సెల్ఫీ కొత్తగా ట్రై చేద్దాం గురూ
సెల్ఫీ వచ్చిన తరువాత ప్రపంచమే మారిపోయింది..ఇంకా చెప్పాలంటే ప్రపంచమే సెల్ఫీగా మారిపోయింది. ఆక్స్ పర్డ్ డిక్షనరీలోకి సెల్ఫీ పదం తీసుకున్నారు.అలాగే టైమ్ మ్యాగజైన్ లో ఇప్పటికే బెస్ట్ ఇన్నోవేషన్ గా కర్రతో తీసిన సెల్ఫీ ఫోటో ఎంపికయింది. కాబట్టి మీరు మీ చేతులతో కాకుండా కర్ర సహయంతో కొత్తగా సెల్పీలు ట్రై చేస్తే ఎలా ఉంటుంది. అదిరిపోద్ది కదా... కాబట్టి సెల్ఫీ స్టిక్ తొందరగా తీసుకుని ఫోటోలు దిగేయండి. సెల్పీ స్టిక్ ఎందుకు తీసుకోవాలో అనే దానికి ఓ ఎనిమిది కారణాలు మీ ముందు ఉంచుతున్నాం.
Read more:ఇక స్మార్ట్ ఫోన్లు గోవిందా... గోవిందా..

మీరు మరచిపోలేని సెల్ఫీలు దిగారా..?
కర్ర సహాయంతో దిగిన ఈ ఫోటో టాప్ 25 ఫోటోస్ లో ఒకటిగా టైమ్స్ 2014లో నిలిచింది.

మీరు మరచిపోలేని సెల్ఫీలు దిగారా..?
ఇక్కడ మీకు కనిపిస్తున్నది పర్వతం పై నుంచి వేలాడుతూ కర్రను పట్టుకుని దిగిన ఫోటో...దిగిన వాళ్లు ఈ ప్లేస్ ని ఎప్పటికీ మరచిపోలేరు.

మీరు మరచిపోలేని సెల్ఫీలు దిగారా..?
మీరు ఎన్నో సార్లు గ్రేట్ షాట్ లు మిస్ అయి ఉంటారు. కాని ఇటువంటి షాట్ లు మీ జీవితంలో ఎప్పటికీ మిస్ కాకూడదు.

మీరు మరచిపోలేని సెల్ఫీలు దిగారా..?
మీకు సాధ్యం అయితే మీ మాస్ సెల్పీని ఇలా సాధించండి

మీరు మరచిపోలేని సెల్ఫీలు దిగారా..?
వీధుల్లో ఇలా డ్యాన్సులు వేస్తూ మీరు సెల్ఫీని సాధిస్తే ఎలా ఉంటుంది.

మీరు మరచిపోలేని సెల్ఫీలు దిగారా..?
ఇటువంటి ప్రదేశాల్లో సెల్ఫీ తీస్తే అదిరిపోతుంది కదా.

మీరు మరచిపోలేని సెల్ఫీలు దిగారా..?
మీ పాకెట్ లో సెల్ఫీ కోసం రంధ్రం మాత్రం పెట్టుకోవద్దు

మీరు మరచిపోలేని సెల్ఫీలు దిగారా..?
ప్రయాణంలో ఇలా సెల్పీ దిగితే ఎలా ఉంటుంది.


Click it and Unblock the Notifications







