రాహుల్ గాంధీపై అసభ్యకర పోస్టులు

Written By:

కాంగ్రెస్ పార్టీకి ఇంటర్నెట్లో అనుకోని దెబ్బ తగిలింది. పార్టీతో పాటు ఉపాధ్యక్షుడు రాహుల్ గాందీకి కూడా అనుకోని షాక్ తగలింది. వారి ట్విట్టర్ అకౌంట్లను హ్యాక్ చేసిన హ్యాకర్లు అందులో అభ్యంతరకరమైన పోస్టలను పోస్టు చేశారు. అయితే వెంటనే ఈ విషయాన్ని గుర్తించిన రాహుల్ టీమ్ ... ఆ ట్వీట్లను తొలగించింది.

రోజుకు 37 వేల స్మార్ట్‌ఫోన్లు హ్యాకింగ్, జీమెయిల్ ఖాతాలే టార్గెట్

రాహుల్ గాంధీపై అసభ్యకర పోస్టులు

అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అభ్యంతరకర ట్వీట్లు ప్రింట్ స్క్రీన్ల రూపంలో నెటిజన్లకు చేరిపోయాయి. ఇప్పటికీ చిన్నపిల్లాడిగానే వ్యవహరించే రాహుల్ తన అకౌంట్ పాస్ వర్డ్ ను 'చోటా భీమ్'గా పెట్టుకొని ఉంటాడని ... అందుకే ఆయన అకౌంట్ ను హ్యకర్లు ఈజీగా హ్యాక్ చేయగలిగారని ఓ నెటిజన్ జోక్ పేల్చాడు.

డొకొమో నుంచి అదిరే ఆఫర్లు

రాహుల్ గాంధీపై అసభ్యకర పోస్టులు

పాస్ వర్డ్ స్ట్రాంగ్ గా ఉండాలనే ఉద్దేశంతో ... 'నరేంద్ర మోదీ' అనే పాస్ వర్డ్ ను పెట్టుకుని ఉంటాడని మరో నెటిజన్ ఎద్దేవా చేశాడు. మరొకరు రాహుల్ ది స్మార్ట్ బ్రెయిన్ అని అతను ఫీలవుతాడని వాస్తవానికి అతడు అయిదేళ్ల చిన్న పిల్లవాడని మరో జోకు పేల్చారు. ఇలా ... రాహుల్ పై పలువురు నెటిజెన్లు జోకులు మీద జోకులు పేల్చారు.

ట్విట్టర్‌లోకి రెండు కొత్త ఫీచర్లు

రాహుల్ గాంధీపై అసభ్యకర పోస్టులు

ఈ అంశంపై ఈ రోజు ఉదయం ఢిల్లీ సైబర్ సెల్ పోలీసులకు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం ఈ విషయంపై స్పందించిన టెలీ కమ్యూనికేషన్ల శాఖ విచారణకు ఆదేశించింది.

ఐడియాని భారీగా తాకిన జియో దెబ్బ, షాకింగ్ నిర్ణయం

రాహుల్ గాంధీపై అసభ్యకర పోస్టులు

తమకు నివేదిక ఇవ్వాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే పార్టీ సైట్ హ్యాకింగ్ పై సదరు పార్టీనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

English summary
Rahul Gandhi, Congress' Twitter Account Hacked: Tips To Stay Safe on Twitter
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting