ఫిక్సల్ కెమెరాతో 3 జిబి ర్యామ్ ను కలిగి ఉంది. 64 జిబి ఇంటర్నల్ మెమొరి

డిస్ ప్లే ఎక్కువ..... ధర తక్కువ

డిస్ ప్లే ఎక్కువ..... ధర తక్కువ

స్మార్ట్ ఫోన్లలో మరో మైండ్ బ్లోయింగ్ పోన్ ఇది. 3 జిబి ర్యామ్ తో 13 మెగా ఫిక్సల్ కెమెరాతో చాలా అందంగ ఉంటుంది. 8 మెగా ఫిక్షల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది.

డిస్ ప్లే ఎక్కువ..... ధర తక్కువ

డిస్ ప్లే ఎక్కువ..... ధర తక్కువ

ఆండ్రాయిడ్ స్మార్ట్ పోన్స్ లో మరొక ఇంట్రెస్టింగ్ ఫోన్ సోనీ కంపెనీది. 1080 ఫిక్షల్ ను కలిగి 13 మెగా ఫిక్షల్ కెమెరాను కలిగి ఉంటుంది. 2 జిబి ర్యామ్ అలాగే 16 జిబి వరకు ఇంటర్నెల్ మెమొరీ ఉంటుంది.

Best Mobiles in India

Read more about:
English summary
While phablet is a term that's still widely used to describe extra-large handsets, most manufacturers have chosen to ignore it. That's why, when new 6-inch (or even larger) handsets are announced, they're usually presented as smartphones.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X