భారీ డిస్కౌంట్లతో దూసుకొచ్చిన అమెజాన్
దసరా,దీపావళి సంధర్భంగా అమెజాన్ భారీ డిస్కౌంట్లతో దుమ్ము రేపుతోంది.ఎంపిక చేసిన మొబైల్స్, ట్యాబ్లెట్లపై దాదాపు 30 నుంచి 40 శాతం వరకు డిస్కౌంట్ ని ప్రకటించిది. అమెజాన్ గ్రేట్ సేల్ ఇండియాలో భాగంగా ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది. అమెజాన్‌లో ఇప్పుడు డిస్కౌంట్‌లో లభిస్తున్న మొబైల్స్‌పై ఓ స్మార్ట్ లుక్కేయండి.
యుద్ధానికి సై అంటున్న పాకిస్తాన్‌కు యూట్యూబ్ ఏం వరం ఇచ్చిందంటే..?

Moto G Plus, 4th Gen (Black, 32 GB)
కొనుగోలు ధర : రూ. 14,999
డిస్కౌంట్ 10 శాతం. 13,499కే లభిస్తుంది.
కొనుగోలు కోసం క్లిక్ చేయండి

Xiaomi Redmi Note 3 (Gold, 32GB ROM)
కొనుగోలు ధర : రూ. 11,999
డిస్కౌంట్ 8శాతం. 10,999కే లభిస్తుంది.
కొనుగోలు కోసం క్లిక్ చేయండి

OnePlus 2 (3GB RAM, 64GB Memory, OIS)
కొనుగోలు ధర : రూ. 22,999
డిస్కౌంట్ 13 శాతం. 19,999కే లభిస్తుంది.
కొనుగోలు కోసం క్లిక్ చేయండి

Samsung On7 Pro (Gold)
కొనుగోలు ధర : రూ. 11,190
డిస్కౌంట్ 15 శాతం. 9990కే లభిస్తుంది.
కొనుగోలు కోసం క్లిక్ చేయండి

Moto G, 4th Gen (Black, 16GB)
కొనుగోలు ధర : రూ. 10,499
డిస్కౌంట్ 12 శాతం. 8,999కే లభిస్తుంది.
కొనుగోలు కోసం క్లిక్ చేయండి

Lenovo A8-50 Tablet
కొనుగోలు ధర : రూ. 14,990
డిస్కౌంట్ 33 శాతం. 9999కే లభిస్తుంది.
కొనుగోలు కోసం క్లిక్ చేయండి

Lenovo PHAB Plus Tablet
కొనుగోలు ధర : రూ. 24,990
డిస్కౌంట్ 52 శాతం. 11,999కే లభిస్తుంది.
కొనుగోలు కోసం క్లిక్ చేయండి

Samsung On5 Pro (Black)
కొనుగోలు ధర : రూ. 9,190
డిస్కౌంట్ 13 శాతం. 7,490కే లభిస్తుంది.
కొనుగోలు కోసం క్లిక్ చేయండి

LeEco Le Max2
కొనుగోలు ధర : రూ. 22,990
డిస్కౌంట్ 22 శాతం. 17,999కే లభిస్తుంది.
కొనుగోలు కోసం క్లిక్ చేయండి

Lenovo Tab3 7 Essential Tablet
కొనుగోలు ధర : రూ. 11,800
డిస్కౌంట్ 45 శాతం. 6,499కే లభిస్తుంది.
కొనుగోలు కోసం క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








