బెస్ట్ మొబైల్స్‌పై భారీ తగ్గింపులు

Written By:

దసరా, దీపావళి రాకతో స్మార్ట్ ఫోన్లపై అన్నికంపెనీలు భారీ ఆఫర్లనే ప్రకటిస్తున్నాయి. అమ్మకాలు పెంచుకోవాలనే లక్ష్యంతో భారీ తగ్గింపుకు తెరలేపాయి. ఫ్లిప్‌కార్ట్,స్నాప్‌డీల్, అమెజాన్ లాంటి దిగ్గజ ఈ కామర్స్ సంస్థలు క్యాష్ బ్యాక్ ఆఫర్ తో పాటు డిస్కౌంట్ ని కూడా అందిస్తున్నాయి. పండుగల సందర్భంగా భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న ఫోన్ల వివరాలు ఏంటో చూద్దాం.

మొబైల్ డిస్‌ప్లే గురించి మీరు తెలుసుకోవాల్సిన నిజాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

శాంసంగ్ గెలాక్సీ ఆన్7ప్రొ , ఆన్5 ప్రొ ( రూ. 1200 తగ్గింపు )

ఈ సంవత్సరం లాంచ్ అయిన ఫోన్లు..2 జిబి ర్యామ్ తో పాటు 16 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంటుంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో అప్ డేట్ ఉంది. రూ. 9999 ధర వద్ద కోట్ అవుతోంది. కొనుగోలు కోసం ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

YU Yuphoria YU5010A White ( kp. 2500 తగ్గింపు )

మెటల్ బాడీతో పాటు 5 ఇంచ్ డిస్ ప్లేతో వచ్చిన ఫోన్ ఇది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. 16 ఇంటర్నల్ స్టోరేజ్ , 2జిబి ర్యామ్ తో వచ్చింది. 8 ఎంపీ కెమెరా ,5 ఎంపీ సెల్ఫీ కెమెరా.రూ. 5,499 ధర వద్ద కోట్ అవుతోంది. కొనుగోలు కోసం ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

iPhone 5S ( రూ. 2,000తగ్గింపు )

ఐఫోన్ 6 పై ఇప్పటికే ప్లిప్ కార్ట్ లో భారీ తగ్గింపును ఇస్తోంది. అయితే పాత ఫోన్ ఐఫోన్ 5ఎస్ పై కూడా ఇప్పుడు 2000 తగ్గింపును ఇస్తోంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

LeEco Le Max2 ( రూ. 5000 తగ్గింపు )

5.7 ఇంచ్ డిస్ ప్లేతో వచ్చిన ఫోన్ ఇది. ఇప్పుడ భారీ తగ్గింపులో వినియోగదారులకు లభ్యమువుతోంది. 21 ఎంపీ కెమెరా, 8 ఎంపీ సెల్పీ కెమెరా., 4జీబి ర్యామ్ , 32 జిబి ఇంటర్నల్ మెమొరీ.కొనుగోలు కోసం ఫీచర్ల కోసం క్లిక్ చేయండి.

Moto G Turbo ( రూ. 2,500తగ్గింపు )

5 ఇంచ్ డిస్ ప్లేతో వచ్చింది. 13 ఎంపీ కెమెరా, 5ఎంపీ సెల్ఫీ కెమెరా, 16 జిబి ఇంటర్నల్ మెమొరీ, 2జిబి ర్యామ్. కొనుగోలు కోసం ఫీచర్ల కోసం క్లిక్ చేయండి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Moto G4 Plus ( రూ. 1500 తగ్గింపు )

అమెజాన్ లో ఈ ఫోన్ రూ. 13,499 ధర వద్ద కోట్ అవుతోంది, ఫోన్ రెండు వేరింయట్లలో లభ్యమవుతోంది.

Xiaomi Redmi Note 3 ( రూ. 1000 తగ్గింపు )

3జిబి ర్యామ్ తో వచ్చిన ఫోన్ ఇది. స్నాప్ డీల్ లో రూ. 10, 999కే లభ్యమవుతోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Ahead of Diwali, these are 8 best smartphone discounts read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot