యాపిల్ ఐఫోన్ 5 కంటే సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 బెటర్!

|

సామ్‌సంగ్ తన గెలాక్సీ సిరీస్ నుంచి గెలాక్సీ ఎస్4 పేరుతో లేటెస్ట్ వర్షన్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల న్యూయార్క్‌లో ఆవిష్కరించింది. ఇండియన్ మార్కెట్లో ఈ డివైజ్ ఏప్రిల్ 27నుంచి లభ్యం కాబోతుంది. గెలాక్సీ ఎస్4, యాపిల్ ఐఫోన్5కు ప్రధాన పోటీగా నిలిచిన నేపధ్యంలో పలు ఆసక్తికర రివ్యూలు వెబ్ ప్రపంచంలో హల్‌‌చల్ చేస్తున్నాయి. నేటి ప్రత్యేకశీర్షికలో భాగంగా సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4... యాపిల్ ఐఫోన్ 5 కంటే ఉత్తమమని సూచిస్తూ 8 ప్రత్యేక అంశాలను ఈ క్రింది స్లైడ్ షోలో ప్రస్తావించటం జరిగింది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 కీలక స్పెసిఫికేషన్‌లు:

5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఐఫోన్ స్ర్కీన్‌తో పోలిస్తే గెలాక్సీ ఎస్4 స్ర్కీన్ 56శాతం పెద్దదిగా ఉంటుంది. ఫోన్బరువు 130 గ్రాములు. 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 2జీబి ర్యామ్, 2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ ఆటోఫోకస్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు).

గూగుల్‌ ఉద్యోగులకు ఎన్ని సౌకర్యాలో....

యాపిల్ ఐఫోన్ 5 కంటే  సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 బెటర్!

యాపిల్ ఐఫోన్ 5 కంటే సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 బెటర్!

వేగవంతమైన ప్రాసెసర్‌తో గెలాక్సీ ఎస్4:

యాపిల్ ఐఫోన్5తో పోలిస్తే గెలాక్సీ ఎస్4 వేగవంతమైన ప్రాసెసర్‌ను కలిగి ఉంది. గెలాక్సీ ఎస్4లో నిక్షిప్తం చేసిన క్వాడ్‌కోర్ ప్రాసెసర్ ఐఫోన్ 5లోని డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌తో పోలిస్తే
రెండు రెట్లు వేగవంతంగా స్పందిస్తుంది.

యాపిల్ ఐఫోన్ 5 కంటే  సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 బెటర్!

యాపిల్ ఐఫోన్ 5 కంటే సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 బెటర్!

పెద్దదైన స్ర్కీన్‌తో గెలాక్సీ ఎస్4:

స్ర్కీన్ సైజ్ విషయంలోనూ గెలాక్సీ ఎస్4, ఐఫోన్5ను అధిగమించింది. ఎస్4, ఐదు అంగుళాల స్ర్కీన్‌ను కలిగి ఉండగా, ఐఫోన్5 నాలుగు అంగుళాల స్ర్కీన్‌ను మాత్రమే కలిగి
ఉంది. గెలాక్సీ ఎస్4లోని పెద్ద స్ర్కీన్ ద్వారా వీడియోలను హైక్వాలిటీ రిసల్యూషన్‌తో వీక్షించవచ్చు.

యాపిల్ ఐఫోన్ 5 కంటే  సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 బెటర్!
 
యాపిల్ ఐఫోన్ 5 కంటే సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 బెటర్!

గెలాక్సీ ఎస్4లో మెరుగైన కెమెరా సాఫ్ట్‌వేర్:

కెమెరా ఫీచర్ విషయంలోనూ గెలాక్సీ ఎస్4, ఐఫోన్5ను అధిగమించింది. ఎస్4 ప్రత్యేక ఫీచర్లతో కూడిన 13 మెగా పిక్సల్ కెమెరాను కలిగి ఉండగా యాపిల్ ఐఫోన్5, 8 మెగా పిక్సల్ సామర్ధ్యంగల కెమెరాను మాత్రమే కలిగి ఉంది.

యాపిల్ ఐఫోన్ 5 కంటే  సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 బెటర్!

యాపిల్ ఐఫోన్ 5 కంటే సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 బెటర్!

గెలాక్సీ ఎస్4 బహుముఖ ప్రజ్ఞాశాలి:

ఐఫోన్5తో పోలిస్తే గెలాక్సీ ఎస్4ను మరింత బహుముఖంగా ఉపయోగించుకోవచ్చు. గెలాక్సీ ఎస్4లో ఇన్స్‌స్టాల్ చేసిన ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం ఐఫోన్5లోని ఐవోఎస్
ప్లాట్‌ఫామ్‌తో పోలిస్తే మన్నికైన యూజర్ ఫ్రెండ్లీ మొబైలింగ్ ఫీచర్లను కలిగి ఉంది. గెలాక్సీ ఎస్4లో నిక్షిప్తం చేసిన ప్రత్యేక అప్లికేషన్ సాయంతో డివైజ్‌ను సామ్‌సంగ్ టీవీకి రిమోట్

కంట్రోల్‍‌లా ఉపయోగించుకోవచ్చు.

యాపిల్ ఐఫోన్ 5 కంటే  సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 బెటర్!

యాపిల్ ఐఫోన్ 5 కంటే సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 బెటర్!

గెలాక్సీ ఎస్4 చురుకైన తెరను కలిగి ఉంది:

యాపిల్ ఐఫోన్5 రెటీనా డిస్‌ప్లేతో పోలిస్తే గెలాక్సీ ఎస్4 హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ స్ర్కీన్ పొదునైన తెరను కలిగి ఉంది. రిస్యూలషన్ సామర్ధ్యం 920x 1080పిక్సల్స్.

యాపిల్ ఐఫోన్ 5 కంటే  సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 బెటర్!

యాపిల్ ఐఫోన్ 5 కంటే సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 బెటర్!

గెలాక్సీ ఎస్4లో సిరీని మించిన వాయిస్ అసిస్టెంట్ అప్లికేషన్:

యాపిల్ ఐఫోన్5లోని ‘సిరీ' వాయిస్ అసిస్టెంట్ అప్లికేషన్ తరహాలో గెలాక్సీ ఎస్4 ‘గూగుల్ నౌ' వాయిస్ అసిస్టెంట్ అప్లికేషన్‌ను కలిగి ఉంది.

యాపిల్ ఐఫోన్ 5 కంటే  సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 బెటర్!

యాపిల్ ఐఫోన్ 5 కంటే సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 బెటర్!

ర్యామ్ విషయంలోనూ గెలక్సీ ఎస్4 టాప్:

ర్యామ్ విషయంలోనూ గెలాక్సీ ఎస్4, ఐఫోన్5ను అధిగమించిది. గెలాక్సీ ఎస్4, 2జీబి ర్యామ్‌ను కలిగి ఉంటే. ఐఫోన్5 కేవలం 1జీబి ర్యామ్‌ను మాత్రమే కలిగి ఉంది. ర్యామ్
సామర్ధ్యం అధికంగా ఉన్న గెలాక్సీ ఎస్4లో అనేక అప్లికేషన్‌లను ఒకేసారి రన్ చేసుకోవచ్చు.

యాపిల్ ఐఫోన్ 5 కంటే  సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 బెటర్!

యాపిల్ ఐఫోన్ 5 కంటే సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 బెటర్!

గెలాక్సీ ఎస్4 రిమూవబుల్ బ్యాటరీ ఫీచర్‌ను కలిగి ఉంటుంది

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X