యూట్యూబ్‌లోకి 3డీ సునామి

|

యూ ట్యూబ్ లోకి 3డీ సునామి దూసుకొస్తోంది. ఇక మీరు ధియేటర్ కెళ్లి వీక్షించే పని లేకుండా యూ ట్యూబ్ లోనే మీరు 3డీ వీడియోలను చూసేయవచ్చు. ఈ 3 డీ వీడియోలను 360 డిగ్రీల కోణంలో వర్చువల్ దృశ్యాలను వీక్షించే సదుపాయం త్వరలో రానుంది. ఈ మేరకు యూ ట్యూబ్ సీఈఓ సుసాన్ ఓజెస్ కీ కాలిఫోర్నియాలో జరిగిన ఆరో వార్షిక విడ్కాన్ ఈవెంట్ లో ప్రకటించారు.

యూ ట్యూబ్ లోకి 3 డీ సునామి
 

యూ ట్యూబ్ లోకి 3 డీ సునామి

ఇప్పటికే 3డీ యాడ్స్ ను యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నామని త్వరలో 3డీ,360 కోణంలో వీడియోలను,దృశ్యాలను ఎవరికి వారు అప్ లోడ్ చేసుకోనేలా ఆదునీకరించిన అప్లికేషన్స్ విడుదల చేస్తున్నామని తెలిపారు.

యూ ట్యూబ్ లోకి 3 డీ సునామి

యూ ట్యూబ్ లోకి 3 డీ సునామి

కంప్యూటర్ల స్క్రీన్లపై మౌస్ ని కదిలించడం ద్వారా మనకు కావాల్సిన యాంగిల్ లో వీడియో దృశ్యాలను కదిలించే అవకాశం ఈ యాప్ ద్వారా అందరికీ సమకేరుతుందని ాయన తెలిపారు. ఇక సెల్ ఫోన్ లో నైతే ఫోనని కదిలించడం ద్వారా యాంగిల్స్ ను మార్చుకోవచ్చని సుసాన్ తెలిపారు.

యూ ట్యూబ్ లోకి 3 డీ సునామి

యూ ట్యూబ్ లోకి 3 డీ సునామి

రానున్న కొత్త యాప్ లో వీడియోతో పాటు ఫోటో ఎడిటింగ్ టూల్ ఉంటుందని వాటి ద్వారా మనకు కావలిసిన రీతిలో 3డీ, 360 వీడియోలను ఎడిట్ చేసుకోవచ్చని యూ ట్యూబ్ సీఈఓ తెలిపారు.

యూ ట్యూబ్ లోకి 3 డీ సునామి
 

యూ ట్యూబ్ లోకి 3 డీ సునామి

ఆండ్రాయిడ్,ముబైల్ వెర్షన్ లలో ఈ కొత్త యాప్ ను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునే సదుపాయం ఉందని అన్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని సుసాన్ చెప్పారు.

యూ ట్యూబ్ లోకి 3 డీ సునామి

యూ ట్యూబ్ లోకి 3 డీ సునామి

మీరు కూడా యూ ట్యూబ్ లో కొత్త కొత్త 3 డీ వీడియాలను చూసేందుకు సిద్దంగా ఉండండి. అలాగే కొత్త కొత్త 3 డీ వీడియోలను ఎక్కించేందుకు కూడా రెడీ అవ్వండి

Read more at:ఎల్ జీ మాక్స్ ఫోన్ అదుర్స్

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
3D Videos and more changes to the YouTube are expected this year

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X