ఐఫోన్ వర్సెస్ గూగుల్ ఫిక్సల్, విన్నర్ ఏదీ..?

Written By:

ఇప్పుడు ఆపిల్ కి పూర్తి స్థాయిలో పోటీనిస్తున్న ఫోన్ ఏదైనా ఉందంటే అది గూగుల్ ఫిక్సల్ ఫోన్లనే చెప్పాలి. పోటీ ప్రపంచంలో ఆండ్రాయిడ్ వర్సస్ ఐవోఎస్ ఇప్పుడు ఢీ అంటే ఢీ అంటున్నాయి. మరి ఆపిల్ ఐఫోన్ గొప్పదా లేక గూగుల్ ఫిక్సల్ ఫోన్లు గొప్పవా అంటే కరెక్ట్ గా చెప్పలేము. అయితే కొంతమంది నిపుణులు ఏది గొప్పది అనేదానికి కొన్ని కారణాలను మీ ముందుంచారు. అవేంటో ఓ సారి చెక్ చేద్దాం.

జియోకి పంచ్, కొత్త టెక్నాలజీతో వస్తున్న టాప్ 3 టెల్కోలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆండ్రాయిడ్

ఆండ్రాయిడ్ లో కొత్త కొత్త ఆప్సన్స్ ఎప్పటికప్పుడు వస్తున్నాయి. కాని ఐవోఎస్ లో మాత్రం అప్ డేట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఆండ్రాయిడ్ లో మెయిల్స్ ఓపెన్ చేసినప్పుడు హ్యంగవుట్స్ కావని అలాగే ఐవోఎస్ లో ఓపెన్ చేస్తే హ్యంగ్ అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

బ్యాటరీ

ఐఫోన్ కన్నా ఫిక్సల్ లోనే బెటర్ బ్యాటరీ ఉంటుందని వాడిన వారు చాలామంది రివ్యూల్లో చెబుతున్నారు.

ఫాస్ట్ ఛార్జింగ్

ఇందులో గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ముందు వరుసలో ఉంది. 2 గంటలు ఛార్జింగ్ పెట్టి పరిశీలించగా ఐఫోన్ ఐఫోన్ 7 ప్లస్ 72 శాతం అలాగే ఫిక్సల్ 100 శాతం అలాగే గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ 1 గంటలోనే పుల్ చార్జ్ అయింది.

గ్రిప్

ఐఫోన్ మెటల్ బాడీతో వచ్చినా పట్టుకునేందుకు గ్రిప్ లేదని వారు చెబుతున్నారు. ఇందులో ఫిక్సల్ కు గ్రిప్ బావుందని చెబుతున్నారు.

డిస్ ప్లే

ఫిక్సల్ అమోల్డ్ డిస్ ప్లేతో రాగా ఐఫోన్ రెటినా డిస్ ప్లేతో వచ్చింది. ఐఫోన్ ఎల్ సీడీ అద్భుతంగా ఉన్నప్పటికీ దాని కలర్స్ ఫిక్సల్ అంత ఇంప్రెస్ చేయడం లేదట.

స్క్రీన్

ఈ విషయంలో రెండు ఫోన్లు ఒకటే..

బరువు

ఐఫోన్ 6 ప్లస్ బరువు 192 గ్రాములు కాగా ఐఫోన్ 7 ప్లస్ బరువు 188 గ్రాములు. అయితే ఫిక్సల్ బరువు మాత్రం 168 గ్రాములు

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

image source: business insider

English summary
8 reasons Google's Pixel is better than the iPhone Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting