ల్యాప్ టాప్ వాక్ కార్ వచ్చేస్తోంది
స్కేట్ బోర్డు లు రోజుకు కొత్త అవతారంతో మార్కెట్ లోకి వస్తున్నాయి..ఇప్పుడు తాజాగా ల్యాప్ టాప్ లాంటి స్కేట్ బోర్డు మీకోసం సిద్ధంగా ఉంది.దీనిని అల్యూమీనియంతో తయారు చేశారు. అలాగే లిధియంతో కూడిన బ్యాటరీ ఉంటుంది. జపాన్ కు చెందిన కునియాకో సైటో అనే కంపెనీ వారు దీనిని డెవలప్ చేశారు. దీనిని మనం కార్ వాకర్ గా ఉపయోగించుకోవచ్చు. ఈ ల్యాప్ టాప్ వాకర్ సాయంతో చిన్న చిన్న బ్యాగులు, బరువైన వస్తువులు తీసుకెళ్లవచ్చు.
Read more: అంతరిక్షంలో పండించిన పాలకూర టేస్ట్ అదుర్స్

ల్యాప్ టాప్ వాక్ కార్ వచ్చేస్తోంది
దీనితో మనం అనేక పనులు చేయవచ్చు.

ల్యాప్ టాప్ వాక్ కార్ వచ్చేస్తోంది
ఇలా పేషంట్లతో పాటు మనం కూడా నడవకుండా వెళ్లవచ్చు

ల్యాప్ టాప్ వాక్ కార్ వచ్చేస్తోంది
ఇలా చిన్న చిన్న బరువులను ఆడుతూ పాడుతూ తీసుకెళ్లవచ్చు

ల్యాప్ టాప్ వాక్ కార్ వచ్చేస్తోంది
ల్యాప్ టాప్ లాంటి స్కేట్ బోర్డు ఇదే
ల్యాప్ టాప్ వాక్ కార్ వచ్చేస్తోంది
దీనికి సంబంధించిన వీడియో


Click it and Unblock the Notifications








