బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్స్ (టాప్-8)
నేటితరం యువత కెమెరా ఫోన్‌లపై ఎక్కువుగా ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత పరిస్ధితుల్లో మొబైల్ ఫోన్‌లలో కెమెరా అప్లికేషన్ తప్పనిసరి కావటంతో డిజిటల్ కెమెరాలతో పని లేకుండా పోతోంది.
ఎవరికి వారే స్వతహాగా తమ ఫోన్‌ల నుంచి ఫోటోలతో పాటు వీడియోలను చిత్రీకరించుకుంటున్నారు. కెమెరా ఫోన్‌ల ఎంపిక విషయంలో వినియోగదారుకు ఓ ఖచ్చితమైన అవగాహనను ఏర్పరిచేందుకు ఈ వ్యాసాన్ని మీ ముందుకు తీసుకువచ్చాం. టాప్-8 బెస్ట్ కెమెరా ఫోన్‌ల వివరాలు ఫోటో గ్యాలరీ రూపంలో........
టాప్-7 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (డస్ట్ ఇంకా వాటర్ ప్రూఫ్)

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్స్ (టాప్-8)
1.) సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4:
13 మెగా పిక్సల్ కెమెరా,
5 అంగుళాల సూపర్ ఆమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1920x1080పిక్సల్స్),
441 పీపీఐ పిక్సల్ డెన్సిటీ,
ప్రాసెసర్ వేరియంట్స్ (1.6గిగాహెట్జ్ 8కోర్ ప్రాసెసర్, 1.9గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాససర్),
కనెక్టువిటీ ఫీచర్లు 2జీ, 3జీ, 4జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ),
బ్లూటూత్ 4.0, మైక్రోయూఎస్బీ 2.0,
2600ఎమ్ఏమెచ్ బ్యాటరీ.

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్స్ (టాప్-8)
2.) ఎల్‌జి ఆప్టిమస్ జి (LG Optimus G):
ఎల్ఈడి ఫ్లాష్‌తో కూడిన 13మెగా పిక్సల్ రేర్ కెమెరా,
4.7అంగుళాల ట్రూ హైడెఫినిషన్ ఐపీఎస్ టచ్-స్ర్కీన్,
రిసల్యూషన్ 1280x 768పిక్సల్స్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
కనెక్టువిటీ ఫీచర్లు: 2జీ,3జీ, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 4.0, మైక్రోయూఎస్బీ 2.0

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్స్ (టాప్-8)
3.) సోనీ ఎక్స్‌పీరియా జెడ్:
13 మెగా పిక్సల్ కెమెరా,
5 అంగుళాల స్ర్కీన్,
1080 పిక్సల్ హైడెఫినిషన్ రిసల్యూషన్,
1.5 గిగాహెట్జ్ క్వాల్కమ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2జీబి ర్యామ్, 16జీబి ఆన్‌బోర్డ్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, జీపీఎస్,
ఐపీ55, ఐపీ57 సర్టిఫికేషన్.

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్స్ (టాప్-8)
4.) నోకియా 808ప్యూర్ వ్యూ:
41మెగా పిక్సల్ కెమెరా (కార్ల్ జిస్ ఆప్టిక్స్, ప్యూర్ వ్యూ ఇమేజింగ్ టెక్నాలజీ, జినాన్ ఫ్లాష్),
నోకియా బెల్లీ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం,
4 అంగుళాల ఆమోల్డ్ టచ్‌స్ర్కీన్ (క్లియర్ బ్లాక్ డిస్‌ప్లే టెక్నాలజీ),
1.3గిగాహెట్జ్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్,
16జీబి ఇన్-బుల్ట్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని పొడిగించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ 2జీ, 3జీ,
వై-ఫై, బ్లూటూత్ 3.0,
మైక్రోయూఎస్బీ 2.0.

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్స్ (టాప్-8)
5.) హెచ్‌టీసీ టైటాన్ II:
16 మెగా పిక్సల్ కెమెరా విత్ డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
4.7 అంగుళాల ఎస్-ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ 800x480పిక్సల్స్),
1.5గిగాహెట్జ్ ప్రాసెసర్, 16జీబి ఆన్‌బోర్ట్ స్టోరేజ్,
కనెక్టువిటీ ఫీచర్లు: 2జీ,3జీ, వై-ఫై, బ్లూటూత్ 2.1, మైక్రోయూఎస్బీ 2.0,
1730ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్స్ (టాప్-8)
6.) నోకియా లూమియా 920:
8.7 మెగా పిక్సల్ కెమెరా,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
రిసల్యూషన్ 1280x960పిక్సల్స్,
4.5 అంగుళాల ప్యూర్ మోషన్ హైడెఫినిషన్+ టచ్‌స్ర్కీన్,
డ్యూయల్ కోర్ 1.5గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్,
కనెక్టువిటీ ఫీచర్లు: వై-ఫై, 4జీ, 3జీ, 2జీ, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 3.0,
1జీబి ర్యామ్, 2000ఎమ్ఏమెచ్ బ్యాటరీ.,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత.

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్స్ (టాప్-8)
7.) ఆల్కాటెల్ స్ర్కైబ్:
12మెగాపిక్సల్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్,
1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
5 అంగుళాల స్ర్కీన్,
రిసల్యూషన్1920 x 1080పిక్సల్స్, 441 పీపీఐ పిక్సల్ డెన్సిటీ,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
కనెక్టువిటీ ఫీచర్లు: 2జీ, 3జీ, వై-ఫై, బ్లూటూట్ 4.0, మైక్రోయూఎస్బీ,
4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
1.4గిగాహెట్జ్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్.

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్స్ (టాప్-8)
8.) హువావీ అసెండ్ డీ2:
13 మెగా పిక్సల్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్,
1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
5 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్1920x 1080పిక్సల్స్),
441 పీపీఐ పిక్సల్ డెన్సిటీ,
కనెక్టువిటీ ఫీచర్లు: వై-పై, 2జీ, 3జీ, బ్లూటూత్ 4.0, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ,
32జీబి ఆన్‌బోర్డ్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత.


Click it and Unblock the Notifications