టాప్-7 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (డస్ట్ ఇంకా వాటర్ ప్రూఫ్)

Posted By:

మీరు వినియోగిస్తున్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాటర్ రెసిస్టెంట్ వ్యవస్థను కలిగి ఉందా..?, దుమ్ము ఇంకా ఇతర ప్రతికూల వాతావరణాన్ని మీ ఆండ్రాయిడ్ హ్యాండ్‌సెట్ తట్టుకోగలదా..? ఈ గజిబిజి జీవనశైలిలో భాగంగా సాంకేతిక పరికరాల పట్ల జాగ్రత్త ఎంతో అవసరం. సాధారణంగా మార్కెట్లో లభ్యమయ్యే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు అనుకోకుండానో ఆదమరుపునో క్రింద పడినట్లయితే ప్రమాదం తీవ్రస్థాయిలో ఉంటుంది.

ఇంకా చదవండి:

టాప్ 5 నోకియా హ్యాండ్‌సెట్‌లు (త్వరలో మీముందుకు)

సామ్‌సంగ్ లేటెస్ట్ మొబైల్ ఫోన్స్ (2013)

ఈ ఫోటో శీర్షిక ద్వారా మీకు పరిచయం కాబోతున్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు పూర్తిస్థాయి డస్ట్ ఇంకా వాటర్ ప్రూఫ్ వ్యవస్థలను కలిగి ఉంటాయి. వీటిని ఏలాంటా వాతావరణంలోనైనా ఉపయోగించుకోవచ్చు. సోనీ, సామ్‌‍సంగ్, మోటరోలా, క్యాట్ వంటి సంస్థలు ఈ పటిష్టమైన హ్యాండ్‌సెట్‌లను వృద్ధిచేశాయి. రండి ఓ లుక్కేద్దాం......

మొబైల్ ఇంకా స్మార్ట్‌ఫోన్‌‌లకు సంబంధించి మరిన్నిఫోటో గ్యాలరీల చూసేందుకు క్లిక్ చేయండి: 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టాప్-7 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (డస్ట్ ఇంకా వాటర్ ప్రూఫ్)

Sony Xperia Z (సోనీ ఎక్ప్‌పీరియా జడ్):

డస్ట్ ఇంకా వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ టెక్నాలజీ, 5 అంగుళాల హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), మొబైల్ బ్రావియా ఇంజన్ 2, క్వాడ్‌కోర్ 1.5గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 2జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, వై-ఫై, బ్లూటూత్, నియర్‌ఫీల్డ్ కమ్యూనికేషన్, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, ధర 38,990.

టాప్-7 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (డస్ట్ ఇంకా వాటర్ ప్రూఫ్)

సామ్‌సంగ్ ఎస్5690 గెలాక్సీ కవర్ (Samsung S5690 Galaxy Xcover):

డస్ట్ ఇంకా వాటర్ ప్రూఫ్,
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
800మెగాహెట్జ్ మార్వెల్ ఎంజీ2 ప్రాసెసర్,
లియోన్ 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ (టాక్‌టైమ్ 13గంటల 20 నిమిషాలు (2జీ), 11 గంటలు (3జీ)
బ్టూటూత్, వై-ఫై, మైక్రోయూఎస్బీ, జీపీఎస్ కనెక్టువిటీ,
ధర రూ. 16,399.
లింక్ అడ్రస్:

టాప్-7 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (డస్ట్ ఇంకా వాటర్ ప్రూఫ్)

మోటరోలా డెఫీ ప్రో (Motorola Defy Pro):

వాటర్ రెస్టిస్టెంట్ ఇంకా డస్ట్‌ప్రూఫ్ వ్యవస్థ, స్టర్డీ బాడీ,
2.7 అంగుళాల స్ర్కీన్,
ఆండ్రాయిడ్ జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టూ ఆండ్రాయిడ్ ఐసీఎస్),
క్వర్టీ కీప్యాడ్,
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ కెమెరా.
ధర $250.

టాప్-7 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (డస్ట్ ఇంకా వాటర్ ప్రూఫ్)

సామ్‌సంగ్ రగ్బీ స్మార్ట్ (Samsung Rugby Smart):

వాటర్ రెసిస్టెంట్, డస్ట్ రెసిస్టెంట్,
ఆండ్రాయిడ్ ఐసీఎస్ అప్‌గ్రేడబుల్,
1.4గిగాహెట్జ్ ప్రాసెస్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సౌజన్యంతో మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
5 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
3.7 అంగుళాల టచ్‌స్ర్కీన్.

టాప్-7 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (డస్ట్ ఇంకా వాటర్ ప్రూఫ్)

సోనీ ఎక్స్‌పీరియా గో (Sony Xperia Go):

వాటర్ రెసిస్టెంట్, స్ర్కాచ్ రెసిస్టెంట్,
3.5అంగుళాల ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్,
డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్ (క్లాక్ వేగం 1గిగాహెట్జ్),
8జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం (ఐసీఎస్ అప్‌గ్రేడబుల్).

టాప్-7 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (డస్ట్ ఇంకా వాటర్ ప్రూఫ్)

క్యాట్ బీ10 (CAT B10):

ఐపీ67 సర్టిఫికేషన్, వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్,
3.2 అంగుళాల టచ్ స్ర్కీన్,
800మెగాహెట్జ్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టూ ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్విచ్).

టాప్-7 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (డస్ట్ ఇంకా వాటర్ ప్రూఫ్)

సోనీ ఎక్స్‌పీరియా ఆక్రో ఎస్ (Sony Xperia Acro S):

వాటర్ ఇంకా డస్ట్ ప్రూఫ్,
4.3 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,
12 మెగా పిక్సల్ కెమెరా,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో రికార్డింగ్ నిర్వహించుకునేందుకు),
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ఫోన్ బరువు 147 గ్రాములు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot