ఆపిల్ ఫోనేనా..? మతిపోగొడుతున్న ఐఫోన్ 8 ఎడ్జ్

Written By:

ఆపిల్ నుంచి అతి త్వరలో దూసుకురానున్న ఐఫోన్ 8 ఎడ్జ్ పై ఇప్పటినుంచే భారీ అంచనాలు మొదలయ్యాయి. ప్రత్యేకించి డిజైన్ విషయంలో ఐఫోన్ 8 ఇతర ఫోన్లకు సవాల్ విసరనుందని లీకయిన ఫోటోలను బట్టి ఇట్టే తెలుస్తోంది. ఐపోన్ 8 ఎడ్జ్ పేరుతో రానున్న మొబైల్ కర్వ్ డ్ గ్లాసు ప్యానల్‌తో రానుంది. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది.

రాహుల్ గాంధీపై అసభ్యకర పోస్టులు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హోమ్ బటన్

రానున్న ఐఫోన్ ఎడ్జ్ లో హోమ్ బటన్ కనిపించడం లేదు. లీకయిన ఇమేజ్ లను బట్టి చూస్తే ఈఫోన్ హోమ్ బటన్ లేకుండా వస్తున్నట్లు తెలుస్తోంది. హోమ్ బటన్ ప్లేస్ లో ప్రత్యేక ప్యానల్ బటన్ ఏర్పాటు చేసినట్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే ఎల్ జీ ఇటువంటి ప్యానల్ డిజైన్ చేసేసింది.

రిజల్యూషన్

అయితే రానున్న ఐఫోన్ 8 ఎడ్జ్ రిజల్యూషన్ లో ఇతర ఫోన్లకు సవాల్ విసరున్నట్లు తెలుస్తోంది. అత్యంత ఎక్కువ రిజల్యూషన్ తో పాటు అత్యంత పవర్ పుల్ Apple A11 processor తో ఫోన్ రానున్నట్లు సమాచారం.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆపిల్ అభిమానులకు ఓ కొత్త అనుభవాన్ని

అయితే ఇది నిజమా లేక జస్ట్ ఫాంటసీనా అన్నది పక్కన బెడితే రానున్న ఐఫోన్ 8 ఎడ్జ్ మాత్రం ఆపిల్ అభిమానులకు ఓ కొత్త అనుభవాన్ని అందిస్తుందని మాత్రం చెప్పవచ్చు. ఐఫోన్ 8 ఎడ్జ్ కి సంబంధించిన కాన్సప్ట్ ట్రైలర్ ఎలా ఉందో ఓ సారి మీరు కూడా లుక్కేయండి.

ఐఫోన్ 8 డిజైన్

అయితే దీని కన్నాముందే రాడికల్ డిజెన్ తో పాటు ఎడ్జ్ టూ ఎడ్జ్ డిస్ ప్లేతో ఐఫోన్ 8 రానున్నట్లు తెలుస్తోంది. డిస్ ప్లేని టచ్ చేస్తే ప్రంట్ ఫేసింగ్ కెమెరా ఓపెన్ అయ్యేలా రూపొందించనున్నారని రూమర్లు తెలియజేస్తున్నాయి

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

10-nanometer A11 chip

రానున్న ఈ ఫోన్ 10-nanometer A11 chipతో రానున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు లాంగ్ రేంజ్ వైర్ లెస్ ఛార్జింగ్ తో వస్తుందని సమాచారం. అలాగే ఐరిస్ ఫేసియల్ స్కానింగ్ ఉంటే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సోర్స్

English summary
iPhone 8 Edge CONCEPTS Look Gorgeous: Curved Display, Glass Body & More Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot