ఫోనంటే ఇదేరా బుజ్జీ.. సవాళ్లకే వణుకు పుట్టిస్తోంది !

Written By:

ది ఒరిజినల్ నోకియా 2210 వచ్చి దాదాపు 17 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటికీ రారాజుగా వెలుగుందుతోంది. రీసెంట్ గా నోకియా దీనిని రీమేక్ చేసింది కూడా. అయితే ఆ ఫోన్ పాత ఫోన్ లాగా టఫ్ గా ఉంటుందా లేక కింద పడగానే పగిలిపోతుందా అనే దానిపై సమాచారం లేదు. అయితే ఒరిజినల్ నోకియా ఫోన్ మాత్రం ఇప్పటికీ అన్నీ ఫోన్లకు సవాల్ విసురుతోంది. ఈ ఫోన్ పై ఎన్నో పరీక్షలు జరిపినా తట్టుకుని నిలబడింది.

ఈ నెలలో బెస్ట్ డేటా ఆఫర్లు ఇవే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Tear Gas Shell

టియర్ గ్యాస్ తో దాన్ని గుల్ల గుల్ల చేసినప్పటికీ అది పనిచేస్తోంది.కీ బోర్డ్ మీద టియర్ గ్యాస్ ను ప్రయోగించినప్పటికీ అది దాన్ని ఆపగలిగింది.

Regular Drop Test

యూ ట్యూబ్ లో ఈ ఫోన్ మీద ఎన్నో ప్రయోగాలు జరిపిన వీడియోలు మనకు కనిపిస్తాయి. అయితే ఏ ప్రయోగంలోనూ నోకియా ఫెయిల్ కాలేదు.

Fireworks Test

నిప్పుతో టెస్ట్ పెట్టినప్పటికీ ఫోన్ పనిచేసింది. అందరూ షాకయ్యారు కూడా.

Drone Drop Test

1000 అడుగుల నుంచి ఫోన్ వేసినప్పటికీ ఈ ఫోన్ కి ఏమీ కాలేదు.

Milan Sidewalk

కాలిబాటలో భగ భగ మండే రాళ్లల్లో దీనిని పడేసినప్పటికీ బ్యాటరీకి ఎటువంటి ప్రమాదం కలుగలేదు.

Nokia 3310 vs. Sword

కత్తితో దీనిని నరికినప్పటికీ దీనికి ఎటువంటి ప్రమాదం కలుగలేదు. కొంచెం డ్యామేజి అయినా పనిచేస్తోంది.

Nokia 3310 vs. Axe

గొడ్డలితో నరికినప్పటికీ ఫోన్ పనిచేస్తుందంటే ఈ ఫోన్ నిజంగానే చాలా గ్రేట్

16 షాట్లు

గన్ తో 16 సార్లు పేల్చినా నోకియా 3310కి ఏమీ కాలేదు.

డ్రిల్లింగ్ మిషన్ ప్రయోగం

డ్రిల్లింగ్ మిషన్ ప్రయోగం

బాయిలింగ్ వాటర్ ప్రయోగం

బాయిలింగ్ వాటర్ ప్రయోగం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
7 Times The Original Nokia 3310 Proved Its Toughness read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot