రిలయన్స్ నుంచి 4 జీ ఫోన్స్

Posted By:

అమిత వేగంతో దూసుకువస్తున్న రిలయన్స్ జియో ఇప్పుడు మార్కెట్లోకి 4 జీ ఫోన్లను విడుదల చేయనుంది. అధికారికంగా డిసెంబర్ నుంచి దీనికి సంబంధించిన ఆపరేషన్ స్టార్ట్ అవుతుందని రిలయన్స్ యాజమాన్యం తెలిపింది.

Read more యూట్యూబ్‌లోకి 3డీ సునామి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Blade Qlux 4G

మార్కెట్లోకి వచ్చిన తక్కువ ధర గల 4జీ ఫోన్ ఇదే. ధర రూ. 4999.4.5డిస్ ప్లేతో 1 జిబి ర్యామ్ కలిగి ఉంటుంది. 8జీబి ఇంటర్నెల్ మెమొరీ స్టోరోజి ఉంటుంది. మెమొరినీ 32 జీబి వరకు విస్తరించుకోవచ్చు.

Yuphoria

 

మార్కెట్లోకి Yuphoria os ఫ్లాట్ పాం మీద తన 4జీ స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. దీని ధర రూ.6999. మెటల్ కలిగి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దీనిలో యూ ఫోరియా ఫీచర్స్ ఉన్నాయి. 5 Inch డిస్ ప్లే తో 6 జీబి వరకు ఇంటర్నల్ స్టోరెజి ఉంటుంది.

 

Xiaomi Redmi 2

1 జిబి ర్యామ్ తో పాటు 4.7 inch డిస్ ప్లే కలిగి ఉంటుంది. 1 జిబి ర్యామ ఉంటుంది. 8 జిబి ఇంటర్నల్ స్టోరేజి 32 వరకు విస్తరించుకోవచ్చు. 8 మెగా పిక్షల్ కెమెరాను కలిగి 2 మెగా పిక్షల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. దీని ధర రూ.6999

Lenovo A6000

5-inch డిస్ ప్లేతో 1 జిబి ర్యామ్ ను కలిగి ఉంటుంది. స్టోరేజి కెపాసిటి 8 జిబి. ఆండ్రాయిడ్ కిట్ కాట్ వర్షన్ లో పని చేస్తుంది. 8 మెగా పిక్షల్ కెమెరా 2 మెగా పిక్షల్ ప్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది.

InFocus M350

దీని ధర 7999. స్నాప్ డీల్ లో లభిస్తుంది. ఆండ్రాయిడ్ కిట్ కాట్ వర్షన్ లో పని చేస్తుంది. 5 inch డిస్ ప్లే. 2 జిబి రామ్ 16 జిబి ఇంటర్నల్ స్టోరేజి.పెంచుకోవాలనుకుంటే మెమొరీ సామర్థ్యం పెంచుకోవచ్చు.

Huawei Honor 4X

దీని ధర రూ. 10499. 5.5 inch డిస్ ప్లే తో 2 జిబి రామ్ ను కలిగి 8 జిబి ఇంటర్నల్ స్టోరేజి కలిగి ఉంటుంది. మెక్రో ఎస్ డి ద్వారా మెమొరీని విస్తరించుకోవచ్చు. 13 మెగా పిక్షల్ కెమెరాను కలిగి 5 ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది.

Lumia 638

విండోస్ ఫోన్ సపోర్ట్ తో నోకియా లూమియా 4జీ ఫోన్ ను ప్రవేశ పెట్టింది. ఓఎస్ డి సపోర్ట్ తో పనిచేసే ఈ ఫోన్ లో 8 జిబి వరకు ఇంటర్నల్ స్టోరేజి ఉంటుంది. మెమొరి సామర్థ్యాన్ని 128 జిబి వరకు విస్తరించుకోవచ్చు.

Motorola

మొటోరోలా కంపెనీ కూడా తన 4జీ ముబైల్ ని ప్రవేశ పెట్టింది. దీని ధర రూ. 7,999. 1 జిబి ర్యామ్ తో పాటు 8 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. 32 జిబి వరకు విస్తరించుకోవచ్చు. 5 మెగా పిక్షల్ కెమెరాను కలిగి 0.3 మెగా పిక్షల్ ప్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. వైఫై ,బ్లూటూత్ ,ఎఫ్ ఎమ్ లాంటి సౌకర్యాలు ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇప్పటికే రిలయన్స్ జియో పై మార్కెట్లో ఉన్న అన్ని కంపెనీలతో చర్చించామన్నారు. మార్కెట్లో తన సత్తాను చాటడానికి ఎయిర్ టెల్,రిలయన్స్ సిద్దమై పోయాయి. అయితే వీటితో పాటు మార్కెట్లో ఉన్న 8 రకాల 4జీ ఫోన్స్ పై ఓ సారి లుక్కేద్దాం పదండి.

English summary
Reliance Jio may sell own-branded 4G phones,and here wirte 8 cheapest 4G smartphones in India
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting