భారీ డిస్కౌంట్‌తో దుమ్మురేపుతున్న రెడ్‌మి నోట్ 3

Written By:

అమెజాన్ గ్రేట్ ఇండియాసేల్‌లో భాగంగా రెడ్‌మి నోట్ 3 దుమ్ము రేపుతోంది. బడ్జెట్ ధరలో అన్ని ఫీచర్లు కావాలనుకునే వారికి ఈ ఫోన్ కరెక్ట్ ఫోన్ అని చెప్పవచ్చు. దీని ధర రూ. 1000 తగ్గి కేవలం 10,999కే లభ్యమవుతోంది. అమెజాన్‌లో ఎక్స్ క్లూజివ్ గా విక్రయిస్తున్న ఈ ఫోన్ ఫీచర్లపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం. ఫోన్ కొనుగోలు కోసం క్లిక్ చేయండి. 

భారీ డిస్కౌంట్లతో దూసుకొచ్చిన అమెజాన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మెటల్ బాడీ డిజైనింగ్

మెటల్ బాడీ డిజైనింగ్, ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ప్రత్యేకమైన ఫీచర్లతో మార్కెట్లో విడుదలైన షియోమీ రెడ్మీ నోట్ 3 ఫోన్‌కు ఇండియన్ యూజర్ల నుంచి పాజిటివ్ టాక్ వ్యక్తమవుతోంది. రెండు వేరియంట్‌లలో ఈ ఫోన్‌లను షియోమీ అందుబాటులో ఉంచింది. మొదటి వేరియంట్ 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోంది. ధర రూ.9,999. ఇక రెండవ వేరియంట్ 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోంది. ధర రూ.10,999.

click here to buy 

Redmi Note 3 స్పెక్స్ విషయానికొస్తే..

click here to buy

5.5 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920 పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్లాకోర్ సీపీయూతో కూడిన మీడియాటెక్ ఎంటీ6795 హీలియో ఎక్స్10 చిప్‌సెట్, ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (16జీబి, 32జీబి), 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (2జీ, 3జీ, 4జీ, వై-ఫై, బ్లుటూత్), 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్. ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్.

మన్నికైన బ్యాటరీ బ్యాకప్...

click here to buy 

రెడ్మీ నోట్ 3 స్మార్ట్‌ఫోన్‌ 4,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. బ్యాటరీ బ్యాకప్ బాగుంటుంది. యావరేజ్‌గా వాడుకుంటే సింగిల్ చార్జ్ పై రెండు రోజుల బ్యాకప్‌ను పొందవచ్చు.

మోటాలిక్ ఫినిషింగ్‌తో రెడ్మీ నోట్ 3

click here to buy

స్మార్ట్‌ఫోన్‌ పూర్తి మోటాలిక్ ఫినిషింగ్‌తో వస్తోంది. ఈ మెటాలిక్ ఫినిషింగ్ ఫోన్‌కు క్లాసికల్ లుక్‌ను తీసుకువస్తుంది.

మల్టీటాస్కింగ్‌ బాగుంటుంది...

రెడ్మీ నోట్ 3 స్మార్ట్‌ఫోన్‌‌లో పొందుపరిచిన 64 బిట్ ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 616 ప్రాసెసర్ వేగవంతమైన మల్టీటాస్కింగ్‌ను అందిస్తుంది.

click here to buy

హైడెఫినిషన్ డిస్‌ప్లే‌ రెడ్మీ నోట్ 3

స్మార్ట్‌ఫోన్‌ 5.5 అంగుళాల మెరుగైన హైడెఫినిషన్ డిస్‌ప్లే‌తో వస్తోంది. రిసల్యూషన్ సామర్థ్యం 720x1280 పిక్సల్స్. వ్యూవింగ్ యాంగిల్స్ బాగుంటాయి.

click here to buy

సూపర్బ్ కెమెరా క్వాలిటీ... రెడ్మీ నోట్ 3

స్మార్ట్‌ఫోన్‌‌లో 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను పొందుపరిచారు. ఇవి హై క్వాలిటీ ఫోటోగ్రఫీని చేరువచేస్తాయి.

click here to buy

4జీ కనెక్టువిటీ...

కనెక్టువిటీ ఆప్షన్స్ 2జీ, 3జీ, 4జీ, వై-ఫై, బ్లుటూత్, యూఎస్బీ 2.0 వంటి కనెక్టువిటీ ఆప్షన్స్‌ను రెడ్మీ నోట్ 3 స్మార్ట్‌ఫోన్‌‌లో పొందుపరిచారు.

click here to buy

నాన్ - రిమూవబుల్ బ్యాటరీ

రెడ్మీ నోట్ 3 స్మార్ట్‌ఫోన్‌ నాన్ - రిమూవబుల్ బ్యాటరీతో వస్తోంది. ఇది కాస్తంత నిరుత్సాహపరిచే విషయం.

click here to buy

హైబ్రీడ్ స్లిమ్ స్లాట్‌

రెడ్మీ నోట్ 3 స్మార్ట్‌ఫోన్‌ హైబ్రీడ్ స్లిమ్ స్లాట్‌తో వస్తోంది. ఒక స్లాట్‌లో మైక్రోసిమ్ మరొక స్లాట్‌లో నానో సిమ్ ఇంకా మైక్రోఎస్డీ కార్డ్‌ను వాడుకోవల్సి ఉంటుంది.

click here to buy

 

 

ప్రతి 7 సెకన్లకు Redmi Note 3 ఫోన్

click here to buy

ఈ ఫోన్ భారత్ లో అదిరిపోయే రికార్డును నెలకొల్పింది. మార్చి 2016లో విడుదలైన ఈ ఫోన్‌ సెప్టంబర్ వరకు 2.3 మిలియన్ యూనిట్లు అమ్ముడైనట్లు Xiaomi వెల్లడించింది. ప్రతి 7 సెకన్లకు Redmi Note 3 ఫోన్ అమ్ముడవుతోందని, ఆన్‌లైన్‌లో బుక్ అవుతోన్న ప్రతి 9 ఫోన్లలో ఒక ఫోన్ ఖచ్చితంగా రెడ్మీ నోట్ 3 అయి ఉంటుందని షియోమీ చెబుతోంది.

 

 

భారత్ లో 17,50,000 మార్కును

click here to buy

రెడ్‌మి నోట్ 3 ఫోన్ అమ్మకాల సంఖ్య భారత్ లో 17,50,000 మార్కును దాటినట్లు ప్రముఖ రిసెర్చ్ సంస్థ ఐడీసీ తన India Monthly Smartphone Tracker ఆగష్టులో వెల్లడించిన విషయం తెలిసింది. పేర్కొంది. మార్చి 9న ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన రెడ్‌మీ నోట్ 3.. 2జీబి/3జీబి ర్యామ్, 16జీబి/32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 2014, జూలైలో ఇండియన్ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చిన షియోమీ అప్పటి నుంచి ఇప్పటి వరకు స్మార్ట్ ఫోన్ అమ్మకాల విభాగంలో 72% వృద్థిని కనబర్చినట్లు ఐడీసీ నివేదిక వెల్లడించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే


English summary
Amazon Great India Sale Redmi Note 3 to be available for Rs 9,499 read more telugu gizbot
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot