ఈ నెలలో బెస్ట్ డేటా ఆఫర్లు ఇవే !

Written By:

జియో రాకతో టెలికం మార్కెట్లో ఒక్కసారిగా ప్రకంపనలు రేగిన విషయం అందరికీ తెలిసిందే. అత్యంత తక్కువ ధరకే డేటా ఆఫర్లను ప్రవేశపెట్టి టెల్కోలకు ముచ్చెమటలు పట్టించింది. జియో దెబ్బకు అన్ని దిగ్గజ టెల్కోలు అన్నీ ఒక్కసారిగా దిగివచ్చాయి. ఆఫర్ల మీద ఆఫర్లను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఈ నెలలో వచ్చిన బెస్ట్ ఆఫర్లేంటో ఓ సారి చూద్దాం.

అత్యంత తక్కువ ధరకే రెడ్‌మి 4 , బీ రెడీ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రిలయన్స్ జియో ( ప్రీ పెయిడ్ ) రూ. 309

రూ. 309 4జీ డేటా ప్లాన్ లో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు 4జీ స్పీడ్ తో 84జిబి వరకు డేటాను అందిస్తోంది. అయితే డైలీ 1 జిబి మాత్రమే వాడుకోవాలి. ఆ తరువాత వేగం తగ్గిపోతుంది. 84 రోజులు పాటు రోజుల వరకు ఉంటుంది. అదీ ఫస్ట్ రీఛార్జ్ చేసుకున్న వారికి ఆ తరువాత రీ ఛార్జ్ చేసుకున్న వారికి 28 రోజులు మాత్రమే వర్తిస్తుంది.

రూ. 509

డేటా లిమిట్ : 128 జిబి
డైలీ వాడకం : 2 జిబి
ఫస్ట్ రీఛార్జ్ పై 84 రోజుల కాలపరిమితి
సెకండ్ రీఛార్జ్ పై 28 రోజుల కాలపరిమితి
డేటా లిమిట్ 54 జిబి

రూ. 999

డేటా లిమిట్ : 160 జిబి
డైలీ వాడకం : అన్ లిమిటెడ్
ఫస్ట్ రీఛార్జ్ పై 120 రోజుల కాలపరిమితి
సెకండ్ రీఛార్జ్ పై 60 రోజుల కాలపరిమితి
డేటా లిమిట్ 60జిబి

రిలయన్స్ జియో ( పోస్ట్ పెయిడ్ ) రూ. 309

ఫస్ట్ రీఛార్జ్ పై డేటా లిమిట్ : 90 జిబి
సెకండ్ రీఛార్జ్ పై డేటా లిమిట్ 30జిబి
రూ. 509
ఫస్ట్ రీఛార్జ్ పై డేటా లిమిట్ :180 జిబి
సెకండ్ రీఛార్జ్ పై డేటా లిమిట్ 60జిబి
రూ. 999
ఫస్ట్ రీఛార్జ్ పై డేటా లిమిట్ :180 జిబి
సెకండ్ రీఛార్జ్ పై డేటా లిమిట్ 60జిబి
90 రోజుల కాలపరిమితి

భారతి ఎయిర్‌టెల్ రూ. 244

డైలీ 1 జిబి
కాలపరిమితి 70 రోజులు
ఎయిర్‌టెల్ టూ ఎయిర్‌టెల్ అన్ లిమిటెడ్

రూ. 345

డేటా లిమిట్ : 56 జిబి
కాలపరిమితి 28 రోజులు
అన్ లిమిటెడ్ కాల్స్ ఆఫర్

రూ. 399

డైలీ 1 జిబి (500 ఎంబి 12am to 6 am మధ్యలో వాడుకోవాలి)
కాలపరిమితి 70 రోజులు
దీంతో పాటు పోస్ట్ పెయిడ్ కష్టమర్లకు నెలకు 10 జిబి డేటాను ఆఫర్ చేస్తోంది.

వొడాఫోన్ ( రూ. 352)

డైలీ 1 జిబి
కాలపరిమితి 56 రోజులు
డేటా లిమిట్ : 56 జిబి

ఐడియా

డైలీ 1 జిబి
కాలపరిమితి 28 రోజులు
డేటా లిమిట్ : 28 జిబి

బిఎస్ఎన్ఎల్ ( రూ. 339)

డైలీ 2 జిబి
డేటా లిమిట్ : 28 జిబి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best 4G data tariff plans for May 2017 from Reliance Jio, Airtel, Vodafone, Idea, BSNL Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot