అమెజాన్ సమ్మర్ సేల్.. 10 స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు తగ్గింపు

Posted By:

రాయితీలతో కూడిన భారీ ఆఫర్లతో అమెజాన్.ఇన్ ‘ద గ్రేట్ ఇండియన్ సమ్మర్ సేల్' ఊరిస్తోంది. మే 6న ప్రారంభమైన ఈ షాపింగ్ ఫెస్టివల్ 8వ తేదీతో ముగుస్తుంది. ఈ షాపింగ్ సంబరాల్లో భాగంగా మొబైల్, టాబ్లెట్స్, ల్యాప్‌టాప్స్ తదితర ఎలక్ట్రానిక్ ఉత్సత్తుల పై 50 శాతం వరకు తగ్గింపును అమెజాన్ అందిస్తోంది. ప్రతి 30 నిమిషాలకు కొత్త కొత్త డీల్స్‌ను పోస్ట్ చేస్తూ నెటిజనుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపుతోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సమ్మర్ సేల్‌లో భాగంగా 50 శాతం వరకు తగ్గింపుతో లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

(ఇంకా చదవండి: 50,000 ఫోన్‌లు.. 5 నిమిషాల్లు ఊదేసారు!)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హెచ్‌టీసీ డిజైర్ 816జీ+

హెచ్‌టీసీ డిజైర్ 816జీ+
ధర రూ.15,823
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ 5సీ

యాపిల్ ఐఫోన్ 5సీ
ధర రూ.19,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 జీటీ-ఐ9500
ధర రూ.16,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మైక్రోమాక్స్ కాన్వాస్ హెచ్‌డి ప్లస్ ఏ190

మైక్రోమాక్స్ కాన్వాస్ హెచ్‌డి ప్లస్ ఏ190
ధర రూ.7,777
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హెచ్‌టీసీ డిజైర్ 820ఎస్

హెచ్‌టీసీ డిజైర్ 820ఎస్
ధర రూ.18,849
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

లెనోవో ఎస్860

లెనోవో ఎస్860
ధర రూ.11,399
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా ఇ4 డ్యుయల్

సోనీ ఎక్స్‌పీరియా ఇ4 డ్యుయల్
ధర రూ.11,139
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మైక్రోసాఫ్ట్ లుమియా 535 డ్యుయల్ సిమ్

మైక్రోసాఫ్ట్ లుమియా 535 డ్యుయల్ సిమ్
ధర రూ.7,899
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ 4ఎస్

యాపిల్ ఐఫోన్ 4ఎస్
ధర రూ.13,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

లెనోవో ఎస్850

లెనోవో ఎస్850
ధర రూ.10,099
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Amazon Summer Sale: 10 Smartphones Available with Upto 50% Discount. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot